చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను ఏ స్థాయిలో అతలా కుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన కరోనా.. ఫస్ట్ వేవ్లోనే కాకుండా సెకెండ్ వేవ్లోనూ ప్రజలను ముప్ప తిప్పలు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మెల్లగా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు […]
Tag: Latest news
మహేష్ను దడదడలాడించిన ఎన్టీఆర్..`ఈఎమ్కె` ప్రోమో అదుర్స్!
ఓవైపు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మరవైపు హోస్ట్గా `ఎవరు మీలో కోటీశ్వరులు(ఈఎమ్కె)` షోతో బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. సామాన్యులనే కాకుండా అప్పుడప్పుడూ సెలబ్రెటీలను కూడా రంగంలోకి దింపుతూ షోను ఎన్టీఆర్ బాగానే రక్తి కట్టిస్తున్నాడు. ఇప్పటికే ఈ షోలో రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంత వంటి వారు విచ్చేయగా.. ఇప్పుడు ఎన్టీఆర్తో సందడి చేసేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం బరిలోకి దిగారు. […]
నమ్మిన వ్యక్తే నట్టేట ముంచాడు.. మిల్కీ బ్యూటీ ఎలా మోసపోయిందో తెలుసా?
సినిమా పరిశ్రమలో ప్రతి హీరోతో పాటు హీరోయిన్ కు మేనేజర్లు కచ్చితంగా ఉంటారు. రోజువారీ పనుల్లో అత్యంత బిజీగా ఉండే తారలు తమ తమ పనులను చక్కదిద్దేందుకు వీరి చాలా ఉపయోగపడుతారు. సినిమాల డేట్స్ విషయంతో పాటు ఆయా రకాల సంప్రదింపులు వీరే చూసుకుంటారు. దర్శక నిర్మాతలతో వీరే టచ్ లో ఉంటారు. ఫైనాన్షియల్ విషయాలకు కూడా వీరు చూస్తుంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు బిజీగా ఉండటం మూలంగా తమ డబ్బుల విషయాన్ని వారికే అప్పగిస్తుంటారు. […]
ఏంటీ.. వెంకటేష్కి రేచీకటా..? గుట్టంతా బయటపెట్టిన డైరెక్టర్..!
విక్టరీ వెంకటేష్కి రీచీకటి ఉందట. ఖంగారు పడకండి.. ఎందుకంటే, ఇది రియల్ కాదు రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వెంకటేష్ ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్తో కలిసి సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `ఎఫ్ 3` చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. తమన్నా, మెహ్రీన్లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. దాదాపు ఎనబై శాతం […]
ప్రభాస్ హీరో కాకపోయుంటే ఏమయ్యేవాడో తెలుసా?
సీనియర్ స్టార్ నటుడు కృష్ణంరాజు సోదరుడి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్ `ఈశ్వర్` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా నటన పరంగా ప్రభాస్కు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వర్షం సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్న ప్రభాస్.. అడవి రాముడు, చక్రం, ఛత్రపతి ఇలా వరుస హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్ హీరోల చెంత చేరిపోయాడు. ఇక తెలుగు వారి గుండెల్లో డార్లింగ్గా తనకంటూ స్పెషల్ […]
బాలయ్యతో 7 అట్టర్ ప్లాప్ చిత్రాలు తీసిన బడా డైరెక్టర్ ఎవరో తెలుసా?
నటసింహిం నందమూరి బాలకృష్ణ తన ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఎందరో దర్శకులతో కలిసి పని చేశారు. కానీ, ఒకే ఒక్క దర్శకుడు మాత్రం ఆయనకు అస్సలు కలిసిరాలేదు. ఇంతకీ ఆయన ఎవరో కాదు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు. దర్శకుడిగా ఎవరెస్ట్ స్దాయికి వెళ్లిన ఈయన ఎందరో హీరోలకు స్టార్ స్టేటస్ను దక్కేలా చేశారు. కానీ, ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా ఇవ్వలేకపోయారు. బాలయ్య, కె. రాఘవేంద్రరావు కాంబోలో ఒకటి, రెండు కాదు.. ఏకంగా చిత్రాలు వచ్చాయి. అయితే […]
దేశంలో కొత్తగా 7,579 కరోనా కేసులు..రికవరీ ఎంతంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అర్థం కావడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, […]
బాలయ్యకు అల్లుడు కావాల్సిన చైతు..సామ్ రాకతో అంతా ఫ్లాప్?!
నటసింహం నందమూరి బాలకృష్ణకు ఇద్దరు కూతుళ్లు కాగా.. పెద్ద కూతురు బ్రహ్మీణిని నారా చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు లోకేష్ కి ఇచ్చి వివాహం జరిపించిన సంగతి తెలిసిందే. ఇక రెండో కూతురు తేజస్విని బాలయ్య మొదట ఓ హీరోకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు నాగార్జున తనయుడు నాగ చైతన్యనే. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు ఎంత సన్నిహితంగా ఉండే వాళ్ళు. అందుకే నాగ చైతన్య-తేజస్విలకు వివాహం జరిపించి […]
స్నేహితుడి కోసం నాని సెర్చింగ్..అసలు మ్యాటరేంటంటే?
స్నేహితుడి కోసం నాని సెర్చింగ్ చేయడం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. న్యాచురల్ నాని ఇటీవల తన 29వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి `దసరా` అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించబోతోంది. సింగరేణి కోల్ మైన్స్ నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రంలో నాని తెలంగాణ యాసలో అదరగొట్టబోతున్నాడు. అలాగే ఈ సినిమాను శ్రీ […]









