అడ‌విని త‌ల‌పిస్తున్న `బిగ్‌బాస్-15` హౌస్‌..వైర‌ల్‌గా మారిన ఫొటోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ భాష‌లో అయినా హిట్టే అన‌డంలో సందేహ‌మే లేదు. తొలుత హిందీలో ప్రారంభమై ఈ షో.. ఆపై తెలుగు, తమిళం, క‌న్న‌డ‌ తదితర భాషలకూ విస్తరించి టాప్ టీవీ షోగా దూసుకుపోతోంది.

Bigg Boss Image 3

అయితే హిందీలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి కాగా.. ఈ రోజే బిగ్ బాస్ సీజ‌న్ 15 ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొందరు మోడల్స్, బుల్లితెర నటీనటులు ఈ రోజు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Bigg Boss Image 2

అయితే ఈ సారి బిగ్ బాస్ స‌రికొత్త‌గా రెడీ అయింది. అచ్చం అడ‌విని త‌ల‌పించేలా హౌస్‌ను రెడీ చేశారు మేక‌ర్స్‌. ప్ర‌స్తుతం ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌రుస్తున్న బిగ్ బాస్ 15 హౌస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మ‌రి లేటెందుకు మీరూ వాటిపై ఓ లుక్కేసేయండి.

Bigg Boss Image 1

Bigg Boss Image 15

Bigg Boss Image 5

Bigg Boss Image 16

Bigg Boss Image 4

Bigg Boss Image 17

Bigg Boss Image 6

Bigg Boss Image 7

Bigg Boss Image 18

Bigg Boss Image 8

Bigg Boss Image 14

Bigg Boss Image 12

Bigg Boss Image 11

Bigg Boss Image 10