శోభాశెట్టి అంటే గుర్తు పట్టడం కష్టం. కానీ, కార్తికదీపం మోనిత అంటే టక్కున పట్టేస్తారు. కన్నడకు చెందిన శోభాశెట్టి.. అక్కడ పలు సినిమాలు, సీరియల్స్ చేసి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత తెలుగు బుల్లితెర మీద అడుగు పెట్టి పలు సీరియల్స్లో కథానాయికిలా మెరిసిన ఈ భామ.. ‘కార్తీకదీపం’ సీరియల్లో విలన్గా మారి తెలుగు రాష్ట్రాల్లో యమా పాపులర్ అయిపోయింది. విలన్ అంటే మోనిత.. మోనిత అంటే విలన్ అనేంతలా క్రేజ్ తెచ్చుకున్న మోనిత అలియా శోభాశెట్టి.. […]
Tag: Latest news
ఆ యంగ్ హీరో వల్ల ఏడ్చిన పూరి జగన్నాథ్..అసలేం జరిగిందంటే?
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ యంగ్ హీరో వల్ల ఏడ్చారు. ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. ఆయన తనయుడు ఆకాష్ పూరి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆకాష్ పూరి హీరోగా నటించిన తాజా చిత్రం `రొమాంటిక్`. కేతిక శర్మ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకిస్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ సినిమాకు కథ, మాటలు , […]
భారత్లో కరోనాతో కొత్తగా 443 మంది మృతి.. పాజిటివ్ కేసులెన్నంటే.
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 14,306 మందికి కొత్తగా […]
బాహుబలి కాజాతో రష్మికకు సత్కారం..నెట్టింట ఫొటోలు వైరల్!
అతి తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక్కు తాజాగా బాహుబలి కాజాతో సత్కారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం రష్మిక చేస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. అయితే షూటింగ్ నిమ్మితరం రజమహేంద్రవరం వచ్చిన శర్వానంద్ మరియు […]
ఈ హీరో కోసం తెగ టెన్షన్ పడుతున్న తమన్నా..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు ఓ టెన్షన్ పట్టుకుందట. అది కూడా ఓ హీరో కోసమట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అసలు మ్యాటరేంటంటే.. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రహేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా తమన్నా ఖరారు అయిందని ఎప్పటి నుంచో జోరుగా […]
బన్నీ-బోయపాటి సినిమాపై న్యూ అప్డేట్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్తో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుండగా..రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ చిత్రం తర్వాత బన్నీ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేయనున్నాడు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటనా రాకపోయినా.. ఇటీవల అల్లు అరవింద్ ఓ ఈవెంట్లో మాట్లాడుతూ బోయపాటి నెక్స్ట్ మూవీని తమ బ్యానర్ లోనే […]
ప్రియమైన వ్యక్తితో దుబాయ్ చెక్కేసిన వరుణ్ తేజ్..పిక్స్ వైరల్!
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా ప్రియమైన వ్యక్తితో కలిసి దుబాయ్ చెక్కేశాడు. ఇంతకీ ఆ ప్రియమైన వ్యక్తి ఎవరో వరుణ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు. అవును, తండ్రీకొడుకులిద్దరూ వెకేషన్ కోసం దుబామ్ వెళ్లారు. ఓ వారం రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారట. ఇక నిన్న దుబాయ్లో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య వరల్డ్ టి20 క్రికెట్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ను వరుణ్-నాగబాబులు స్టేడియం లో కూర్చుని లైవ్ […]
బిగ్బాస్ 5: లీకైన నామినేషన్స్..ఈ వారం ఆ ఏడుగురిలో ఒకరు ఔట్?
మొత్తం 19 మందితో గ్రాండ్గా ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఇంకా 12 మందే ఉన్నారు. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతాలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. ఏడో వారం ప్రియ బ్యాగ్ సద్దేసింది. ఇక ఈ రోజు సోమవారం. సోమవారం వచ్చిందంటే.. బిగ్ బాస్ హౌస్ నామినేషన్ కార్యక్రమంతో నిప్పుల కుంపటిగా మారిపోతుంది. ప్రేక్షకులు కూడా ఎవరెవరు నామినేట్ అవుతారా అని ఈగర్గా వెట్ […]
బిగ్బాస్ 5: ఆమెకు వణికిపోయి దండం పెట్టేసిన షణ్ముఖ్..ఏమైందంటే?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడు వారాలు పూర్తి అవ్వగా.. ఏడో వారం ప్రియ ఎలిమినేట్ అయింది. ముందు నుంచి ఓటింగ్ లిస్ట్లో టాప్ లో ఉన్న ప్రియ.. ఉన్నట్టుండి బ్యాగ్ సద్దేయడం చాలా మందికి బాధను కలిగించింది. అయితే ఎలిమినేషన్ తర్వాత స్టేజీ మీదకు వచ్చిన ప్రియతో గేమ్ ఆడించాడు నాగ్. హౌస్మేట్స్కు రిపోర్డ్ కార్డ్ ఇవ్వమని ఆదేశించాడు. దాంతో ఒక్కో కంటెస్టెంట్ గురించి చెబుతూ.. మార్కులు వేసింది ప్రియ. […]









