ప్ర‌భాస్ `స్పిరిట్‌` మొద‌ట ఏ హీరో వ‌ద్ద‌కు వెళ్లిందో తెలుసా?

రెబ‌ల్‌ స్టార్ ప్ర‌భాస్ త‌న 25వ చిత్రాన్ని ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగాతో చేయ‌బోతున్న‌ట్టు నిన్న అధికారికంగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేయ‌గా.. టీ సిరీస్, భద్రకాళి ఫిలిమ్స్, యువి క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మల‌యాళ భాష‌ల్లోనే కాకుండా విదేశీ భాష‌ల్లోనూ ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. ఈ […]

ప‌వ‌న‌కు జోడీగా బుట్ట‌బొమ్మ ఫిక్స్‌..క‌న్ఫార్మ్ చేసేసిన డైరెక్ట‌ర్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భవదీయుడు భగత్‌సింగ్‌` ఒక‌టి. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో ఈ సినిమాను తెర‌కెక్క‌బోతోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా న‌టించ‌బోయే హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ రాలేదు. అయితే ఎప్ప‌టి నుంచో మ‌న బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే […]

`మా` ఎన్నిక‌ల్లో వారికే నా ఓటు అంటున్న సిద్ధార్థ్‌..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌ల వేడి రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. పోలింగ్‌కు ఇంకా కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌గా.. అటు మంచు విష్ణు వ‌ర్గం, ఇటు ప్రకాష్‌రాజ్ వ‌ర్గం అధ్యక్ష పీఠం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మ‌రోవైపు ఈ ఎన్నికలపై ఎవరికివారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరో సిద్ధార్థ్ కూడా మా ఎన్నిక‌ల‌పై స్పందించాడు. మా ఎన్నిక‌ల్లో తనకు ఓటు ఉందని, కచ్చితంగా తాను ఓటు వేస్తానని తెలిపారు. ప్రస్తుతం […]

పిల్ల‌ల‌ను క‌నాల‌నుకున్న స‌మంత‌..కానీ, ఆగ‌స్ట్‌లో అంతా నాశ‌నమైందా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్ నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సామ్‌, చైలు సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు. ఇక వీరిద్ద‌రూ విడిపోవ‌డానికి అస‌లైన కార‌ణం బ‌య‌ట‌కు రాక‌పోయినా.. ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల ప్ర‌చారాలు మాత్రం తెర‌పైకి వ‌చ్చాయి. ఇదిలా ఉంటే.. `శాకుంతలం` సినిమా నిర్మాత నీలిమ గుణ స‌మంత గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నీలిమ గుణ స‌మంత గురించి మాట్లాడుతూ.. `శాకుంతలం సినిమా కోసం ఆమెను సంప్రదించాం. […]

ఏపీలో కొత్త‌గా 693 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 693 పాజిటివ్ […]

రసవత్తరంగా ‘మా’ ఎన్నికలు..ఎమ్మెల్యే రోజా ఓటు వారికేన‌ట‌..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబ‌ర్ 10న ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతుండ‌గా.. ఒకవైపు ప్రకాశ్‌ రాజ్ వర్గం, మరొకవైపు మంచు విష్ణు వర్గం హోరా హోరీగా ప్ర‌చారాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమ‌ర్శ‌లు చేసుకుంటూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. మొత్తానికి రోజు రోజుకు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్న మా ఎన్నిక‌ల్లో..గెలిచేది ఎవరు అన్న‌ది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇలాంటి త‌రుణంలో సీనియ‌ర్ హీరోయిన్‌, వైఎస్ఆర్‌సీనీ ఎమ్మెల్యే […]

ఓటీటీలో గోపీచంద్ సినిమా …?

గోపీచంద్ ని మళ్ళీ హిట్ ట్రాక్ లోకి నడిపిన సినిమా సీటిమార్. తమన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్బంగా తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించాడు.మళ్ళీ ఈ సినిమాను దసరా పండగ కానుకగా అక్టోబర్ 15న ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక […]

ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు ఎవరంటే …?

ప్రతి సంవత్సరం ఇచ్చే నోబెల్ శాంతి పురస్కారాల గురించి మన అందరికి తెలిసిందే.ఈ పురస్కారాన్ని ప్రపంచంలో శాంతి నెలకొల్పేందుకు కారకులు అయిన వ్యక్తులు,ఆయా సంస్ధలు చేసిన కృషిని గుర్తించి ఈ నోబెల్‌ శాంతి పురస్కారాలను వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.అలాగే 2021వ సంవత్సరంకు గాను నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ ఈరోజు నోబుల్ శాంతి పురస్కారం యొక్క విజేతలను ప్రకటించింది. ఈ పురస్కారాలకు మరియా రెస్సా, దిమిత్రి మరటోవ్ ఎంపికైనట్లు తెలుస్తుంది. దిమిత్రి మరటోవ్ ఒక రష్యన్ జర్నలిస్ట్ అలాగే […]

షార్ట్ ఫ్రాక్‌లో న‌భా న‌టేష్ హాట్ షో.. కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!

న‌భా న‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన న‌భా.. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆ స్థాయి హిట్‌ను మాత్రం అందుకోలేక‌పోయింది. ఇక ఈ మ‌ధ్య న‌భా `మాస్ట్రో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఈ సినిమా బాగానే ఆక‌ట్టుకుంది. అయితే ప్ర‌స్తుతం న‌భా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈ నేథ్యంలోనే […]