ఏపీలో కొత్త‌గా 174 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

చైనాలో పురుడు పోసుకున్న అతి సూక్ష్మ జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. ప్రపంచ‌దేశాల‌ను ఏ స్థాయిలో అత‌లా కుత‌లం చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన క‌రోనా.. ఫ‌స్ట్ వేవ్‌లోనే కాకుండా సెకెండ్ వేవ్‌లోనూ ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌లు పెట్టేసింది. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా మెల్ల మెల్ల‌గా కంట్రోల్ అవుతోంది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ […]

బిగ్‌బాస్ 5 గ్రాండ్ ఫినాలే డేట్ లీక్‌..నెట్టింట వైర‌ల్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 సెప్టెంబర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మూడు నాలుగు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే మూడోసారి కూడా బిగ్‌బాస్ స్టేజ్‌పై సంద‌డి చేస్తున్నారు. ఇక‌ మొత్తం 19 మంది కంట‌స్టెంట్ల‌తో స్టార్ట్ అయిన ఈ షో నుంచి ఇప్ప‌టికే స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి, న‌ట్రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీద‌, శ్వేతా వ‌ర్మ‌, ప్రియ‌, లోబో, విశ్వ‌, జెస్సీలు వ‌ర‌స‌గా ఎలిమినేట్ అయ్యారు. ప్ర‌స్తుతం […]

బ‌బ్లీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీ‌ముఖి..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

శ్రీ‌ముఖి.. టీవీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. బుల్లితెరపై యాంక‌ర్‌గా ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. త‌న‌దైన అందం, చలాకీతనంతో భారీ ఫాలోయింగ్‌ను ఏర్ప‌ర్చుకుంది. అలాగే జులాయి సినిమాతో వెండితెర‌పై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవ‌ల `క్రేజీ అంకుల్స్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఇక ప్ర‌స్తుతం బుల్లితెర […]

వెకేష‌న్ కోసం ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి వెకేష‌న్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లార‌న్న‌ది సస్పెన్స్ గా మార‌గా.. ఈ విష‌యంపై ఆయ‌న తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్‌లో సంద‌డి చేస్తోంది. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ న‌యా పిక్‌ను సోష‌ల్ మీడియా ద్వారా […]

ఆ స్టార్ హీరోతో మ‌హేష్ వైరం..అస‌లు మ్యాట‌రేంటంటే?

వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు.. స్టార్ హీరోతో వైరం పెట్టుకోవ‌డం ఏంటీ..? అస‌లు ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో త్వ‌ర‌లోనే ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే […]

ఘ‌నంగా కార్తికేయ వివాహం..సంద‌డి చేసిన సినీ తార‌లు వీళ్లే!

టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ ఓ ఇంటి వాడు అయ్యాడు. నేడి ఉదయం 9 గంటల 47 నిమిషాలకు ద‌గ్గ‌రి బంధువులు, ఫ్రెండ్స్, సినీ ప్రముఖుల మధ్య ప్రియురాలు లోహిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ‌. హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగిన వీరి వివాహానికి సినీ ఇండ‌స్ట్రీ నుంచి మెగా స్టార్ చిరంజీవి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, నిర్మాత‌ అల్లు అర‌వింద్‌, డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి, త‌ణికెళ్ల భ‌ర‌ణి, సాయి కుమార్ […]

ఎన్టీఆర్‌కి భార్య కావాల‌నుకున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

నంద‌మూరి వంటి బ‌డా ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. త‌నదైన న‌ట‌న‌, న‌డ‌వ‌డిక‌ల‌తో అశేష ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్న ఈయ‌న‌.. `నిన్ను చూడాలని` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి `స్టూడెంట్ నెం.1` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ త‌ర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోల చెంత చేరిన ఎన్టీఆర్‌కు ఒక‌ప్ప‌టి స్థార్ హీరోయిన్ భార్య కావాల‌నుకుంద‌ట‌. […]

ర‌జినీకాంత్‌కు త‌ల్లిగా శ్రీ‌దేవి న‌టించిన సినిమా ఏంటో తెలుసా?

లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వ‌య‌సులోనే సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన శ్రీ‌దేవి.. సుదీర్ఘ కాలం పాటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన హవాను కొన‌సాగించి కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకుంది. అదే స‌మ‌యంలో ఎన్నో అవార్డుల‌ను, రివార్డుల‌ను ద‌క్కించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన‌ శ్రీ‌దేవి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తల్లిగా నటించారన్న విష‌యం మీకు […]

భార‌త్‌లో కొత్త‌గా 10,488 క‌రోనా కేసులు..యాక్టివ్ కేసులెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో అర్థం కావ‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. కోట్లాది మందిని పొట్ట‌న పెట్టుకుంది. ఎన్నో కుటుంబాల‌ను రోడ్డు పాలు చేసింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, […]