క్యాన్సర్.. సినీ ఇండస్ట్రీలో ఎందరో తారలు ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే క్యాన్సర్ వచ్చిందని కృంగిపోలేదు. ధీటుగా ఎదుర్కొని దానిపై గెలిచి మళ్లీ తెర ముందుకు వచ్చిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. మరి ఆలస్యమెందుకు ఆ హీరోయిన్లు ఎవరో చూసేయండి. మమతా మోహన్ దాస్: తెలుగు, తమిళ భాషల్లో నటిగానే కాకుండా సింగర్లోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్న మమతా మోహన్ దాస్.. 2010 లో బ్లడ్ క్యాన్సర్ బారిన పడింది. మొదట భయపడినా ఆ తర్వాత […]
Tag: Latest news
పవన్ కళ్యాణ్తో రాజమౌళి భేటీ..కారణం అదేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను దర్శకధీరుడు రాజమౌళి త్వరలోనే కలుసుకోబోతున్నారట. దీంతో వీరిద్దరి భేటీపై సార్వత్రా ఆసక్తి నెలకొంది. అసలెందుకు పవన్ను రాజమౌళి మీట్ అవుతున్నారన్న ప్రశ్న అందరిలోనూ మెదులుతుండగా.. ఓ కారణం ప్రధానంగా వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
ఉదయ్ భాను ని ఏడిపించిన బాలయ్య.. ఏం జరిగిందంటే?
ఉదయ్ భాను.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం అభినయం స్పష్టమైన మాట తీరుతో బుల్లితెరపై స్టార్ యాంకర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఉదయ్ భాను.. పలు సినిమాల్లో ఐటెం భామగా నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అటువంటి ఆమెను ఒకానొక సమయంలో నందమూరి బాలకృష్ణ ఏడిపించారు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. అనుకోని అడ్డంకుల కారణంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఉదయ్ […]
`బాహుబలి`లో మంచు లక్ష్మి రిజెక్ట్ చేసిన క్యారెక్టర్ ఏంటో తెలుసా?
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన సినీ కెరీర్లో తెరకెక్కించిన ఓ వండర్ మూవీ `బాహుబలి` . తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని పెంచిన ఈ చిత్రం.. ప్రభాస్ స్టామినాను ప్రపంచానికి పరిచయం చేసింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్లు ప్రేక్షకులకు గుర్తిండిపోయే పాత్రలను పోషించడమే కాదు.. తమదైన నటనతో వారిని రంజింపచేశారు కూడా. ఇక ఎన్నో రికార్డులను నెలకొల్పిన ఈ చిత్రాన్ని మొదట […]
భారత్లో భారీగా దిగజారిన కరోనా కేసులు..తాజా లెక్కలు ఇవే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో అర్థం కావడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో కుటుంబాలను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, […]
మహేష్ సరికొత్త బిజినెస్..వామ్మో ఈయన మామూలోడు కాదు?!
సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మహేష్ బాబు.. సొంత టాలెంట్తో తండ్రికి మించిన తనయుడిగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మహేష్.. తాను సంపాదించిన డబ్బులను నిర్మాణంతో పాటు పలు వ్యాపారాలపై ఇన్వెస్ట్ చేస్తూ వ్యాపారవేత్తగానూ సత్తా చాటుతున్నారు. గచ్చిబౌలిలో ఈయన పేరు మీద విలాసవంతమైన `ఏఎంబీ` సినిమాస్ అనే మల్టీప్లెక్స్ ఉంది. ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్సులలో ఒకటి. మరోవైపు భార్య నమ్రతతో కలిసి […]
కూతురికి అద్భుతమైన బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన బన్నీ..ఫొటోలు వైరల్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ చిన్నారి చేసే హంగామాకు అల్లు ఫ్యాన్సే కాదు నెటిజన్లు సైతం ఫిదా అవుతుంటారు. ఇక అర్హ నటనలోనూ అడుగు పెట్టింది. ఈమె నటిస్తున్న తొలి చిత్రం `శాకుంతలం`. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీలో అర్హ భరతుడి పాత్రలో అలరించబోతోంది. ఈ విషయాలు పక్కన పెడితే.. నిన్న అర్హ […]
`ఆహా`లో బాలయ్య షోకు బ్రేక్..? క్లారిటీ ఇచ్చేసిన మేకర్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలి సారి హోస్ట్గా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో ఓ షో నవంబర్ 4న అట్టహాసంగా ప్రారంభం అయింది. తొలి ఎసిసోడ్లో టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ రాగా.. రెండో ఎపిసోడ్లో న్యాచురల్ నాని వచ్చి బాలయ్యతో కలిసి ఓ రేంజ్లో సందడి చేశాడు. ఈ రెండు ఎపిసోడ్లూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ షో ప్రారంభం కావడానికి […]
బాలయ్య అత్తింటివారి నుంచి ఎంత కట్నం తీసుకున్నారో తెలుసా?
నటసార్వభౌమ ఎన్.టి.రామారావు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన నటనతో స్పెషల్ ఇమేజ్ను సంపాదించుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఆరు పదుల వయసులోనూ కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్న బాలయ్య.. మరోవైపు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇక బాలయ్య వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 1982లో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధినేత అయినా దేవరపల్లి సూర్య రావు గారి అమ్మాయే వసుంధర దేవి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన […]









