• హోం
  • తాజా వార్తలు
  • రాజ‌కీయాలు
  • సినిమా
  • గాసిప్స్‌
  • గ్యాల‌రీ
  • వీడియోస్‌
  • English

స‌మంత బాట‌లోనే ప్రియాంకచోప్రా..భ‌ర్త‌కు బై బై చెప్ప‌నుందా?

Latest News, Movies November 23, 2021November 23, 2021 Admin

పెళ్లి త‌ర్వాత కూడా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌ల భార్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. చైతుతో విడిపోవడానికి రెండు నెలల ముందు సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అక్కినేని పేరుని తీసింది. ప్ర‌స్తుతం ఒంటరిగానే ఉంటున్న సామ్‌.. సినీ కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది.

Samantha And Naga Chaitanya Divorce Reasons: What went wrong? Reasons behind Akkineni Naga Chaitanya-Samantha split that shook everyone

అయితే ఇప్పుడు ఈమె బాట‌లోనే గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్పా కూడా న‌డ‌బోతోంద‌ని.. త్వ‌ర‌లోనే భ‌ర్త నిక్ జోనాస్‌కి బై బై చెప్పునుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఉన్న‌ట్టుండి ఈ ప్ర‌చారం జ‌ర‌గ‌డానికి కార‌ణం లేక‌పోలేదు.. ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రోఫైల్‌ పేరు నుంచి భర్త నిక్‌ జోనస్‌ పేరును తొలిగించింది.

Priyanka Chopra reveals Nick Jonas asks her to perform puja whenever they start something new | Hindi Movie News - Times of India

దీంతో అది చూసి ఆమె ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ అంతా షాక్‌కు గురవుతున్నారు. నిక్ పేరును ప్రియాంక ఎందుకు తొల‌గించింది..? వీరిద్ద‌రి మ‌థ్య ఏమైనా మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయా..? త్వ‌ర‌లోనే ఈ జంట విడిపోబోతోందా..? అంటూ ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌ల‌ను తెర‌పైకి తెస్తున్నాడు నెటిజ‌న్లు. అంతే కాదు, ప్రియాంక చోప్రా ఇన్‌స్టా అకౌంట్‌ నేమ్‌ స్క్రీన్‌ షాట్లని సోషల్‌ మీడియాలో తెగ‌ వైరల్‌ చేస్తున్నారు.

Here's why Nick Jonas, Priyanka Chopra's relationship is much more than their age gap... | Celebrities News – India TV

కాగా, బాలీవుడ్‌, హాలీవుడ్‌లలో మోస్ట్‌ లవబుల్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న‌ ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జోడీ.. 2018లో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అన్ని విషయాల్లోనూ వీరిద్దరు ఆదర్శ జంటగా రాణిస్తున్నారు. వీరిద్దరి సంబంధించిన ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ జంట‌ను చూపి అభిమానులు తెగ మురిసిపోతూ ఉంటారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ప్రియాంక్ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి భ‌ర్త‌ పేరుని తొల‌గించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

priyanka chopra remove jonas name from instagram divorce rumors viral


Sharing

  • Email this article
  • Print this article

Tags

bollywood news, global star priyanka chopra, instagram account, Latest news, Nick Jonas, Priyanka Chopra

