చిరంజీవి లైనప్ లో మరో రీమేక్.. అసలు విషయం ఇదే..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య తో పాటు గాడ్ ఫాదర్, భోళాశంకర్ సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మిగిలిన రెండు సినిమాలు రీమేక్ లే. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్టయిన లూసిఫర్ ఆధారంగా గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తుండగా.. దీనికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాను మెహర్ […]

మూత్రం పోస్తుండగా ఊహించని ఘటన.. !?

టాయిలెట్ కి వెళ్లి మూత్రం పోస్తుండగా ఓ వ్యక్తికి ఊహించని సంఘటన ఎదురైంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తన ప్యాంటు జేబులో ఉన్న తుపాకీ డాం అని పేలింది. దీంతో అతని కాలుకి గాయం అయ్యింది. అయితే ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన న్యూయార్క్ లోని టైమ్స్ స్క్వేర్ జరిగింది. ఓ 39 ఏళ్ల వ్యక్తి టాయిలెట్ కి వెళ్లి ప్రశాంతంగా మూత్రం పోసుకుంటూ ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో తన ప్యాంట్ లో ఫుల్ లోడ్ తో […]

హీరో సిద్ధార్థ్‌ భార్య‌, పిల్ల‌ల గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

హీరో సిద్ధార్థ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `బాయ్స్` సినిమాతో ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన సిద్ధార్థ్.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైన సిద్ధు.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ల‌వ‌ర్ బామ్‌గా బాగానే ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్ర‌స్తుతం లాంగ్ గ్యాప్ త‌ర్వాత తెలుగులో అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంతో తెర‌కెక్కిన `మ‌హా స‌ముద్రం` చిత్రంలో ఒక హీరోగా న‌టించారు. ఈ మూవీ అక్టోబ‌ర్ 14న […]

అంద‌రి ముందూ త్రిషను కొట్టిన‌ డైరెక్ట‌ర్‌..కార‌ణం ఏంటంటే?

త్రిష.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెన్నైకి చెందిన ఈ బ్యూటీ మొద‌ట మోడలింగ్ రంగంలోకి ప్రవేశించి.. ఆపై తమిళ సినిమా `జోడీ`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించింది. ఇటు తెలుగులో `నీ మనసు నాకు తెలుసు` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రిష‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుంది. త్రిష సినీ ఇండిస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఆమె వ‌య‌సు 40కి చేరువ‌వుతోంది. అయిన‌ప్ప‌టికీ ఈ భామ […]

`ఆదిపురుష్`లో త‌న ప‌ని కానిచ్చేసిన లంకేశుడు..గ్రాండ్‌గా సెండాఫ్!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతున్న ప్రభాస్ రాముడిగానూ, కృతి సనన్ సీతగానూ, సన్నీ సింగ్ లక్ష్మణుడిగానూ, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ లంకేశుడిగానూ నటిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానున్న ఈ చిత్రం టి సిరీస్, రెట్రోఫైల్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మితమ‌వుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆదిపురుష్ లో త‌న ప‌ని కానిచ్చేశాడు లంకేశుడు. అవును, సైఫ్ […]

`మా` ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు పూర్తి..వివరాలు ఇవే!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న‌ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్​(మా) ఎన్నిక‌ల‌కు టైమ్ ద‌గ్గ‌ర ప‌డింది. ఇంకా పోలింగ్‌కు కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే మిగిలింది. ఈ సారి ఎన్నిక‌ల్లో అధ్య‌క్ష ప‌ద‌వి కోసం మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్‌లు పోటీ ప‌డుతుండ‌గా.. ఇప్ప‌టికే ఇరు వర్గాలు హామీలు, ఆరోపణలు, సవాళ్లతో మా వేడెక్కిపోతోంది. ఇదిలా ఉంటే.. మా ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు అన్నీ పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.71లోని జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆదివారం ఈ ఎన్నికలు ఉదయం […]

డైరెక్ట‌ర్‌ను మోసం చేసిన మంచు విష్ణు..కోర్టు మొట్టికాయలు?!

తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు మ‌రి కొన్ని గంట‌ల్లో జ‌ర‌గ‌బోతున్నాయి. స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ కొద్దీ వాతావరణం మరింత వాడివేడిగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నిక‌ల్లో ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, అటు మంచు విష్ణు ప్యానెల్ గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆరోపణలు, ప్రత్యారోపణలతో చేసుకుంటూ తెలుగు ఇండ‌స్ట్రీని హీటెక్కించేస్తున్నాడు. అలాగే ఎన్నో వివాదాల‌ను కూడా తెర‌పైకి తేస్తున్నారు. ఇక ప్ర‌కాశ్ రాజ్ ప్యానెల్‌కి స‌పోర్ట్ చేస్తున్న […]

భారత్‌లో 20వేల‌కు దిగువ‌గా పాజిటివ్ కేసులు..248 మంది మృతి!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 19,740 మందికి కొత్తగా […]

ఒక్క మెసెజ్‌తో పూజాహెగ్డేను వ‌ణికించిన‌ అల్లు అర‌వింద్‌..ఏమైందంటే?

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే తాజా చిత్రం `మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్`. అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణ‌లో బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌ల కాబోతుండ‌గా.. నిన్న హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్ పూజా హెగ్డే నిర్మాత అల్లు అర‌వింద్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. స్టేజ్‌పై ఆమె […]