చైతూ జీవితానికి శాపంగా మారిన అమల..కారణం..?

October 4, 2021 at 10:03 am

నాగచైతన్య.. సమంత నుంచి విడాకులు తీసుకోవడం తో అమల కారణంగానే నాగచైతన్య..సమంత ను దూరం చేసుకున్నాడు అంటూ వార్తలు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. అంతేకాదు అమలా పెట్టిన టార్చర్ వల్లే సమంత తన వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు అని చెబుతూ నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి సిద్ధమైంది. ఇక అందుకే విడాకులు అనే ఒక సంఘటన అక్కినేని ఫ్యామిలీ కి అతి పెద్ద శాపం గా మారింది అంటూ కూడా కొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

సమస్య అంతా అమలా వల్లే జరిగింది అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు.. ఇది ఎలాగంటే నాగార్జున సినీ ఇండస్ట్రీ లోనే అతి పెద్ద నిర్మాత అయిన రామానాయుడు కూతురు లక్ష్మిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి నాగచైతన్య పుట్టిన తరువాత.. నాగార్జున అమలతో ప్రేమ వ్యవహారం నడపడంతో అది తట్టుకోలేకపోయింది లక్ష్మి.. కానీ నాగార్జున అవేవి పట్టించుకోకుండా అమలతో డేటింగ్ చేయడం , షికార్లు కొట్టడం లాంటివి చేస్తూ వచ్చాడు. అమలపై ప్రేమ రోజురోజుకు ఎక్కువవుతున్న తరుణంలో లక్ష్మికి విడాకులు ఇచ్చి నాగచైతన్యను ఒంటరివాడిని చేశాడు.

ఇక సినీ ఇండస్ట్రీలో మొత్తం సంచలనంగా మారిన నేపథ్యంలో, నాగార్జున.. అమల ను వివాహం చేసుకొని మరో షాక్ ఇచ్చాడు. అమల , నాగచైతన్యకు తన తల్లిని దూరం చేసి మొదటి తప్పు చేసింది. మరోసారి దాదాపు పది సంవత్సరాల పాటు ప్రేమించి ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్న సమంతను, 4 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఇప్పుడు కూడా అమలే కారణం అయింది. ఎందుకంటే పెళ్లయిన కొత్తలో అమల.. సమంతను సినిమాలలో నటించవద్దని ఆదేశాలు జారీ చేసిందట. సమంత అవి పట్టించుకోలేదు. ఆ తర్వాత సాంప్రదాయ దుస్తుల్లోనే ఉండాలని , వారితో మాట్లాడకూడదు, వీరితో మాట్లాడకూడదు అంటూ జీవనశైలిలో కూడా అనేక మార్పులు చేసుకోవాలంటూ ప్రతి రోజు టార్చర్ చేస్తూ ఉండడం వలన సమంత విడిపోవాలని అనుకుంది.

ఈ సమయంలో కూడా నాగచైతన్య భార్యకు సపోర్ట్ గా లేకుండా అమలకు నాగార్జునకు సపోర్టు ఇవ్వడంతో అమల మరింత రెచ్చిపోయి సమంత పై అత్త పెత్తనం చూపించింది.. నిజంగానే ఆమె వల్లే సమంత విడిపోయింది అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ద్వారా రుజువైంది. ఇలా రెండోసారి నాగచైతన్యకు తన భార్యను దూరం చేసి రెండవ తప్పు చేసింది అమల.

చైతూ జీవితానికి శాపంగా మారిన అమల..కారణం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts