సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మతమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మహేష్ ఫ్యాన్స్ను ఖుషీ చేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. […]
Tag: Latest news
బిగ్బాస్ 5: హమీదా రెమ్యూనరేషన్..ఐదు వారాలకే అంత పుచ్చుకుందా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఆరోవారం ప్రారంభమైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్తో ప్రారంభమైన ఈ షో.. బుల్లితెర ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. ఇక మొదటి వారంలో సరయు, ఆ తర్వాత ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగా..ఐదో వారం అనూహ్యంగా హమీదా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులను పట్టించుకోకుండా ఎప్పుడూ శ్రీరామ్తోనే ఉండటం, సరైన ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల ఆమె ఎలిమినేట్ […]
రహస్యంగా బిడ్డను కన్న శ్రియ..అన్యాయమంటున్న ఫ్యాన్స్!
అందాల భామ శ్రియ గురించి పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొన్నాళ్ల పాటు చక్రం తిప్పిన శ్రియ.. తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించి మెప్పిచింది. ఇక 2018లో రష్యన్ క్రీడాకారుడు, బిజినెస్ మ్యాన్ ఆండ్రీ కోషీవ్ను పెళ్లాడిన శ్రియ.. 2020లో రహస్యంగా పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చింది. తాజాగా ఆ అతిపెద్ద సీక్రెట్ను స్వయంగా శ్రియనే రివిల్ చేసింది. `2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్లో […]
సరికొత్త లుక్లో సర్ ప్రైజ్ చేసిన స్నేహ..నెట్టింట పిక్స్ వైరల్!
నటి స్నేహ గురించి పరిచయాలు అవసరం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తక్కవు సమయంలోనే తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది. పలు హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామ.. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. 2012లో వీరి వివాహం జరగగా.. 2015లో కుమారుడు విహాన్కు, 2020లో కూతురు ఆధ్యాంతకు స్నేహ జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత స్నేహ హీరోయిన్గా సినిమాలు చేయకపోయినా.. సహాయక […]
ఏపీలో అత్యంత భారీగా తగ్గిన కరోనా కేసులు..ఇద్దరు మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న మరింత భారీగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
ప్రకాష్ రాజ్ ‘మా ‘ రాజీనామాపై ..మంచు విష్ణు రియాక్షన్ !
హోరా హోరీగా జరిగిన ‘మా’ ఎలక్షన్స్ ఎన్నికల ఘట్టం నిన్న అంటే ఆదివారంతో ముగిసిన విషయం తెలిసిందే. మా ఎన్నికలలో మంచు విష్ణుకు అలాగే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కి మధ్య గట్టిగానే పోటీ జరిగింది అని చెప్పవచ్చు. అయితే ఈ మా ఎన్నికల్లో విజయం మాత్రం మంచు విష్ణునే వరించింది అని చెప్పాలి. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ఎమోషనల్ అయ్యి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకాష్ […]
డ్రీమ్ 11పై కేసు నమోదు …?
ఐపిఎల్ మరో 4 రోజుల్లో ముగుస్తుందనగా ఐపిఎల్ బిగ్ స్పాన్సర్ అయిన డ్రీమ్11పై కేసు నమోదైంది. డ్రీమ్11 నిబంధనలు ఉల్లంఘించినట్లుగా బెంగుళూరులో ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రీమ్ 11 వ్యవస్థాపకులు అయినటువంటి హర్ష్ జైన్, భవిత్ సేథ్లపై ఎఫ్ఐఆర్ ను పోలీసులు నమోదు చేశారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్పై నిషేధం ఉంది. అయినా కూడా నిషేధిత గేమ్స్ ఇంకా ఆడుతూనే ఉన్నారు. తాజాగా ఫాంటరీ గేమ్స్ పై అక్టోబర్ 5వ తేది నుంచి కర్ణాటక సర్కార్ […]
సామ్ స్టైలిస్ట్కు చావు బెదిరింపులు..చైతుపై మండిపడ్డ ప్రీతమ్!
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోవడానికి అసలైన కారణం ఏంటో బయటకు రాకపోయినా.. రకరకాల ఊహాగానాలు మాత్రం తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా తన పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ తో సమంత ఎఫైర్ పెట్టుకుందని.. అందుకే చైతుకు విడాకులు ఇచ్చిందని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఓ జాతీయ మీడియాలో ప్రీతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను […]
`మా` వార్లో ప్రకాష్ రాజ్ ఓటమికి నాగబాబే కారణమా?
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరి వరకు ప్రకాష్ రాజ్ పోటీ ఇచ్చినట్లే కనిపించినా.. ఆఖరి నిమిషంలో విష్ణు మ్యాజిక్ చేశాడు. ప్రకాశ్రాజ్పై మంచు విష్ణు 107 ఓట్ల భారీ తేడాతో గెలుపొందాడు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్రాజ్కు 274 ఓట్లు పోలయ్యాయి. అయితే మెగా ఫ్యామిలీ అండదండలు ఉండి కూడా ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మా అధ్యాకుడిగా […]









