టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు మనోజ్ స్టార్ హీరోగా ఎదగలేకసోయినా.. టాలీవుడ్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను మాత్రం క్రియేట్ చేసుకున్నాడు. ఇక మనోజ్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. 2015లో మనోజ్, ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దురదృష్టవశాత్తు వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. 2019లో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. విడాకుల తర్వాత సినీ కెరీర్పైనే ఫోకస్ పెట్టాడు మనోజ్. అయితే […]
Tag: Latest news
ఏపీలో కొత్తగా 415 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 415 పాజిటివ్ […]
కాజల్ అగర్వాల్ క్రేజ్ మామూలుగా లేదుగా ..?
టాలీవుడ్ లో కాజల్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. దాదాపు టాలీవుడ్ లో ఉన్న అందరి హీరోల సరసన నటించింది.పెళ్లి తరువాత కాజల్ సినిమాలకు దూరంగా ఉంది. ప్రస్తుతం ఆచార్య సినిమాలో మెగాస్టార్ సరసన నటిస్తుంది.పెళ్లి అయ్యాక కూడా కాజల్ క్రెజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ రీసెంట్గా ఒక ఘనత సాధించింది. తన ఇన్స్టాగ్రామ్లో కాజల్ ఫాలోవర్ల సంఖ్య అక్షరాలా 20 మిలియన్ల మార్క్ ను టచ్ చేసింది. ఎవరికీ లేని […]
కీర్తి సురేష్తో నమ్రత ముచ్చట్లు..నెట్టింట పిక్ వైరల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతోంది. ఈ మూవీని సంక్రాంతి పండగ కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం స్పెయిన్ దేశంలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. […]
చిరు కోసం అభిమాని భారీ సాహసం..ఆశ్చర్యపోయిన మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు తెలియని వారుండరు. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన చిరు.. అంచలంచలుగా ఎదుగుతూ మెగా సామ్రాజ్యాన్నే నిర్మించారు. అంతేకాదు, కోట్లాది ప్రేక్షకుల మనసు గెలుచుకుని తన అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే తాజాగా చిరంజీవి కోసం ఓ అభిమాని చేసిన భారీ సాహసం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామానికి చెందిన దివ్యాంగుడు డెక్కల గంగాధర్ (32) మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. […]
`పెళ్లి సందD` 10 డేస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మైండ్బ్లాకే..!
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా గౌరి రోనంకి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `పెళ్లి సందD`. ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేయడమే కాదు.. ఓ కీలక పాత్ర కూడా పోషించారు. అయితే భారీ అంచనాల నడుమ అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ను సొందం చేసుకుంది. కథలోనే కాదు, కథనం పరంగా కూడా ఎలాంటి కొత్తదనం కనిపించదు. రాఘవేంద్ర రావు – కీరవాణి మార్క్ పాటలు, చిత్రీకరణ […]
భారత్లో కొత్తగా 12,428 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 12,428 మందికి కొత్తగా […]
`వరుడు కావలెను` మొదట ఏ హీరో వద్దకు వెళ్లిందో తెలుసా?
టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం `వరుడు కావలెను`. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించింది. ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్లతో భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం అక్టోబర్ 29న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రయోజన్స్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకురాలు లక్ష్మీ […]
వామ్మో.. నవంబర్ లో బ్యాంకులకు 17 రోజుల సెలవులా..?!
తరచూ బ్యాంక్ పనులపై తిరిగే వారు.. ఖచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. సెలవులు..అవును, బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవడం ద్వారా తమ సమయం వృధా కాకుండా ఉంటుంది. ఇక వచ్చే నవంబర్ విషయానికి వస్తే.. ఆ నెలలో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. దేశంలోని అన్ని […]