Post navigation

త‌మ‌న్నా ఆ వ్య‌క్తి చేతిలో దారుణంగా మోస‌పోయింద‌ని మీకు తెలుసా?
ఆ టైమ్‌లో చ‌నిపోవాల‌నుకున్న రాజేంద్ర ప్రసాద్.. కార‌ణం అదేన‌ట‌?
  • తార‌క్ వార్ 2 వ‌ర్కౌట్ అయ్యితే తెలుగులో కూలీ ప‌రిస్థితి అదేనా..?
  • పవన్ ” వీరమల్లు ” ఫ్రీ రిలీజ్ ముహూర్తం పిక్స్ ఎప్పుడూ ఎక్కడంటే..?
  • విజయ్‌ ని చూసి మన హీరోలు నేర్చుకోవాలి.. దిల్‌రాజు షాకింగ్ కామెంట్స్..!
  • అఫీషియ‌ల్‌.. ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ వ‌చ్చేది అప్పుడే..!
  • చరణ్ టు రజిని ప్రైవేట్ చెట్లు ఉన్న స్టార్ హీరోల లిస్ట్ ఇదే..!
  • నేను చెస్ నేషనల్ ప్లేయర్.. కానీ గేమ్ వదిలేయడానికి కారణం అదే.. లయ
  • స్టేజ్ పై కన్నీళ్లు పెట్టిన సమంత.. ఎమోషనల్ స్పీచ్ వైరల్..!
  • కుబేర క్లోజింగ్ కలెక్షన్స్.. ధనుష్ సినిమాకు లాభమా.. నష్టమా..?
  • సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్న మృణాల్.. కాళ్లకు మెట్లతో కన్ఫామ్
  • డివోర్స్ న్యూస్ కు నయన్ చెక్.. భర్తతో కలిసి ఫేమస్ టెంపుల్లో స్పెషల్ పూజలు..!
  • వార్ 2పై నాగ వంశీ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ అంతా సిద్ధంగా ఉండడంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
  • తారక్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ.. మూవీ ఏంటంటే..?
  • స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్స్.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి లాయర్ గా సెటిల్.. ఆ హీరోయిన్ ఎవరంటే..?
  • త్రివిక్రమ్ – వెంకటేష్ మూవీ టైటిల్.. ఆ హిట్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా..?
  • ఆ తెలుగు హీరో సినిమా ఏకంగా 50 సార్లు చూశా.. అత‌నంటే పిచ్చి.. వ‌ర్ష‌బొల్ల‌మ్మ‌
  • తారక్‌తో త్రివిక్రమ్ స్టోరీ లీక్.. ఫ్యాన్స్ లో భారీ హైప్..!
  • చిరు కూతురు సుస్మిత హీరోయిన్గా నటించిన మూవీ ఏదో తెలుసా..?
  • నితిన్ ‘ తమ్ముడు ‘ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. మరి ఇంత దారుణమా..!
  • వీరమల్లు ట్రైలర్‌తో సినిమాకు భారీ డిమాండ్.. నైజాం హక్కులు ఎంతకు అమ్ముడుపోయాయంటే..?
  • వార్ 2: ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పిన తారక్.. మరి హృతిక్ పరిస్థితి ఏంటి..?
  • విశ్వక్ మూవీలో బాలయ్య గెస్ట్ రోల్.. ఏ పాత్రలో నటిస్తున్నాడంటే..!
  • అలా అయితేనే సినిమాలు చూడండి.. లేదంటే వద్దు.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!
  • తారక్ వార్ 2 క్రేజీ రికార్డ్.. ఇండియన్ సినీ హిస్టరీలోనే బిగెస్ట్ రిలీజ్..!
  • పవన్ హరిహర వీరమల్లు బడ్జెట్.. బ్రేక్ ఈవెన్ లెక్కలు ఇవే..!
  • సిద్ధార్థ్ ” 3BHK ” రివ్యూ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యిందా..!
  • మళ్లీ లాక్ డౌన్ వస్తే అతనితో కలిసి ఉంటా.. స్టార్ హీరో పై కీర్తి సురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
  • నితిన్ ‘ తమ్ముడు ‘ పబ్లిక్ టాక్.. ఈసారైనా హిట్ కొట్టాడా..?
  • సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ” వీరమల్లు ” ట్రైలర్.. మీమ్స్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..!
  • చిరు – అనిల్ కాంబో స్టోరీ లీక్.. షాక్ లో ఫ్యాన్స్..!
  • విడాకుల బాటలో నయన్.. విగ్నేష్ తో అంతలా విసిగిపోయిందా..!
  • పవన్ వీరమల్లు ట్రైలర్ పై చరణ్, చిరు షాకింగ్ రియాక్షన్..!
  • 17 ఏళ్లకి ఫస్ట్ బ్లాక్ బస్టర్.. ఒక్క ఫ్లాప్ తో కెరీర్ స్పాయిల్.. ఇప్పుడు మురికివాడలో..!
  • నితిన్ ” తమ్ముడు ” ఫస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
  • కొడుకు బాలకృష్ణ కోసం నాకు అన్యాయం చేశాడు.. ఎన్టీఆర్‌పై సీనియర్ హీరో ఫైర్..!
  • పవన్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ” హరిహర వీరమల్లు ” కు సంధ్యా థియేటర్ పర్మిషన్ క్యాన్సిల్..!
  • మరోసారి విలన్‌గా నాగ్.. ఈ సారి ఆ తెలుగు హీరోతో వార్.. !
Copyright © 2025 by Telugu Journalist.