ప్ర‌మాదం త‌ర్వాత ముఖం చూప‌ని సాయి ధ‌ర‌మ్ తేజ్‌..కార‌ణం..?

సెప్టెంబ‌ర్ 10న జ‌రిగిన బైక్ ప్ర‌మాదంలో మెగా మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ తీవ్ర గాయాల‌పాలైన సంగ‌తి తెలిసిందే. ఆ తర్వాత అపోలో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన తేజ్‌.. దాదాపు 35 రోజుల పాటు చికిత్స తీసుకుని ఈ మ‌ధ్యే డిశ్చార్జ్ అయ్యారు. తేజ్ కోలుకోవ‌డంతో అటు మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్‌, ఇటు అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే యాక్సిడెంట్ అయిన దగ్గరనించి ఇప్పటిదాకా తేజ్ త‌న‌ ముఖమే చూపించ‌లేదు. డిశ్చార్జ్ […]

శారీరకంగా అది చాలా క‌ష్టం..నిధి అగర్వాల్ కామెంట్స్ వైర‌ల్‌!

ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల నిధి అగ‌ర్వాల్‌.. ప్ర‌స్తుతం క్రిష్‌ జాగర్లమూడి తెర‌కెక్కిస్తున్న `హరి హర వీరమల్లు` లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి జోడీగా న‌టిస్తోంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నిధి `పంచమి` అనే యువరాణి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిధి.. హరి హర వీరమల్లులో త‌న పాత్ర గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ఆమె మాట్లాడుతూ.. `వీరమల్లు..లో నేను పంచమి అనే […]

భార‌త్‌లో మ‌ళ్లీ పెరిగిన క‌రోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌త 24 […]

చీరలో సరికొత్తగా దర్శనమిచ్చిన కీర్తి సురేష్‌..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

`నేను శైలజ` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు తొలిసారి ప‌రిచ‌య‌మైన అందాల భామ‌ కీర్తి సురేష్‌.. `మ‌హాన‌టి` సినిమాలో సావిత్రిగా త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ భామ‌.. మ‌హేష్ బాబు స‌ర‌స‌న `స‌ర్కారు వారి పాట‌` చిత్రంలో న‌టిస్తోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా `భోళ శంక‌ర్‌`, నానికి జోడీగా `ద‌స‌రా` మ‌రియు గుడ్ లక్ సఖీ చిత్రాల్లో కీర్తి న‌టిస్తోంది. అలాగే త‌మిళ్‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు […]

ఆక‌ట్టుకుంటున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం `సమ్మతమే` ఫస్ట్‌ గ్లింప్స్..!!

`రాజావారు రాణిగారు` సినిమాతో తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి `ఎస్ఆర్ కల్యాణమండపం`తో హిట్ అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం తాజా చిత్రం `స‌మ్మ‌త‌మే`. గోపీనాథ్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ గ్లింప్స్‌ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్‌లో కిరణ్ అబ్బవరం కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. చాందినీ చౌదరి మాత్రం మందు […]

`మిస్టర్ ప్రేమికుడు`గా రాబోతున్న ప్రభుదేవా..స‌క్సెస్ అవుతాడా?

న‌టుడిగా, డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా, ద‌ర్శ‌కుడిగా తెలుగు, త‌మిళ్‌, కన్నడ, హిందీ, మలయాళ భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రభుదేవా న‌టించిన తాజా చిత్రం `చార్లీ చాప్లిన్ 2`. శక్తి చిదంబరం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అదా శర్మ, నిక్కి గల్రాని హీరోయిన్లుగా న‌టించారు. త‌మిళ‌నాట 2019లో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులోకి అనువాదం చేసి `మిస్టర్‌ ప్రేమికుడు` పేరుతో విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే […]

ఆ పని చేసి అడ్డంగా బుక్కైన రెజీనా..ఫైర‌వుతున్న నెటిజ‌న్లు!

రెజీనా కాసాండ్రా.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `శివ మనసులో శృతి` సినిమాతో సినీ గ‌డ‌ప తొక్కిన రెజీనా.. కెరీర్‌లో భారీ హిట్ అందుకోలేక‌పోయినా త‌న‌దైన అందం, న‌ట‌న‌తో స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు కార‌ణం ప్ర‌జ‌ల‌కు హాని చేసే ఆల్కహాల్‌ను ఆమె ప్ర‌మోట్ చేయ‌డ‌ట‌మే. అవును, రెజీనా సిగ్నేచర్ బ్రాండ్ ఆల్కహాల్‌ను ప్రమోట్ చేస్తూ అందుకు సంబంధించిన యాడ్‌లో న‌టించింది. ఈ […]

డైరెక్ట‌ర్స్‌ను ముప్ప తిప్ప‌లు పెట్టిన ఎన్టీఆర్‌..అస‌లేమైందంటే?

నందమూరి తారక రామారావు మ‌న‌వ‌డిగా, సీనియ‌ర్ న‌టుడు హ‌రికృష్ణ త‌నయుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో స్టార్ హీరో స్టాయికి చేరుకున్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈయ‌న `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా కూడా మార‌బోతున్నాడు. అయితే ప్ర‌స్తుతం వృత్తి పరంగా ఎంతో నిబద్ధత క్రమశిక్షణతో ఉన్న ఎన్నీఆర్‌.. ఒక‌ప్పుడు డైరెక్ట‌ర్స్‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేవాడ‌ట‌. టైమ్‌కి షూటింగ్‌కి రాకుండా ద‌ర్శ‌కుల స‌మయం మొత్తాన్ని […]

మొన్న చైతు..ఇప్పుడు నాని..సాయి ప‌ల్ల‌విని భ‌లే వాడుకుంటున్నారుగా!

సాయి ప‌ల్ల‌వి.. మంచి న‌టినే కాదు అద్భుత‌మైన డ్యాన్స‌ర్ కూడా. ఆమె కాలు క‌దిపిందంటే ఫిదా కాని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. అందుకే సాయి ప‌ల్ల‌వి న‌టించే ప్ర‌తి సినిమాలోనూ.. ఆమెకో స్పెష‌ల్ సాంగ్ ఉంటుంది. ఇక మొన్నీ మ‌ధ్య విడుద‌లైన `ల‌వ్ స్టోరీ` చిత్రంలోనూ సాయి ప‌ల్ల‌వి చేసిన `సారంగద‌రియా .. ` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డులు నెల‌కొల్పిందో, చైతు ఖాతాలో మ‌రో హిట్ ప‌డ‌టానికి ఎంత ప్ల‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇప్పుడు […]