ఏంటీ.. ఎన్టీఆర్ పాతికేళ్ల‌కే ఆ ప‌ని చేశాడా?

October 12, 2021 at 9:12 am

తెర‌పై అందంగా, యంగ్‌గా క‌నిపించాల‌ని సినీ తార‌లు ఎన్నెన్నో తంటాలు ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం చాలా కామ‌న్ అయిపోయింది. ఎంతో మంది హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలన్న తాపత్రేయంతో ర‌క‌ర‌కాల స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్జీఆర్ కూడా ఒక‌రు.

Jr NTR tests positive for coronavirus | Entertainment News,The Indian Express

ప్రస్తుత కాలంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్‌ పెద్ద విషయం కాదు. చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేయించుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ తన పాతిక సంవత్సరాల వయసులోనే జుట్టు అందంగా, న్యాచుర‌ల్‌గా క‌నిపించేందుకు కోట్లు ఖ‌ర్చు చేసి స‌ర్జ‌రీలు చేయించుకున్నాడ‌ట‌. అలాగే కెరీర్ ఆరంభంలో ఎంతో లావుగా ఉన్న ఎన్టీఆర్‌.. బరువు తగ్గడం కోసం కూడా సర్జరీ చేయించుకున్నాడ‌ట‌.

Janatha Garage (2016)

ఇక ఎన్టీఆర్ ఒక్కడే కాదు రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, చిరంజీవి, నాగార్జున ఇలా ఎంద‌రో హీరోలు ర‌క‌ర‌కాల స‌ర్జరీలు చేయించుకుని మ‌రింత అందంగా మారారు. కాగా, ఎన్టీఆర్ సినిమాల‌ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల సిద్దంగా ఉంది. అలాగే త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన ఎన్టీఆర్‌.. ఆ త‌ర్వాత ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంతో ఓ సినిమా చేయ‌నున్నాడు.

ఏంటీ.. ఎన్టీఆర్ పాతికేళ్ల‌కే ఆ ప‌ని చేశాడా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts