నిధి అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. పూజా జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ.. ఆ స్థాయిలో హిట్టైతే అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ భామ పవన్ కళ్యాణ్ సరసన `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రం షూటింగ్ దశలో […]
Tag: Latest news
కారులో అలా చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన రవితేజ-త్రిష..!?
మాస్ మహారాజా రవితేజ, త్రిష.. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ జంటగా నటించి `కృష్ణ` చిత్రం 2008లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత జంటగా మరే సినిమా చేయకపోయినా.. రవితేజ, త్రిషలు మాత్రం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. ఈ క్రమంలోనే గతంలో వారిద్దరిపై ఎన్నో రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి. రవితేజ, త్రిషలు రిలేషన్లో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక అందుకు తగ్గట్టుగానే వారిద్దరూ కూడా తరచూ […]
భారత్లో కరోనాతో కొత్తగా 197 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 14,623 మందికి కొత్తగా […]
షూటింగ్ పూర్తైనా రిలీజ్ డేట్ దొరక్క సతమతమవుతున్న సినిమాలు ఇవే!
కరోనా వైరస్ దెబ్బకు అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమ సైతం తీవ్రంగా నష్టపోయింది. షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్లు మూత పడటం, సినిమాల విడుదల ఆగిపోవడం ఇలా ఎన్నో విధాలుగా సినీ పరిశ్రమ అతలాకుతలం అయింది. ఇక ఇప్పుడిప్పుడే కరోనా జోరు తగ్గుతుండడంతో.. షూటింగ్స్ రీస్టార్ట్ అయ్యాయి. థియేటర్లూ తెరుచుకోవడంతో.. సినిమాలు వరసగా విడుదల అవుతున్నాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ పూర్తైనా కొన్ని కొన్ని చిత్రాలకు రిలీజ్ డేటే దొరక్క తెగ సతమతమవుతున్నాయి. మరి ఇంతకీ ఆ […]
బిగ్బాస్ 5: ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో తెలుసా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఏడో వారం కొనసాగుతోంది. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వరుసగా ఎలిమినేట్ అవ్వగా.. ఏడో వారం కాజల్, రవి, సిరి, ఆనీ మాస్టర్, ప్రియ, శ్రీరామ్, జస్వంత్లు నామినేట్ అయ్యాయి. అలాగే ఈ ఏడుగురితో పాటు సీక్రెట్ రూంలో ఉన్న లోబో హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయ్యాడు. దీంతో ఈవారం నామినేషన్స్లో 8 మంది నిలిచారు. అయితే వీరిలో ఆనీ […]
ప్రభాస్ ఫోన్లో కృష్ణంరాజు పేరు ఏమని సేవ్ చేసి ఉంటుందో తెలుసా?
సీనియర్ హీరో కృష్ణంరాజు నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్.. అంచలంచలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి చేరుకున్నాడు. కెరీర్ పరంగా ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. అయితే ఎంత ఎదిగినా ప్రభాస్ ఎప్పుడూ ఒదిగే ఉంటారు. ప్రభాస్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంతోకొంత ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా ప్రభాస్కు పెదనాన్న […]
వామ్మో..ఆ ఫ్యామిలీతో ఆటలు అస్సలు ఆడకూడదంటున్న సమంత..!
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని అక్కినేని ఫ్యామిలీ నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టిన సామ్.. ఇప్పటికే గుణశేకర్ దర్శకత్వంలో `శాకుంతలం`ను పూర్తి చేసింది. అలాగే ఇటీవల మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్ను సైతం ప్రకటించింది. ఇక త్వరలోనే బాలీవుడ్లోకి కూడా సమంత ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సామ్ తాజాగా ఓ వీడియోను […]
ఏపీలో కొత్తగా 483 కరోనా కేసులు..యాక్టివ్ కేసులెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు వెయ్యికి లోపుగా నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 483 పాజిటివ్ […]
కూతురును పరిచయం చేసిన శ్రియ…!
శ్రీయ శరన్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదని చెప్పాలి. హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీయ ఆండ్రీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.అయితే పెళ్లి అయిన తరువాత తాను గర్భం దాల్చి ఒక ఆడబిడ్డకు జన్మ నిచ్చిన విషయం కూడా చాలా రహస్యంగా ఉంచింది. తాజాగా ఈ మధ్యనే శ్రీయ కూతురిని సోషల్ మీడియాలో పరిచయం చేసి అందరిని షాక్ కు గురి చేసింది. కాగా శ్రీయ ఇప్పుడు తన కూతురికి […]








