అందమైన జుట్టుని పొందాలనుకుంటున్నారా.. అయితే తమలపాకుని ఇలా వాడండి..!

సాధారణంగా తమలపాకులని ఏదైనా వేడుక లేదా పాన్ వంటి వాటికి వాడుతూ ఉంటారు. అదేవిధంగా ముత్తయిదులను ఇంటికి పిలిచిన తమలపాకులపై అరటి పళ్ళు పెట్టి ఇస్తూ ఉంటారు. తమలపాకులు ఫార్మాలిటీనే కాదు ఎంతో ఆరోగ్య కరం కూడా. తమలపాకులో ఉండే గుణాలు మన శరీరానికి ఎంతో మంచిది. జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి తమలపాకులు. అలాగే తమలపాకులలోని యాంటీ ఆక్సిడెంట్స్, మరియు ఫైబర్ వంటి గుణాలు మన ఆరోగ్యానికే కాకుండా జుట్టుకి కూడా ఎంతో […]

తలకు నూనె పెట్టేటప్పుడు ఈ టిప్స్ ని ఫాలో అయ్యి పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో తమ హెయిర్ కి ఆయిల్ పెడుతూ ఉంటారు. మీ జుట్టు రకాన్ని బట్టి నూనెను ఎంచుకోవడం మంచిది. లోతు నుంచి కండిషన్ చేయడం కోసం కొబ్బరినూనె మరియు పొడిబారిన జుట్టు కోసం ఆర్గాన్ ఆయిల్ ని వాడడం మంచిది. మీ జుట్టు బట్టి ఆయిల్ ఎంచుకోండి. ఇక సాధారణంగా ప్రతి ఒక్కరు ఆయిల్ ని నార్మల్గా పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆయిల్ ని పెట్టేటప్పుడు కొన్ని టిప్స్ ని […]

జుట్టుకు రైస్ వాటర్ వాడితే ఇన్ని ప్రయోజనాల.. ఇంతకాలం తెలియక వేస్ట్ చేశామే..!

చాలామందికి జుట్టు అంటే చాలా ఇష్టం. ఇందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ మనం ఇంట్లో వేస్ట్ గా పడేసే రైస్ వాటర్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీకు తెలుసా. రైస్ వాటర్ లో అమినో యాసిడ్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. రైస్ వాటర్లో ఇవి ఎక్కువగా ఉండడం ద్వారా మన జుట్టు పెరగడానికి సహాయపడతాయి. అంతేకాకుండా చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తాయి. బియ్యం నీటిలో ఉండే ప్రోటీన్లు జుట్టు ని బలంగా […]

మాధురీ దీక్షిత్ త‌న‌యుడు దాతృత్వం..వెల్లువెత్తుతున్న ప్ర‌శంస‌లు!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ త‌న‌యుడు ర్యాన్ చిన్న వ‌య‌సులోనే క్యాన్సర్ పేషెంట్ల ప‌ట్ల దాతృత్వం చాటుకుని ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మాధురి దీక్షిత్ సోష‌ల్ మీడియా ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆమె త‌న‌యుడు ర్యాన్ త‌న లాంగ్ హెయిర్‌ను కటింగ్ చేయించుకుంటూ కనిపించాడు. అంతేకాదు, క‌త్తిరించిన త‌న జుట్టు మొత్తాన్ని కీమో థెరపీ చేయించుకుంటున్న పేషెంట్ల కోసం ఇచ్చేశాడు. ఈ విష‌యాన్నే మాధురీ దీక్షిత్ స్వ‌యంగా […]

ఏంటీ.. ఎన్టీఆర్ పాతికేళ్ల‌కే ఆ ప‌ని చేశాడా?

తెర‌పై అందంగా, యంగ్‌గా క‌నిపించాల‌ని సినీ తార‌లు ఎన్నెన్నో తంటాలు ప‌డుతుంటారు. ఈ క్ర‌మంలోనే స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం చాలా కామ‌న్ అయిపోయింది. ఎంతో మంది హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలన్న తాపత్రేయంతో ర‌క‌ర‌కాల స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్జీఆర్ కూడా ఒక‌రు. ప్రస్తుత కాలంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్‌ పెద్ద విషయం కాదు. చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేష‌న్ చేయించుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ తన పాతిక సంవత్సరాల వయసులోనే జుట్టు […]