టాలీవుడ్ సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ అంటే తెలియని వారుండరు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే వర్మ.. తాజాగా గుడికెళ్లి అక్కడి అమ్మవారికి `విస్కీ` సమర్పించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఆర్జీవీ వరంగల్కు చెందిన రాజకీయ నేతలు కొండా మురళీ, సురేఖల జీవితం ఆధారంగా `కొండా` పేరుతో ఓ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ను ప్రారంభంచేందుకు ఆయన మంగళవారం వరంగల్ వెళ్లాడు. […]
Tag: Latest news
ఏపీలో కొత్తగా 503 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 503 పాజిటివ్ […]
బుల్లి గౌనులో రష్మి క్లీవేజ్ షో..పిక్స్ చూస్తే మతిపోవడం ఖాయం!
రష్మి గౌతమ్ అంటే తెలియని వారుండరు. ఆమె అందాలకు ఫిదా కాని వారూ ఉండరు. ప్రముఖ కామెడీ షో `జబర్దస్త్` ద్వారా బుల్లితెర హాట్ యాంకర్గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రష్మి.. వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది. కానీ, స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది. అయితేనేం స్మాల్ స్క్రీన్ ద్వారా కావాల్సినంత ఫాలోయింగ్ను ఏర్పర్చుకుంది. జబర్దస్త్ లోనే కాకుండా ఢీ డాన్స్ షోలో కూడా సందడి చేస్తున్న రష్మి.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు […]
బాలయ్య నెక్స్ట్కి సూపర్ టైటిల్ పిక్స్ చేసిన గోపీచంద్..?!
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక అఖండ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. […]
అసలేం జరిగింది.. ఈ నెల 22న తెలుస్తుంది!!
శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన చిత్రం `అసలేం జరిగింది`. ఎన్వీఆర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎక్స్డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఈ నెల 22న చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. `తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనళల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. ఓ అదృశ్యశక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రం. ఓ కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ చిత్రంలోని ప్రతి […]
చిరును అలా పిలిచిన శ్రీకాంత్ తనయుడు..మెగాస్టార్ ఆగ్రహం!
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన తాజా చిత్రం `పెళ్లిసందD`. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరగా, శ్రీ లీల హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. టీజర్, పాటలు, ట్రైలర్ ద్వారా భారీ అంచనాలను పెంచుకున్న ఈ చిత్రం అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. చిరంజీవి, వెంకటేశ్ చీఫ్ గెస్టులుగా వచ్చారు. అయితే ఈ ఈవెంట్లో తనను `చిరంజీవిగారు` […]
భారత్లో కొత్తగా 14,313 కరోనా కేసులు..రికవరీ అప్డేట్స్ ఇవే!
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 14,313 మందికి కొత్తగా […]
`మా`లో చల్లారని వేడి..ఇండస్ట్రీకి మంచిది కాదంటున్న దర్శకేంద్రుడు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు పూర్తి అయ్యాయి. నువ్వా నేనా అంటూ జరిగిన మా పోరులో ప్రకాశ్ రాజ్పై భారీ మెజారిటీతో మంచు విష్ణు విజయం సాధించారు. అయితే ఎన్నికలు పూర్తి అయినా `మా`లో మాత్రం వేడి చల్లారడం లేదు. ఎన్నికల ఫలితం అనంతరం ప్రకాష్ రాజ్ సహా నాగబాబు కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం మా అసోసియేషన్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఇలాంటి […]
ఏంటీ.. ఎన్టీఆర్ పాతికేళ్లకే ఆ పని చేశాడా?
తెరపై అందంగా, యంగ్గా కనిపించాలని సినీ తారలు ఎన్నెన్నో తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలోనే సర్జరీలు చేయించుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఎంతో మంది హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలన్న తాపత్రేయంతో రకరకాల సర్జరీలు చేయించుకున్నారు. ఈ లిస్ట్లో యంగ్ టైగర్ ఎన్జీఆర్ కూడా ఒకరు. ప్రస్తుత కాలంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పెద్ద విషయం కాదు. చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ తన పాతిక సంవత్సరాల వయసులోనే జుట్టు […]









