కేథరిన్ హాట్ షో..ఈ రేంజ్‌లో అందాలు ఆర‌బోస్తే కుర్రాళ్లు ఊరుకుంటారా?

కేథరీన్ థెరీసా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `చమ్మక్ చల్లో` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇద్దరమ్మాయిలతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత పైసా, రుద్రమదేవి, సరైనోడు, గౌత‌మ్ నంద త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన కేథ‌రీన్‌.. న‌టిగా త‌నేంటో ఫ్రూవ్ చేసుకుంది. కానీ, స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయింది. అయితే త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టించిన ఈ భామ‌.. వెండితెర‌పై ఎప్పుడూ ఓవ‌ర్ ఎక్స్‌పోజింగ్ చేయ‌లేదు. కానీ, సోష‌ల్ మీడియాలో మాత్రం […]