టాలీవుడ్లో కొద్ది రోజులుగా వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు వస్తున్నాయి. హీరో ఎవరు , హీరోయిన్ ఎవరు , అసలు దర్శక నిర్మాతలు ఎవరో కూడా తెలియదు. అయినా కూడా ట్రైలర్ చూస్తే చాలు ఆ సినిమా ఖచ్చితంగా చూడాలన్న ఆతృత చాలా మందిలో కలుగుతోంది. ఇలా ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి సూపర్ హిట్ అవుతున్న సినిమాలు ఇటీవల చాలానే ఉన్నాయి. ఈ లిస్టులోనే అసలేం జరిగింది సినిమా కూడా కనిపిస్తోంది. తెలంగాణ లో ఓ మారుమూల […]
Tag: Latest news
అనుష్కను తీవ్రంగా వేధించిన త్రివిక్రమ్..ఎందుకోసమంటే?
అనుష్క శెట్టి.. ఈ పేరుకు పరిచయాలే అక్కర్లేదు. సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అంచలంచలుగా ఎదుగుతూ అనతి కాలం లోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. అయితే ఎంత ఎదిగినా సినీ ఇండస్ట్రీ అన్నాక ఎక్కడో ఒక చోట, ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా వేధిస్తూనే ఉంటారు. అలాగే అనుష్కను కూడా ప్రముఖ డైరెక్టర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ విషయంలో తీవ్రంగా వేధించాడట. పూర్తి […]
`అన్ స్టాపబుల్` షూట్లో బాలయ్య..వైరల్గా వర్కింగ్ స్టిల్స్!
నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ టాక్ షో నవంబరు 4 నుండీ ప్రసారం కాబోతోంది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ షో లో సినీ ప్రముఖులను బాలయ్య తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయనున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించి షూటింగ్ జరుగుతుండగా.. కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటకు వచ్చి నెట్టింట వైరల్గా మారాయి. ఇక ఆ స్టిల్స్లో బాలయ్య […]
నయన్-విఘ్నేష్ల పెళ్లి తేదీ పిక్స్ చేసిన తిరుమల పండితులు..?!
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్లు గత కొన్నేళ్ల నుంచీ ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు. అయితే నయన్ జాతకంలో కుజ దోషం ఉండటం వల్ల.. ఆమె మొదట చెట్టును పెళ్లాడి, ఆపై విఘ్నేష్ను వివాహం చేసుకోనుందన్న వార్త గత రెండు రోజుల నుంచీ తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఎంత వరకు నిజముందీ అన్నది […]
అలాంటి భార్య వస్తే.. చేతకాని వాడని అంటారు: నాగ శౌర్య
టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరో నాగ శౌర్య తాజా చిత్రం `వరుడు కావలెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతువర్మ హీరోయిన్గా నటించగా.. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రం అక్టోబర్ 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాద్లో ట్రైలర్ ఈవెంట్ నిర్వహించిన మేకర్స్.. రానా దగ్గుబాటి చేతుల మీదుగా వరుడు కావలెను […]
ఆమెకు ఓకే చెప్పేసిన చైతు..త్వరలోనే ఫ్యాన్స్కు గుడ్న్యూస్!?
అక్కినేని నాగచైతన్య ఇటీవలె భార్య సమంత నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన చైతు.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ`, బాలీవుడ్లో `లాల్ సింగ్ చద్దా` చిత్రాలను పూర్తి చేసిన చైతు.. ప్రస్తుతం తండ్రి నాగార్జునతో కలిసి `బంగార్రాజు` చిత్రంలో నటిస్తున్నాడు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. హైదరాబాద్లోనే ఈ మూవీ షూటింగ్ […]
మళ్లీ రెచ్చిపోయిన అనసూయ..మతిపోగొడుతున్న తాజా పిక్స్!
బుల్లితెరపై హాట్ యాంకర్గానే కాకుండా, వెండితెరపై మంచి నటిగా తానేంటో నిరూపించుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ పుష్ప, రంగమార్తాండ, ఖిలాడి తదితర చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు వరుస టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే అనసూయ.. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని అందాలన్నీ కుర్రకారుకు ఎరగా వేస్తూ ఓ రేంజ్లో రెచ్చిపోతుంటుంది. […]
ఏపీలో 5,500కి పడిన యాక్టివ్ కేసులు.. పాజిటివ్ కేసులెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 493 పాజిటివ్ […]
షారుక్, అనన్య పాండే నివాసంలో ఏసీబీ దాడులు ..!
గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో డ్రగ్స్ మాఫియా పై వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే డ్రగ్స్ మాఫియా కేసులో కొంత మంది బాలీవుడ్ తారల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ముంబై లోని క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. తాజాగా మరో బాలీవుడ్ నటి పేరు తెర పైకి వచ్చింది. యువ నటి అనన్య […]









