డైరెక్ట‌ర్స్‌ను ముప్ప తిప్ప‌లు పెట్టిన ఎన్టీఆర్‌..అస‌లేమైందంటే?

నందమూరి తారక రామారావు మ‌న‌వ‌డిగా, సీనియ‌ర్ న‌టుడు హ‌రికృష్ణ త‌నయుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్‌లో స్టార్ హీరో స్టాయికి చేరుకున్నారు. ఇక త్వ‌ర‌లోనే ఈయ‌న `ఆర్ఆర్ఆర్‌` చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా కూడా మార‌బోతున్నాడు.

Happy Birthday Jr NTR: Mahesh Babu, Prashanth Neel, Ram Charan and others wish RRR star | Entertainment News,The Indian Express

అయితే ప్ర‌స్తుతం వృత్తి పరంగా ఎంతో నిబద్ధత క్రమశిక్షణతో ఉన్న ఎన్నీఆర్‌.. ఒక‌ప్పుడు డైరెక్ట‌ర్స్‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేవాడ‌ట‌. టైమ్‌కి షూటింగ్‌కి రాకుండా ద‌ర్శ‌కుల స‌మయం మొత్తాన్ని వృధా చేసేవాడ‌ట‌. ఈ నేప‌థ్యంలోనే అప్ప‌ట్లో ఆయ‌నతో సినిమా అంటే డైరెక్ట‌ర్లు భ‌య‌ప‌డిపోయేవారని ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి.

Jai Lava Kusa: Junior NTR's 'Jai Lava Kusa' logo motion poster released | Telugu Movie News - Times of India

అయితే అదే స‌మ‌యంలో ఆయ‌న న‌టించిన సినిమాలు వ‌ర‌స‌గా ఫ్లాప్ ను చవి చూడటంతో ఎన్టీఆర్ లో కూడా ఎంతో మార్పు వచ్చిందని, అప్ప‌టి నుంచీ ప‌నిపై ఆయ‌న‌కు శ్ర‌ద్ధ పెరిగిందని అంటున్నారు. కాగా, ఎన్టీఆర్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అలాగే ఈయ‌న త‌న తదుప‌రి చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయ‌నుండ‌గా.. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు.