ఆయ‌న జీవిత చరిత్ర తీసి తీరుతానంటున్న బండ్ల‌న్న‌..!

టాలీవుడ్ కమెడియన్, నిర్మాత‌ బండ్ల గ‌ణేష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈయ‌న‌ హీరోగా రాబోతోన్న సినిమా గురించి అందరికీ తెలిసిందే. డేగల బాబ్జీ అంటూ బండ్లన్న‌ దుమ్ములేపేందుకు రెడీ అవుతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రయూనిట్ ప్రస్తుతం డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా బండ్ల గ‌ణేష్ గణపతి సచ్చిదానంద స్వామివారి జీవితచరిత్రను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నానని ప్రకటించారు. `శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు […]

మ‌రో కృతి శెట్టి కాబోతున్న శ్రీ‌లీల‌..వెల్లువెత్తుతున్న ఆఫ‌ర్లు?!

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. ఒకే ఒక్క హిట్టు.. కృతిని స్టార్ హీరోయిన్ల జాబితాలో చేర్చేసింది. అయితే ఇప్పుడు కొత్త హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా అలానే ఉంది. `పెళ్లి సందD` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీ‌లీల‌. గ‌త‌వారం విడుద‌లైన ఈ మూవీ టాక్ అంతంత మాత్రంగా ఉన్నా.. హీరోయిన్ శ్రీ‌లీల న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు […]

అలాంటి అమ్మాయి కావాల‌న్న మాన‌స్‌..ప్రియాంకతో పెళ్లి చేసిన బిగ్‌బాస్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడో వారం పూర్తి కాబోతోంది. ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద మ‌రియు శ్వేతాలు ఎలిమినేట్ కాగా.. మిగిలిన 13 మందిలో మ‌రొక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్‌.. ఇంటిసభ్యులకు `సరైన మ్యాచ్‌ను వెతకండి` అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా హౌస్‌లోని మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వారికి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో […]

సరికొత్త ఫీట్ అందుకున్న నివేదా థామస్..నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `జెంటిల్ మేన్` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. జై లవకుశ, బ్రోచేవారెవరురా, దర్బార్ వంటి చిత్రాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇటీవ‌ల విడుద‌లైన వకీల్‌ సాబ్ చిత్రంలోనూ నివేథా అద‌ర‌గొట్టేసింది. ప్ర‌స్తుతం ఆచి తూచి సినిమాల‌ను ఎంచుకుంటున్న నివేదా తాజాగా స‌రికొత్త ఫీట్‌ను అందుకుంది. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వతంగా పేరుగాంచిన కిలిమంజారోను నివేదా థామస్ అధిరోహించింది. […]

ఏపీలో 3 వంద‌ల‌కు ప‌డిన క‌రోనా కేసులు..ఆరుగురు మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతున్నాయి. అయితే నిన్న ఏకంగా 3 వంద‌ల‌కు పాజ‌టివ్ కేసులు ప‌డిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన […]

చంద్ర‌బాబుపై ఆమంచి సూప‌ర్ పంచ్‌లు.. పేలిపోయాయ్‌..!

టీడీపీ నేత చంద్ర‌బాబు చేప‌ట్టిన‌.. దీక్ష‌కు ప్ర‌తిగా.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను దూషించ‌డంపై ఆ పార్టీ నేత‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా.. భారీ ఎత్తున వైసీపీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లో పాల్గొన్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో చేప‌ట్టిన‌..జ‌నాగ్ర‌హ దీక్ష‌కు ఊహించ‌ని విధంగా రెస్పాన్స్ వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుత చీరాల వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో యువ‌త‌ భారీ ఎత్తున […]

అఖిల్‌కి హిట్ ఇచ్చి బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన `బొమ్మరిల్లు` భాస్కర్‌..?

`బొమ్మరిల్లు` భాస్కర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత చేసిన చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`. అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న విడుద‌లై మంచి విజ‌యం అందుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచీ వ‌రుస ఫ్లాపుల‌తోనే స‌త‌మ‌త‌మ‌వుతున్న అఖిల్ ఎట్ట‌కేల‌కు హిట్ ట్రాక్ ఎక్కాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ఇదిలా ఉంటే.. అఖిల్‌కి హిట్ ఇచ్చిన `బొమ్మరిల్లు` భాస్కర్‌ను […]

అనసూయ ముందు తేలిపోయిన త‌మ‌న్నా..సూపర్ స్టైలిష్‌గా రంగ‌మ్మ‌త్త‌!

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయిన అను.. వెండితెర‌పై త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించి మంచి న‌టిగా కూడా ఫ్రూవ్ చేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస టీవీ షోలు, సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న మ‌న రంగ‌మ్మ‌త్త‌.. త‌న రేంజ్‌ ఏంటో మరోసారి నిరూపించుకుంది. ఆమె క్రేజ్‌ ముందు టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తేలిపోయింది. అస‌లు విష‌యం ఏంటంటే.. త‌మ‌న్నా తొలి సారి […]

ప్రియ‌మైన వాడితో శ్రీ‌ముఖి అదిరే డ్యాన్స్‌..వీడియో వైర‌ల్‌!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ పాపుర‌ల్ అయిపోయింది. ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస టీవీ షోల‌తో పాటుగా ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు, డ్యాన్స్ వీడియోల‌తో త‌న అభిమానుల‌ను […]