భార‌త్‌లో 15వేల‌కు పైగా క‌రోనా కేసులు.. తాజా లెక్క‌లు ఇవే!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. […]

ఆ హీరోయిన్‌తో పూణె వెళ్లిన రామ్ చ‌ర‌ణ్‌..ఎందుకోస‌మంటే?

ఇప్ప‌టికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించ‌నున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే తాజాగా కియారాతో పూణెకు వెళ్లాడు రామ్ చ‌ర‌ణ్‌. ప‌ర్స‌న‌ల్ ప‌నిపై కాదండోయ్‌.. ప్రొఫిష‌న‌ల్ ప‌నిపైనే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్ 15వ చిత్రం.. […]

చీర‌లో చిత్రవధ చేస్తున్న తెలుగందం ఈషా రెబ్బా..నెట్టింట పిక్స్ వైర‌ల్‌

ఈషా రెబ్బా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ తెలుగు అమ్మాయి.. బందిపోటు, అమీతుమీ చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాల్లో న‌టిస్తున్న ఈ బ్యూటీ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా త‌న‌దైన అందం, అద్భుత‌మైన న‌ట‌న‌తో ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగుతో పాటుగా త‌మిళంలోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది. అయితే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా […]

ప్ర‌భాస్ పెళ్లి ఎప్పుడో చెప్పిన‌ జ్యోతిష్యులు..నిరాశ‌లో అభిమానులు?!

`బాహుబ‌లి` సినిమా త‌ర్వాత దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ అభిమానుల‌ను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌..నేడు తన 42వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే నాలుగు ప‌దుల వ‌య‌సులోనూ పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు డార్లింగ్‌. గ‌త ప‌దేళ్ల నుంచీ ఈయ‌న పెళ్లిపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు వ‌చ్చాయి. కానీ, ఏదీ నిజం కాలేదు. అస‌లు ఈయ‌న పెళ్లి టాపిక్ డైలీ సీరియ‌ల్స్ కంటే దారుణంగా సాగుతుంది. ఏళ్ల‌కేళ్లు లాగుతూనే ఉన్నారు కానీ ఏదీ తేల్చ‌డం లేదు. […]

బిగ్‌బాస్ 5 విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసిన శ్వేతా వర్మ..?

మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప్ర‌స్తుతం 13 మందే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురు ఇంటి స‌భ్యులు ఎలిమినేట్ కాగా.. వారిలో ఐదుగారు ఆడ‌వారే ఉండ‌టం గ‌మన్నార్హం. అయితే ఆరో వారం ఎలిమినేట్ అయిన శ్వేతా వ‌ర్మ‌.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో బిగ్ బాస్ సీజ‌న్ 5 విన్న‌ర్ ఎవ‌రో చెప్పేసింది. వీజే సన్నీ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంది. హౌస్‌లో […]

`జై భీమ్‌` ట్రైలర్‌.. సూర్య పోరాటం ఫ‌లిస్తుందా..?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్‌`. టీ జే జ్ఞాన్వెల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య, ఆయన సతీమణి జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 2న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, త‌మిళ మ‌రియు హిందీ భాష‌ల్లోనే ఒకేసారి విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా మేక‌ర్స్ జై భీమ్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. `పోరాడుదాం పోరాడుదాం.. న్యాయం జరిగేవరకు పోరాడుదాం` అంటూ సూర్య చెప్పే నినాదంతో ప్రారంభ‌మైన […]

సూసైడ్ చేసుకోవాల‌నుకున్న షణ్ముఖ్‌..కార‌ణం ఆమేన‌ట‌..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19తో ప్రారంభ‌మైన ఈ షో నుంచీ ఇప్ప‌టికే ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం ఉన్న ఇంటి స‌భ్యుల్లో కొందరు ఎలాగైనా ట్రోఫీ కొట్టాలని కసిగా ఆడితే మరికొందరు మాత్రం ఎక్కువ వారాల పాటు హౌస్‌లో నిల‌దొక్కుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇంటి సభ్యులకు కోల్ గేట్.. స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి అనే టాస్కును ఇచ్చారు. ఇందులో […]

ఇది సినిమా కాదు..`నాట్యం`పై బాల‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్‌ సంధ్యారాజు ప్ర‌ధాన పాత్ర‌లో రేవంత్ కోరుకొండ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `నాట్యం`. నిశృంకళ ఫిల్మ్ బ్యాన‌ర్‌పై సంధ్యారాజే స్వ‌యంగా నిర్మించిన ఈ మూవీలో కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, భానుప్రియ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. భారీ అంచనాల న‌డుమ‌ నేడు విడుద‌లైన ఈ చిత్రం పాజ‌టివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీలో భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్లకు కట్టేలా చూపించారు. దాంతో సినీ […]

ఏపీలో కొత్త‌గా 478 క‌రోనా కేసులు..14,333కి చేరిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 478 పాజిటివ్ […]