అడ‌విని త‌ల‌పిస్తున్న `బిగ్‌బాస్-15` హౌస్‌..వైర‌ల్‌గా మారిన ఫొటోలు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఏ భాష‌లో అయినా హిట్టే అన‌డంలో సందేహ‌మే లేదు. తొలుత హిందీలో ప్రారంభమై ఈ షో.. ఆపై తెలుగు, తమిళం, క‌న్న‌డ‌ తదితర భాషలకూ విస్తరించి టాప్ టీవీ షోగా దూసుకుపోతోంది. అయితే హిందీలో ఇప్ప‌టి వ‌ర‌కు 14 సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి కాగా.. ఈ రోజే బిగ్ బాస్ సీజ‌న్ 15 ప్రారంభం కాబోతోంది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. […]