కేథరిన్ హాట్ షో..ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా?

కేథరీన్ థెరీసా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `చమ్మక్ చల్లో` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇద్దరమ్మాయిలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత పైసా, రుద్రమదేవి, సరైనోడు, గౌత‌మ్ నంద త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన కేథ‌రీన్‌.. న‌టిగా త‌నేంటో ఫ్రూవ్ చేసుకుంది.

Catherine Tresa latest photo shoot in white dress is just stunning

కానీ, స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. అయితే త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టించిన ఈ భామ‌.. వెండితెర‌పై ఎప్పుడూ ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్ చేయ‌లేదు. కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం అందాల ఆర‌బోత‌లో హ‌ద్దులు దాటేస్తూ కుర్ర‌కాను హీటెక్కిస్తుంటుంది.

Catherine Tresa latest photo shoot in white dress is just stunning

తాజాగా కూడా వైట్ టాప్, జీన్స్ లో కేథరిన్ మతిపోగోట్టేలా హాట్ షో చేసింది. ఇక ఆ రేంజ్‌లో హాట్ చేస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా.. ఆమె పిక్స్‌పై ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తూ లేకుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. మొత్తానికి కేథ‌రిన్ లేటెస్ట్ పిక్స్ మాత్రం నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Catherine Tresa latest photo shoot in white dress is just stunning

Catherine Tresa latest photo shoot in white dress is just stunning

Catherine Tresa latest photo shoot in white dress is just stunning

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image