సామ్‌తో విడిపోయిన త‌ర్వాత చైతు ఎక్క‌డ ఉంటున్నాడో తెలుసా?

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే ఈ జంట త‌మ వైవాహిక జీవితానికి విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవాడు. కానీ, సామ్‌తో విడిపోయిన త‌ర్వాత చైతు ఫ్యామిలీతో కాకుండా ఓ స్టార్ హోటల్ లో ఉంటున్నాడ‌ట‌. అయితే ఎక్కువ రోజుల పాటు హోట‌ల్‌లో ఉండ‌లేక‌.. తాజాగా చైతు హైదరాబాద్ […]

మెగా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా నిహారిక‌కు ఆఫ‌ర్లు ఎందుకు రాలేదో తెలుసా?

సీనియ‌ర్ హీరో, నిర్మాత నాగ‌బాబు ఏకైక‌ కుమార్తె నిహారిక కొణిదెల గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్ ఈమె. ముద్దపప్పు ఆవకాయ్` అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక‌.. ఒక మ‌న‌సు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన నిహారిక న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. కానీ, భారీ ఆఫ‌ర్లు […]

దేశంలో కొత్త‌గా 18,132 కరోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 18,132 మందికి కొత్తగా […]

మహేష్-నమ్రతల‌ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు..ఖంగారులో అభిమానులు..??

సినీ ప‌రిశ్ర‌మ‌లో సెల‌బ్రెటీల పెళ్లిళ్లు, విడాకులు బాగా కామ‌న్ అయిపోయాయి. గాఢంగా ప్రేమించుకుని, ఆపై పెళ్లి చేసుకుని.. మ‌ళ్లీ కొన్నేళ్ల‌కే విడిపోయిన సెల‌బ్రెటీ కపుల్స్‌ ఎంద‌రో ఉన్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా స‌మంత‌-నాగ‌చైత‌న్య కూడా చేరిపోయారు. ఈ మ‌ధ్యే వీరిద్ద‌రూ అధికారికంగా త‌మ విడాకుల విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక‌పోతే.. ఒక‌ప్పుడు మ‌హేష్‌-స‌మ్ర‌త‌లు కూడా విడిపోబోతున్నారంటూ ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చేవి. అందుకు కార‌ణం వారిద్ద‌రి మ‌ధ్య త‌లెత్తిన మ‌న‌స్ప‌ర్థ‌లే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం టాలీవుడ్ మోస్ట్ స్వీట్ […]

పెళ్లి చేసుకుంటే సాయి ప‌ల్ల‌వికి ఇక్క‌ట్లు త‌ప్ప‌వ‌ట‌..?!

సాయి ప‌ల్ల‌వి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఫిదా` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ న్యాచుర‌ల్ బ్యూటీ.. మొద‌టి సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని తెలుగు వారిని త‌న బుట్ట‌లో వేసుకుంది. ఆ త‌ర్వాత సెలెక్టివ్‌గా సినిమాల‌ను ఎంచుకుంటూ.. వ‌రుస హీట్ల‌తో దూసుకుపోతోంది. ఈమె న‌టించిన ల‌వ్ స్టోరి చిత్రం కూడా ఇటీవ‌ల విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఇక ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న ఈ బ్యూటీ వ‌య‌సు […]

త‌గ్గేదే లే అంటున్న `ఆహా`..వ‌చ్చే 3 నెల‌ల్లో సినిమాల జాత‌రే జాత‌ర‌!?

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీల‌కు భారీ ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో.. కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. ప్ర‌స్తుతం టాప్ ఓటీటీల్లో `ఆహా` ఒక‌టి. తెలుగు వారికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న ఆహా..ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ త‌గ్గేదే లే అన్న రీతితో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఆహా మ‌రో రేంజ్‌కి వెళ్ల‌బోతోంది. ఇటీవ‌ల విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన `ల‌వ్ స్టోరి` చిత్రం ఆహాలో అక్టోబ‌ర్ 22న స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంది. ఇదొక్క‌టే కాదు.. […]

నాగ‌బాబు సంచల‌న నిర్ణ‌యం..ఇక సెల‌వంటూ షాకింగ్ ట్వీట్‌!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ఎట్ట‌కేల‌కు ముగిశాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మంచు విష్ణు భారీ మెజారిటీతో విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. అయితే మంచు విష్ణు గెలిచిన కొద్ది సేప‌టికే మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు […]

‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ జోరు..టెన్ష‌న్‌లో మంచు విష్ణు!

హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్‌లో నేటి ఉద‌యం నుంచి మధ్యాహ్నం వ‌ర‌కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు జ‌రగ‌గా.. తీవ్ర ఉత్కంఠ నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తాజాగా ఈసీ సభ్యుల కౌటింగ్ పూర్తి అవ్వ‌గా.. మొద‌ట ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌ బోణీ కొట్టి జోరు చూపిస్తోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శివారెడ్డి, కౌశిక్ , సురేష్ కొండేటి, అనసూయ విజయం సాధించారు. ఈ ఫలితంతో ప్రకాశ్ రాజ్ వర్గంలో ఆనందోత్సాహాలు […]

ఎన్టీఆర్ షోలో విడాకుల‌కు కార‌ణం చెప్పిన స‌మంత‌..చైతు గుట్టు ర‌ట్టు?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల ప్రేమ‌కు, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి చైతు-సామ్‌లు విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ఎవ‌రి దారుల్లో వారు బిజీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. స‌మంత జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఆక‌ట్టుకుంటున్న ఈ ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా […]