నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో కామెడీ హీరోగా నవరసాలను అద్భుతంగా పండించి ప్రేక్షకులను నవ్వించిన రాజేంద్ర ప్రసాద్.. పలు సినిమాలకు దర్శకుడిగానూ, నిర్మాతగానూ వ్యవహరించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దూసుకుపోతున్న ఈయన.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకున్నారట. అందుకు కారణం ఏంటీ..? అసలు చనిపోవాలనిపించే కష్టం ఆయనకు ఏం వచ్చింది..? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఒక మధ్యతరగతి […]
Tag: Latest news
సమంత బాటలోనే ప్రియాంకచోప్రా..భర్తకు బై బై చెప్పనుందా?
పెళ్లి తర్వాత కూడా టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమంత.. ఇటీవల భార్త నాగచైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. చైతుతో విడిపోవడానికి రెండు నెలల ముందు సమంత తన ఇన్స్టాగ్రామ్ నుంచి అక్కినేని పేరుని తీసింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న సామ్.. సినీ కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టి నచ్చిన సినిమాలను ఒప్పుకుంటూ పోతోంది. అయితే ఇప్పుడు ఈమె బాటలోనే గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్పా కూడా నడబోతోందని.. త్వరలోనే భర్త నిక్ జోనాస్కి బై బై […]
తమన్నా ఆ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయిందని మీకు తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మంచు మనోజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ల చెంత చేరింది. ఇండస్ట్రీలోకి వచ్చి పదిహేనేళ్లు దాటిపోయినా ఇంకా వరుస సినిమాలతో సత్తా చాటుతున్న ఈ భామ.. ఓ వ్యక్తి చేతిలో దారుణంగా మోసపోయింది. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.. ఆమె పర్సనల్ మేనేజర్. స్టార్ హీరోయిన్ గా ఎంతో […]
దానిపై మోజుపడిన విజయ్ దేవరకొండ..త్వరలోనే కొనేస్తాడట!
`పెళ్ళిచూపులు` సినిమాతో హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రౌడ్ హీరో విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి తో యూత్లో సూపర్ క్రేజ్ సంపాదించుకుని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత గీత గోవిందం మూవీతో ఫ్యామిలీ ఆడియెన్స్కు బాగా కనెక్ట్ అయిపోయిన విజయ్.. ప్రస్తుతం డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో `లైగర్` అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. బాక్సాంగ్ నేపథ్యంలోనే రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్గా […]
వామ్మో..సమంత ఇలా రెచ్చిపోతే కుర్రకారు తట్టుకోవడం కష్టమే!
గత కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్గా సత్తా చాటుతున్న సమంత.. ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. చూడ ముచ్చటైన జంటగా అందరి ప్రశంసలు పొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఇక చైతు నుంచి విడిపోయిన తర్వాత వరసగా వెకేషన్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చిన సామ్.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది. తాజాగా గోవా వేదికగా […]
హాట్ అందాలతో హీటెక్కిస్తున్న జెనీలియా.. పిల్లలకు తల్లైనా తగ్గట్లేదుగా!
జెనీలియా.. పరిచయం అవసరం లేని పేరు. `సత్యం` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ..సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవడంతో పాటుగా స్టార్ స్టేటస్ను కూడా దక్కించుకుంది. మరోవైపు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్రావ్ దేశ్ముఖ్ తనయుడు, బాలీవుడ్ యంగ్ హీరో రితేశ్ దేశ్ముఖ్ తో ప్రేమించి పెళ్లి […]
బిగ్బాస్ 5లో ఆనీ మాస్టర్ సంపాదన తెలిస్తే మైండ్బ్లాకే?!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదకొండో వారం పూర్తై.. పన్నెండో వారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ, జెస్సీలు వరసగా ఎలిమినేట్ అవ్వగా.. పదకొండో వారం అందరూ ఊహించినట్టుగానే ఆనీ మాస్టర్ బ్యాగ్ సద్దేసింది. బిగ్ బాస్ హౌస్లో 11 వారాలు ఉన్న ఆనీ మాస్టర్.. వెళ్తూ వెళ్తూ భారీగా రెమ్యూనరేషన్ను పట్టికెళ్లింది. సెలబ్రిటీల […]
ఏపీలో రోజురోజుకు పడిపోతున్న కరోనా కేసులు..తాజా లెక్కలు ఇవే!
చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను ఏ స్థాయిలో అతలా కుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన కరోనా.. ఫస్ట్ వేవ్లోనే కాకుండా సెకెండ్ వేవ్లోనూ ప్రజలను ముప్ప తిప్పలు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా మెల్ల మెల్లగా కంట్రోల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా రోజూవారీ […]
నో పెళ్లి అంటున్న రకుల్.. గుర్రుగా ప్రియుడు..?!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో క్రేజీగా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య రకుల్ తన ప్రియుడిని అందరికీ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా బాలీవుడ్ హీరో, నిర్మాత జాకీ భగ్నానీతో సీక్రెట్గా ప్రేమ వ్యవహరం కొనసాగిస్తున్న రకుల్.. తన బర్త్డే నాడు వారి రిలేషన్పై ఓపెన్ అయింది. […]









