`అఖండ`పై కొన‌సాగుతున్న‌ సస్పెన్స్.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌..!?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణలు హీరోయిన్లుగా న‌టించ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. అలాగే ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను మే నెల‌లోనే విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి దెబ్బ‌కు విడుద‌ల వాయిదా ప‌డింది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కోసం మూవీ […]

ప్ర‌భాస్‌కి సిగ్గుండ‌దు..ఆ స‌మ‌యంలో చెల‌రేగిపోతాడంటున్న కృతి సనన్..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ భామ కృతి స‌న‌న్ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `ఆదిపురుష్‌`. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతుంది. అయితే ప్ర‌భాస్‌తో తొలి సారి స్క్రీన్ షేర్ చేసుకున్న కృతి స‌న‌న్‌.. మొద‌టి నుంచీ ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తూ వ‌స్తోంది. ఒకానొక స‌మ‌యంలో కృతి ..ప్ర‌భాస్‌ను ఏకంగా పెళ్లి చేసుకుంటూ అంటూ ఓపెన్‌గా చెప్పేసింది. మొత్తానికి ఆదిపురుష్ షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌భాస్‌ను ఫుల్ స్ట‌డీ చేసిన కృతి […]

చెట్టును పెళ్లాడ‌బోతున్న నయ‌న‌తార‌..కార‌ణం అదేన‌ట‌..?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్ ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వీరి నిశ్చితార్థం జ‌ర‌గ‌గా.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నారీ జంట‌. అయితే న‌య‌న్‌-విఘ్నేష్‌లు ఈ మ‌ధ్య త‌ర‌చూ గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కూడా ఈ జంట షిర్డీ వెళ్లింది. అనంత‌రం ముంబైలో ప‌లు ఆల‌యాల‌ను సంద‌ర్శించింది. ఈ నేప‌థ్యంలోనే న‌య‌న్‌కు సంభంధించి ఓ షాకింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా […]

కోర్టులో ఆర్య‌న్ ఖాన్‌కి మ‌ళ్లీ షాక్‌..ఆందోళ‌న‌లో షారుఖ్ దంప‌తులు!

రీసెంట్‌గా డ్రగ్స్ వినియోగిస్తూ అడ్డంగా బుక్కైన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి కోర్టులో మ‌ళ్లీ షాక్ త‌గిలింది. ఆర్యన్‌ బెయిల్‌ పటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఆర్యన్‌ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడవ సారి. దీంతో షారుక్ మ‌రియు అతని భార్య గౌరీ ఖాన్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్యన్ ఖాన్‌ను కార్డిలా క్రజ్‌లో అత్యున్నత స్థాయి రేవ్ పార్టీ నుండి […]

ఏపీలో తాజాగా 523 కరోనా కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్య‌ధికం!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 523 పాజిటివ్ […]

ఫేస్బుక్ పేరులో మార్పు ఎందుకంటే.?

సోషల్ మీడియాలో దిగ్గజ కంపెనీ అయిన ఫేస్బుక్ ను మార్క్ జుకర్ బర్గ్ 2004లో స్థాపించిన సంగతి అందరికీ తెలిసిందే . అయితే ఫేస్బుక్ తన పేరు మార్చుకోనుందంటూ, అలాగే కంపెనీని కొత్త పేరుతో రీ బ్రాండింగ్ చేయడానికి యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై మంగళవారం టెక్ పత్రిక అయిన ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. అక్టోబర్ 28న ఫేస్బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జుకర్ బర్గ్ నిర్వహించే కంపెనీ కాన్ఫరెన్స్లో పేరు […]

`రాజా విక్రమార్క` విడుద‌ల‌కు డేట్ లాక్‌..అదిరిన న్యూ పోస్ట‌ర్‌!

ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ తాజా చిత్రం `రాజా విక్ర‌మార్క‌`. శ్రీ సరిపల్లి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని రామారెడ్డి నిర్మిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో తన్యా రామచంద్రన్ హీరోయిన్‌గా న‌టించ‌గా..తనికెళ్ల భరణి కీలకపాత్రలో క‌నిపించ‌నున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజ‌ర్‌, థీమ్‌ సాంగ్ ఇలా అన్నీ ఆక‌ట్టుకోగా.. సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. […]

`రాధే శ్యామ్` టీజ‌ర్‌పై బిగ్ అప్డేట్‌..ఫుల్ ఖుషీలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్‌`. ఈ చిత్రంలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించ‌గా.. కృష్ణంరాజు ఓ కీలకపాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. రాధే శ్యామ్‌పై మేక‌ర్స్ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చి ప్ర‌భాస్‌ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశారు. అస‌లు విష‌యం […]

ఆరోగ్యం కోసం స్మశానంలో క్షుద్ర పూజలు చేస్తా..వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్పుడూ ఏదో ఒక విష‌యంపై వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు బాగా అల‌వాటు. ఒక‌వేళ కంటెంట్ ఏమీ లేక‌పోయినా.. తానే ఏదో ఒక‌టి సృష్టించి చిత్ర విచిత్ర‌మైన ట్వీట్లు చేసి సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వ‌ర్మను `మీరు ఆరోగ్యంగా, అందంగా ఉండ‌టానికి ర‌హ‌స్యం ఏంటీ` అంటూ ప్ర‌శ్నించారు. […]