`మా` ఎన్నిక‌ల్లో భారీగా క్రాస్ ఓటింగ్..పోస్టల్ బ్యాలెట్‌లో విష్ణు పైచేయి!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. నేటి ఉద‌యం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగ‌గా.. మొత్తం 626మంది మా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. అయితే ఆ సారి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగిన‌ట్టు తెలుస్తోంది. మొత్తం పోలైన ఓట్లలో 50 ఓట్లు చెల్లనవిగా ఎలక్షన్స్ కమిషన్ గుర్తించ‌డంలో.. ఇరు వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. ఇక ఓట్ల […]

ఏపీలో అదుపులోకొచ్చిన క‌రోనా..తాజా కేసులెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 624 పాజిటివ్ […]

రాజ‌మౌళి బ‌ర్త్‌డే..రామ్‌-భీమ్‌లు స్పెష‌ల్ విషెస్‌!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఖ్యాతిని పెంచిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అంటే తెలియ‌ని వారుండ‌రు. త‌న 20 ఏళ్ల సినీ కెరీర్‌లో అపజయ‌మే ఎరుగని జ‌క్క‌న్న.. త‌న సినిమాల‌తో కొల్ల‌గొట్టిన రికార్డులు కొక‌ల్లు. ప్ర‌స్తుతం ఈయ‌న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో `ఆర్ఆర్ఆర్‌` చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ చిత్రంలో చ‌ర‌న్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా క‌నిపించ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. నేడు రాజ‌మౌళి బ‌ర్త్‌డే. దాంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా […]

`మా` ఎన్నిక‌ల్లో ఇంకా ఓటు వేయ‌ని స్టార్ హీరోలు ఎవ‌రెవ‌రో తెలుసా?

హైద‌రాబాద్‌లోని జూబ్లిహిల్స్ ప‌బ్లిక్ స్కూల్ వ‌ద్ద మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. మా సభ్యులు మొత్తం 925 మంది ఉండగా వారిలో 883 మంది ఓటు హక్కు ఉంది. అయితే ఉదయం 11 గంటల వరకు 287 ఓట్లు పోలైయ్యాయి. ఇప్ప‌టికే చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్, బాలకృష్ణ, మోహన్ బాబు, నాగబాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, పోసారి కృష్ణమురళి, బ్రహ్మానందం, వడ్డె […]

శివ బాలాజీని కొరికిన హేమ‌..మీడియాకు చూపిస్తూ ఆవేద‌న‌!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు ఈ రోజు ఉద‌యం ప్రారంభం అవ్వ‌గా.. సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. మ‌రోవైపు గొడవలు, తోపులాటలు జరగకుండా పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టిన‌ప్ప‌టికీ.. పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానల్ మధ్య తీవ్ర స్థాయిలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. అయితే మా ఎన్నికల్లో గందరగోళం ఏమీ లేదని ప్రకాశ్‌రాజ్‌, విష్ణు ప్రకటించారు. తామంతా ఒక్కటేనని తెలిపారు. […]

దేశంలో కొత్త‌గా 18,166 క‌రోనా కేసులు..తాజా లెక్క‌లు ఇవే!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 18,166 మందికి కొత్తగా […]

బిగ్ బ్రేకింగ్: పోలింగ్ కేంద్రంలో గొడవ, ఆగిపోయిన మా పోలింగ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు నేటి ఉద‌యం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అయితే ఓటింగ్ ప్ర‌క్రియ‌ జోరుగా జ‌రుగుతున్న త‌రుణంలో.. పోలింగ్ కేంద్రం వ‌ద్ద ఉద్రిక్తత ఏర్ప‌డింది. ఎన్నికల కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ రెండు ప్యానెళ్ల మధ్య వివాదం నెలకొంది. దాంతో ఇరు వర్గాలను దూరంగా పంపారు పోలీసులు. అయితే ఇంత‌లోనే మ‌ళ్లీ వివాదం చెల‌రేగింది. రిగ్గింగ్ జ‌రుగుతుంద‌నే అనుమానాలు […]

వారికే నా మ‌ద్ద‌తు..ఎట్ట‌కేల‌కు నోరువిప్పిన చిరంజీవి..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు హైద‌రాబాద్‌లోని జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉద‌యం 8 గంట‌ల‌కు ప్రారంభం అయ్యాయి. మా ఆధ్య‌క్ష ప‌ద‌వి కోసం నటులు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు పోటీ ప‌డుతుండ‌గా.. ఎవ‌రి స‌త్తా ఏంటో ఈ రోజు తేలిపోనుంది. ప్ర‌స్తుతం సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్కరిగా ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్న‌రు. మెగా స్టార్ చిరంజీవి కూడా ఓటు వేశారు. అయితే ఓటు హక్కును వినియోగించుకొని బయటకు వచ్చిన చిరంజీవి.. మీడియాతో మాట్లాడుతూ […]

జోరుగా `మా` పోలింగ్‌..ఇప్ప‌టివ‌ర‌కు ఓటేసిన ప్ర‌ముఖులు వీళ్లే!

రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన‌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నిక‌లు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉద‌యం 8 గంట‌ల నుంచీ పోలింగ్ జోరుగా కొన‌సాగుతోంది. ఓటు వేసేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవి, బాల‌కృష్ణ‌, రాశి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. అలాగే మంచు లక్ష్మి, శ్రీకాంత్, నరేష్, శివబాలాజీ, ఉత్తేజ్, సుడిగాలి సుధీర్, […]