హీరో శింబు పై కుట్ర ..?

నటుడు శింబు పై కుట్రకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులైన దర్శకుడు టి రాజేందర్, ఉష డిమాండ్ చేస్తూ ఎగ్మోర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తన కొడుకు శింబు నటించిన అన్భాధావన్, అసరధావన్, అడంగాదావన్ సినిమాకు నిర్మాత మైకేల్ రాయప్పన్ నిర్మించారని, అయితే ఆ సినిమాలో కథానాయకుడిగా నటించినా శింబుకి పూర్తిగా పారితోషకం చెల్లించలేదని అన్నారు. అలాంటిది శింబునే అతడికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ నిర్మాతల […]

TJ రివ్యూ: `అస‌లేం జ‌రిగింది`

బ్యాన‌ర్‌: ఎక్స్‌ డోస్ మీడియా బ్యాన‌ర్‌ న‌టీన‌టులు: శ్రీరామ్‌, సంచిత‌, మ్యూజిక్‌: ఏలేంద్ర మ‌హ‌వీర్‌ నిర్మాత‌లు: కింగ్ జాన్స‌న్ కొయ్యాడ‌, మైనేని నీలిమా చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం: రాఘ‌వ (ఎన్‌వీఆర్‌) రిలీజ్‌డేట్‌: 22 అక్టోబ‌ర్‌, 2021 ప‌రిచ‌యం: తెలంగాణ‌లోని ఓ ప‌ల్లెటూర్లో 1970 – 80 మ‌ధ్య‌కాలంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింది. ప్రేమ క‌థ‌తో పాటు హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీగా ట్రైల‌ర్‌తోనే తీవ్ర ఉత్కంఠ‌కు గురి చేసిన ఈ సినిమాలో కోలీవుడ్ సీనియ‌ర్ […]

చిరంజీవి కీల‌క నిర్ణ‌యం..ఆ డైరెక్ట‌ర్‌కి బిగ్ షాక్‌..?!

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌`ను పూర్తి చేసి మెగాస్టార్ చిరంజీవి.. ప్ర‌స్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న `గాడ్‌ ఫాదర్‌` చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తైన వెంట‌నే చిరు మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నారు. అయితే వీటిలో భోళ శంక‌ర్ మూవీనే మొద‌ట ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, తాజాగా చిరంజీవి మ‌న‌సు మార్చుకుని మెహ‌ర్ ర‌మేష్‌కు బిగ్ షాక్ ఇచ్చార‌ట‌. భోళ శంక‌ర్‌ సినిమాను వెన‌క్కి […]

బిగ్ షాక్ ఇవ్వ‌బోతున్న అమెజాన్‌ ప్రైమ్..ఆందోళ‌న‌లో స‌బ్‌స్క్రైబ‌ర్లు?!

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు భారీ క్రేజ్ పెరిగి పోయింది. సినిమా థియేటర్లు లేక పోవడంతో అందరు కూడా ఓటీటీలపైనే పడ్డారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, కొత్త కొత్త షోల‌తో ఓటీటీలు సైతం ప్రేక్ష‌కుల‌ను బాగానే ఎంట‌ర్‌టైన్ చేస్తున్నాయి. అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ త‌న స‌బ్‌స్క్రైబ‌ర్లకు బిగ్ షాక్ ఇవ్వ‌బోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీ+ డిస్నీ హాట్‌స్టార్‌ ధరల్ని పెంచినట్లే త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్ర్కిప్షన్‌ ధరలను […]

బుల్లి స్క‌ట్‌లో జాన్వీ కపూర్ హాట్ పోజులు..చూస్తే మైండ్‌బ్లాకే!

అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దఢక్` సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కమర్షియల్ హిట్ కూడా కొట్ట‌లేక‌పోయింది. కానీ, జాన్వీ అందాలు, నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. దాంతో ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక జాన్వీ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా.. హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో టాలీవుడ్‌లోనూ బాగానే క్రేజ్ సంపాదించుకుంది. వారానికొక ఫొటో […]

మ‌హేష్ కోసం మిస్‌ ఇండియాను దింపుతున్న త్రివిక్ర‌మ్‌..?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రాగా.. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌బోతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర […]

జెట్ స్పీడ్‌లో ర‌వితేజ‌..అది కూడా షురూ చేసేశార‌ట‌..?!

`క్రాక్‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మ‌ళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేసిన ర‌వితేజ‌.. వ‌రుస సినిమాల‌తో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమాను పూర్తి చేసిన ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే ద‌స‌రా పండ‌గ నాడు త్రినాథ రావు నక్కిన `ధ‌మాకా` టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న‌ట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. ‘డబుల్ ఇంపాక్ట్’ […]

భార‌త్‌లో కొత్త‌గా 15,786 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 15,786 మందికి కొత్తగా […]

బాల‌య్య సినిమా చూసి కుర్చీ విర‌గొట్టేసిన‌ ఎన్టీఆర్‌..కార‌ణం..?

బాల‌య్య సినిమా చూసి కుర్చీ విర‌గొట్టేశాడ‌ట ఎన్టీఆర్‌. ఈ విష‌యం ఎవ‌రో కాదు ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ప్ర‌సారం అవుతున్న‌ `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా ఎపిసోడ్‌లో హాట్ సీట్‌లో కూర్చున్న కంటెస్టెంట్‌కు బాబాయి బాలకృష్ణకు సంబంధించి ప్రశ్న వేశారు ఎన్టీఆర్. `లక్స్ పాప లక్స్ పాప` అంటూ ఓ ఆడియో వినిపించి ఈ సాంగ్ […]