పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం `రాధేశ్యామ్`. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. ఇక ఇటీవల ప్రభాస్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన రాధేశ్యామ్ టీజర్ అద్భుతమైన రెస్పాన్స్తో అదిరిపోయే రికార్డులను సృష్టించింది. అయితే దీపావళికి తన ఫ్యాన్స్ను ప్రభాస్ మరోసారి సర్ప్రైజ్ […]
Tag: Latest news
సమంతకు అండగా మంచు విష్ణు..వాళ్లకు స్ట్రోంగ్ వార్నింగ్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ సమంత-నాగచైతన్యలు ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా వారిద్దరే సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దాంతో పలు యూట్యూబ్ ఛానెల్స్ సమంతను టార్గెట్ చేస్తూ.. ఆమెపై లేనిపోని దుష్ప్రచారాలు చేశారు. వాటిని సహించలేకపోయిన సామ్.. కోట్లు మెట్లెక్కి సదరు యూట్యూబ్ చానెల్స్పై పరువునష్టం దావా కేసు వేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే ఇలాంటి తరుణంలో సమంతకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నూతన అధ్యక్షుడు మంచు […]
తమన్నాపై మనసు పారేసుకున్న ప్రముఖ డైరెక్టర్..త్వరలోనే..?
మిల్కీ బ్యూటీ తమన్నా అంటే తెలియని వారుండరు. గత కొన్నేళ్ల నుంచీ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న తమన్నా..దాదాపు స్టార్ హీరోలందరి సినిమాల్లో కూడా నటించి, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను, భారీగా ఫాలోయింగ్ను సంపాదించుకుంది. తనదైన అందం, నటనతో ప్రేక్షకులనే కాదు తోటి సెలబ్రెటీలను సైతం మంత్రముగ్ధుల్ని చేసే ఈ పాల రాతి శిల్పంపై ఓ డైరెక్టర్ మనసు పారేసుకున్నారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సంపత్ నంది. […]
బిగ్బాస్లో ఆ కంటెస్టెంట్కు మద్దతు పలికిన రానా భార్య!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు సైతం ఈ షోకు విపరీతంగా కనెక్ట్ అయిపోతుంటారు. తెలుగులో ప్రస్తుతం నాగార్జున హొస్ట్ ఐదో సీజన్ ఇటీవలె ప్రారంభమై.. భారీ టీఆర్పీతో దూసుకుపోతోంది. ఇక మరోవైపు తమిళంలోనూ కమల్ హాసన్ హోస్ట్గా ఐదో సీజన్ రన్ అవుతోంది. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ షోలో 18 కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో అక్షర రెడ్డి ఒకరు. అయితే ఆమెకు […]
బిగ్బాస్-5: యాంకర్ రవి నయా రికార్డ్..ఫైరవుతున్న ఫ్యాన్స్!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో వారం కొనసాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికే.. సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ మరియు ప్రియలు వరసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఈ వారం రవి, లోబో, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, మానస్లు నామినేట్ అయ్యారు. అయితే తాజా నామినేషన్స్తో యాంకర్ […]
ఏపీలో భారీగా క్షీణించిన కరోనా కేసులు..7 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న మరింత భారీగా క్షీణించాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
సంతానం కోసం వేశ్యలతో శృంగారం చేసి చివరికి..??
ఈ ఆధునిక కాలంలో ఇంకా మూఢనమ్మకాలను నమ్మేవారు ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది కదా.మూఢ నమ్మకాలు, క్షుద్ర పూజలను నమ్మి ఎంతోమంది తోటి మనిషి ప్రాణాలను సైతం బలి ఇవ్వడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఒక భార్య భర్త చేసిన పని గురించి తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ.ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సంతానం కోసం ఓ జంట రెండు నిండు ప్రాణాలను బలి చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు వివరాల్లోకి […]
నయన్-విఘ్నేష్లకు సమంత స్పెషల్ విషెస్..కారణం అదే!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత భర్త నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత.. పూర్తిగా కెరీర్పైనే ఫోకస్ పెట్టి నచ్చిన ప్రాజెక్ట్స్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చుకుంటూ పోతోంది. ఇటీవలె రెండు ప్రాజెక్ట్స్ను అనౌన్స్ చేసి సామ్.. త్వరలోనే బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టబోతోంది. ఇదిలా ఉండే సమంత తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె ప్రియుడు..కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్లకు సోష్ల్ మీడియా వేదికగా స్పెసల్ విసెస్ తెలిపింది. ‘కూళంగల్’ (గులకరాళ్ళు) తమిళ సినిమా ఆస్కార్ 2022 […]
రిస్క్ చేస్తున్న రాజమౌళి..`ఆర్ఆర్ఆర్` రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాకే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా..అజయ్ దేవగన్, శ్రియ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథ రూపుదిద్దుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమాపై మరింత హైప్ […]









