ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు కొద్ది సేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్ ప్రక్రియ షురూ కాగా.. సినీ ప్రముఖులు ఒక్కోక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే పోలింగ్ కేంద్రం ఎదుట మీడియా ముఖంగా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ మాట్లాడుతూ.. తిప్పి కొడితే 900 ఓట్లు ఉన్నాయి. […]
Tag: Latest news
బిగ్బాస్ 5: ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్..బ్యాగ్ సద్దేసేది ఆమేనట..!?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఐదో వారం పూర్తి కాబోతోంది. నిన్న శనివారం కావడంతో `కొండ పొలం` టీమ్ను తీసుకొచ్చిన హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యులను బాగానే ఎంటర్టైన్ చేశారు. అయితే ఈ వారం ఎలిమినేషన్లో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకోబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఐదో వారం యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్, మానస్, హమీదా, విశ్వ, జెస్సీ, సన్నీ, లోబో, ప్రియ మొత్తం తొమ్మిది మంది నామినేషన్లో ఉన్నారు. అయితే […]
డబ్బులిస్తే తీసుకోండన్న నరేశ్..ఎక్స్ట్రాలు ఆపమన్న శ్రీకాంత్!
`మా` వార్కి క్లైమాక్స్ డే వచ్చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం 8 గంటల నుంచీ పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే పోలింగ్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్లు హోరా హోరీగా పోటీ పడుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో మంచు విష్ణు ప్యానెల్కు సపోర్ట్ చేస్తున్న వీకె.నరేష్ ఓ వీడియో వదిలాడు. అందులో `ప్రకాశ్ రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతోంది.. ఒక్కొక్కరికి […]
నేడే `మా` ఎన్నికలు..ఆఖరి నిమిషంలో బండ్లన్న ట్విస్ట్ అదిరిందిగా!
`మా` ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగబోతోంది. ఈ సారి మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే నటీనటులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు హద్దులు దాటి మరీ విమర్శలు గుప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న […]
రూమర్లకు తెర దించిన చిరు.. `ఆచర్య` విడుదల ఎప్పుడంటే?
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య`. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా అడ్డుపడింది. దాంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా..? అని మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. డిసెంబర్ 17న […]
`కొండ పొలం` క్రిష్ చేయకుంటే ఏ డైరెక్టర్ చేసేవాడో తెలుసా?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన తాజా చిత్రం `కొండ పొలం`. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలైన మంచి టాక్ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన యువకుడిగా వైష్ణవ్ అద్భుతంగా ఒదిగిపోయాడు. మరోవైపు ఓబులమ్మగా రకుల్ అదరగొట్టేసింది. ఈ విషయాలు పక్కన పెడితే.. అసలు `కొండ పొలం` […]
కాంగ్రెస్, పీకేల మధ్య ఎక్కడో తేడా కొట్టింది?
ప్రశాంత్ కిశోర్.. అధికారం రాదేమోననే సందేహంలో ఉన్న రాజకీయ పార్టీలను, ప్రచారం కోరుకునే రాజకీయ నాయకులకు పెద్ద దిక్కు లాంటి వాడు. మొన్న బీజేపీ, నిన్న వైసీపీతో పాటు పలు పార్టీలను అధికార స్థానంలో కూర్చోబెట్టిన పొలిటికల్ అనలైజర్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికార పీఠంపై కూర్చోబెట్టాలని ప్లాన్ వేశాడు. పలుసార్లు పార్టీ అధినేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో కూడా సమావేశమయ్యాడు. కాంగ్రెస్ పార్టీలో చేరతాడనే ఊహాగానాలు కొద్ది నెలలుగా వచ్చాయి. అయితే […]
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 629 పాజిటివ్ […]









