సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఏకైక కుమారుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బాలయ్య కూడా కొడుకును ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. మొన్నా మధ్య ఓ ఇంటర్వ్యూలో `ఆదిత్య 369` సీక్వెల్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది బాలయ్య చెప్పుకొచ్చారు. అంతేకాదు, `ఆదిత్య 999 మాక్స్` అని టైటిల్ కూడా ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. కనీసం […]
Tag: Latest news
ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు..8 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. నిన్న కూడా పాజిటివ్ కేసులు భారీగా పడిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]
శారీలో చెమటలు పట్టిస్తున్న అమలాపాల్..నెట్టింట పిక్స్ వైరల్!
అమలాపాల్ గురించి పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాలు చేసి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ భామ.. రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ ఎంతో బోల్డ్గా ఉంటుందని అందరికీ తెలుసు. ప్రస్తుతం అమలా తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్లు కూడా చేస్తూ బిజీ గా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అమలా పాల్.. ఎప్పటికప్పుడు హాట్ […]
`స్పిరిట్`గా వస్తున్న ప్రభాస్..డైరెక్టర్ అతడే!
రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందరూ ఊహించినట్టే ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్కు `స్పిరిట్` అనే ఆసక్తికరమైన టైటిల్ను కూడా ఫిక్స్ చేశామని తెలియజేస్తూ.. తాజాగా పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ అధికారిక ప్రకటన తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని టీ సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో […]
`8`తో రీఎంట్రీ ఇస్తున్న స్నేహా ఉల్లాల్..సక్సెస్ అవుతందా?
స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `నేను మీకు తెలుసా` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్.. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. గత ఏడేళ్ల నుంచీ స్క్రీన్ మీదే కనిపించలేదు. ఏవో అనారోగ్య సమస్య కారణంగా ఈ భామ వెండితెరకు దూరమైంది. అయితే మళ్లీ ఇన్నేళ్లకు స్నేహా ఉల్లాల్ రీ ఎంట్రీ ఇస్తోంది. కమెడియన్ సప్తగిరి […]
ప్రామిస్ను బ్రేక్ చేసిన సమంత..వాపోతున్న అభిమానులు!
ఇచ్చిన మాటను సమంత నిలబెట్టుకోలేకపోయింది. ప్రామిస్ ను బ్రేక్ చేసి అభిమానులను బాధ పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరు తెచ్చుకున్న సమంత-నాగచైత్య విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, అపై పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడాకులు తీసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ రోజు సమంత-నాగచైతన్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా సమంత గత ఏడాది ఇదే రోజున చేసిన ఓ […]
భారత్లో తగ్గుతూ వస్తున్న కరోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 22,431 మందికి కొత్తగా […]
అల్లు అర్జున్కు చిరు బిగ్ షాక్..మామ కోసం బన్నీ తగ్గుతాడా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఆయన మామ మెగాస్టార్ చిరంజీవి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడిదే ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం మే నెలలోనే విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. […]
లక్ అంటే అనసూయదే..ఆ స్టార్ హీరోయిన్ను కాదని రంగమ్మత్తకు ఆఫర్?!
అనసూయ భరధ్వాజ్ అంటే తెలియని వారుండరు. బుల్లితెరపై హాట్ యాంకర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ భామ.. వెండితెరపై సైతం సత్తా చాటుతోంది. ప్రస్తుతం మన రంగమ్మత్త ఓవైపు టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ భామను మరో బిగ్ ఆఫర్ వరించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరల్డ్స్ మోస్ట్ పాపులర్ కుకింగ్ రియాలిటీ షో `మాస్టర్చెఫ్` ను జెమినీ టీవీ వారు […]








