Bigg Boss: వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో మ‌ళ్లి హౌస్‌లోకి వెళ్తా.. సందీప్ మాస్ట‌ర్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..

తెలుగు బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ప్రశాంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాలుగా వరుసగా లేడీ కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అవుతూ వస్తున్న ఈ సీజన్‌లో తాజాగా ఓ మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి ఆ రికార్డును బ్రేక్ చేశాడు. నిన్నటి ఆదివారం జరిగిన ఎలిమినేషన్ లో సందీప్ హౌస్ నుంచి వెళ్ళిపోయాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సందీప్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా […]

అడ‌విని త‌ల‌పిస్తున్న `బిగ్‌బాస్-15` హౌస్‌..వైర‌ల్‌గా మారిన ఫొటోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ భాష‌లో అయినా హిట్టే అన‌డంలో సందేహ‌మే లేదు. తొలుత హిందీలో ప్రారంభమై ఈ షో.. ఆపై తెలుగు, తమిళం, క‌న్న‌డ‌ తదితర భాషలకూ విస్తరించి టాప్ టీవీ షోగా దూసుకుపోతోంది. అయితే హిందీలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి కాగా.. ఈ రోజే బిగ్ బాస్ సీజ‌న్ 15 ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]

ర‌వి మోసం చేశాడు, వాడుకుని వ‌దిలేశాడు..ప్రియాంక షాకింగ్ కామెంట్స్‌!

బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో మూడు వారం కొన‌సాగుతోంది. గ‌డిచిన రెండు వారాల్లో స‌ర‌యు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా..హౌస్‌లో ఇంకా 17 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఎపిసోడ్‌లో తొలి ప్రేమను తలుచుకునే అవకాశాన్ని బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు కల్పించాడు. ఈ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ కోటాలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ త‌న ప్రేమ గురించి చెబుతూ ఎమోష‌న‌ల్ అయింది. ప్రియాంక మాట్లాడుతూ.. `ఒక ఫంక్షన్‌లో రవి అనే అబ్బాయిని చూశాను. అక్క‌డే […]

బిగ్‌బాస్ 5: కాజ‌ల్ మైండ్‌గేమ్‌..స్క్రీన్ టైమ్ కోస‌మే అలా చేస్తుందా?

సెప్టెంబ‌ర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 రెండు రోజుల‌కే రంజుగా మారింది. హౌస్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్ట‌గా.. ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతూ స్క్రీన్ టైమ్ కోసం తెగ ఆర‌ట‌ప‌డుతున్నారు. ఈ లిస్ట్‌లో ఆర్జే కాజల్ ముందు వ‌ర‌స‌లో ఉంది. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఈమెను ముందే పసిగట్టారు. అయిన‌ప్ప‌టికీ కాజల్ మాత్రం మైండ్‌గేమ్‌తో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఏ విషయాల […]

దమ్ము కొడుతూ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ భామ‌లు..వైర‌ల్‌గా అన్‌సీన్ వీడియో!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభమైంది. ఆదివారం అట్ట‌హాసంగా స్టార్ట్ అయిన ఈ షో.. కేవ‌లం రెండు రోజుల‌కే రంజుగా మారిపోయింది. దాంతో రాత్రి అయ్యిందంటే చాలు ప్రేక్ష‌కుల‌కు టీవీల‌కు అతుక్కుపోతూ షో టైమ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ద‌మ్ముకొట్టే అమ్మాయిలు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. ఎప్పుడో సీజ‌న్ 1లో ముమైత్ ఖాన్ ను అలా చూశాము. ఆ త‌ర్వాత ఏ సీజ‌న్‌లోనూ ఎవ‌రూ […]

నాగ్‌కే ఫ్యాషన్ పాఠాలు చెప్పిన మోడల్ జెస్సీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ఆదివారం అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఫుల్ జోష్‏తో అఖిల్ పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ను స్వ‌యంగా హౌస్‌లోకి పంపారు. అయితే ఈసారి కూడా హౌస్‏లోకి కొన్ని కొత్త ముఖాలు వచ్చాయి. ఆ లిస్ట్‌లో మోడ‌ల్ జెస్సీ ముందు వ‌ర‌స‌లో ఉన్నాడు. ఎనిమిదవ కంటెస్టెంట్‏గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జెస్సీ..ర్యాప్ వ్యాక్ చేసేటప్పుడు మొహంలో హవాభావాలు కనిపించకూడదు, […]