ఈ రోజు రజినీకాంత్‌కి వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

నాలుగు దశాబ్దాలుగా అత్యుత్తమమైన, విజయవంతమైన న‌టుడిగా దూసుకుపోతున్న సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఏడు ప‌దుల వ‌య‌సులోనూ ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ర‌జినీకాంత్‌కి.. ఈ రోజు వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. `ఈ రోజు నా జీవితంలో చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే, నేడు రెండు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోవడం. ప్రజల ప్రేమ.. మద్దతు […]

వాయిదా ప‌డ్డ `సర్కారు వారి పాట`.. కొత్త రిలీజ్ డేట్ అదేన‌ట‌?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రి మూవీస్‌, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జనవరి 13న విడుద‌ల చేయ‌నున్నామ‌ని ఎప్పుడో మేక‌ర్స్ […]

సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం..ప్ర‌ముఖ న‌టుడు క‌న్నుమూత‌!

గ‌త కొంత కాలం నుంచీ సినీ ప‌రిశ్ర‌మ‌ను వ‌రుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు కరోనాతో పలువురు సినీ ప్రముఖులు ప్రాణాలు కోల్పోతుండ‌గా.. మరోవైపు తీవ్ర అనారోగ్య సమస్యలతో కొంద‌రు మరణిస్తున్నారు. ఇక తాజాగా టాలీవుడ్ నటుడు, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు క‌న్నుమూశారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచి కుటుంబ స‌భ్యుల‌ను, సినీ ప‌రిశ్ర‌మ‌ను తీవ్ర విషాదంలోకి నెట్టేశారు. ఆయనకు భార్య, ఇద్దరు […]

ఏపీలో కొత్త‌గా 400 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 400 పాజిటివ్ […]

బ్లూ శారీలో రీతూ వర్మ ఘాటు అందాలు..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

రీతూ వర్మ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `పెళ్ళిచూపులు` సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న రీతూ.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ఇటీవ‌ల ట‌క్ జ‌గ‌దీష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. త్వ‌ర‌లోనే `వ‌రుడు కావ‌లెను`తో రాబోతోంది. నాగ శౌర్య హీరోగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది. అయితే నిన్న ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా మేక‌ర్స్ సంగీత్ ఈవెంట్ […]

కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్‌..?!

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఘోస్ట్‌` ఒక‌టి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ని ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల కాజ‌ల్ ఈ మూవీ నుంచి త‌ప్పుకుంది. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో హాట్ బ్యూటీ అమ‌లా పాల్‌ను రంగంలోకి దింపార‌ని స‌మాచారం. […]

బిగ్‌బాస్ 5: ఎలిమినేష‌న్‌లో బిగ్ ట్విస్ట్‌.. నేడు బ్యాగ్ స‌ద్దేసేది ఎవ‌రంటే?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ఏడోవారం ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షోలో ప్ర‌స్తుతం 13 మందే ఉండ‌గా వారిలో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఏడో వారం నామినేష‌న్స్‌లో ఉన్నారు. కాజల్, సిరి, ప్రియ, ఆనీ మాస్టర్, శ్రీరామ్, రవి, జెస్సీ, లోబోలు ఈ వారం నామినేట్ కాగా.. వీరిలో ఒక‌రు నేడు బ్యాగ్ స‌ద్దేయ‌బోతున్నారు. అయితే సోమవారం నాటి నామినేషన్స్ ప్రకటించగానే.. ఈ సారి […]

భార‌త్‌లో కొత్త‌గా 15,906 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 15,906 మందికి కొత్తగా […]

విక్ర‌మాదిత్య న‌యా రికార్డ్‌..ఉబ్బిత‌బ్బిపోతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `రాధేశ్యామ్‌`. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య‌గా, పూజా ప్రేర‌ణ‌గా క‌నిపించ‌నున్నారు. అయితే నిన్న ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. మేక‌ర్స్ రాధేశ్యామ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. `నాకు నువ్వు తెలుసు.. నీ గుండె చప్పుడూ తెలుసు.. నీ ఓటములు తెలుసు.. నీ చావు తెలుసు.. నాకన్నీ తెలుసు.. కానీ.. నేనేవీ చెప్పను. నేను దేవుణ్నీ […]