హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. తనతో పాటు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎంతోమంది పేడ్ అవుట్ అయిపోయి.. తట్టాబుట్టా సర్దుకుంటే, ఇల్లు బేబీ మాత్రం ఇంకా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే బాలీవుడ్లో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూనే వుంది. ఇటీవల హారర్ జానర్ కి సంబంధించిన సినిమాలకి సైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఆ మధ్య ఓ హారర్ హిందీ సినిమా విషయంలో ఆమెకి ఎదురైన అనుభవాల రీత్యా కొన్ని […]
Tag: Latest news
డబ్బు కోసం ఇలియానా నీచమైన పని.. దానికి కూడా ఓప్పేసుకుందా..!
గోవా బ్యూటీ అందాల భామ ఇలియానా గురించి అందరికి తెలిసిందే. తెలుగులో దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఇలియానా తక్కువ సమయంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్గా కొనసాగింది. తరవాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో కి వెళ్ళింది అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించింది. ఇక తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ ఫీడ్ అవుట్ అయిపోయి… పెళ్లి కూడా చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అయితే ఇలియానా […]
అదొక్కటే నా కోరిక.. ఎన్టీఆర్ కి లక్ష్మీపార్వతీ రిక్వెస్ట్..
ఎన్టీఆర్ ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే..ఇక ‘ఆర్ఆర్ఆర్’ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. అయితే ఈ భేటీపై భిన్న వాదనలు వస్తున్నాయి. కేవలం అభినందించేదుకే అమిత్ షా భేటీ అయ్యారని బీజేపీ శ్రేణులు అంటుంటే.. ఇది రాజకీయ భేటే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. అయితే ఈ భేటీలో ఏం చర్చించుకున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు.. కాగా, ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై […]
వామ్మో..ఈ హీరోల ఒకరోజు సంపాదన ఇంతనా?
ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలను తీస్తున్న చిత్ర పరిశ్రమ బాలీవుడ్.. సినిమా అనేది వినోదాన్ని అందించే ప్రాథమిక వనరులలో ఒకటి కాబట్టి పెద్ద మొత్తంలో వసూళ్లు సాధిస్తాయి. బాలీవుడ్ లో పోటీ కూడా ఎక్కువే.. పోటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. యాక్టింగ్, ఎవరూ చూపించని స్టయిల్, స్టోరీ ఎంపిక ఆ సినిమా హిట్ కావడానికి ప్రధానమైనవి.. వీటన్నింటినీ తట్టుకుంటూ ఎక్కువ కాలం నిలబడిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అంతటి స్టార్ డమ్ […]
అదేంటి నాగ్ VS చిరు ఏం జరిగింది… ఎక్కడ తేడా కొట్టింది…!
సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి నాలుగు మూల స్తంభాలుగా ఉంటూ వస్తున్నారు. వీళ్ళ సినిమాలు విడుదలవుతున్నాయి అంటే సినీ అభిమానులకు పండగలా ఉండేది. ఇప్పటికీ వీళ్ళు కుర్ర హీరోలకి పోటీ వస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ- చిరంజీవి యాక్షన్ సినిమాలు చేస్తూ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. వెంకటేష్- నాగార్జున ఫ్యామిలీ సినిమాలు… ప్రేమ కథలు చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు […]
‘నువ్వు నా స్టేటస్ కి సెట్ కావు’.. నవీన్ చంద్రను దారుణంగా అవమానించిన మెగా హీరోయిన్..?
ఈప్రపంచంలో ధనంతోనే ఆప్తులు.. ధనంతోనే బంధాలు.. ధనంతోనూ ప్రేమలు.. ధనం ఉంటేనే ఇవన్నీ నీ చెంతకు వస్తాయి. ధనం లేకుంటే ఎవ్వరూ నీ దగ్గరకు కూడా రారు.. ప్రస్తుతం సమాజంలో డబ్బు మెయిన్ రోల్ పోషిస్తుంది.. అది సామాన్యులైనా.. సెలబ్రెటీలైనా.. డబ్బును చూసే మనిషికి విలువ ఇస్తున్నారు. మన సినీ ఇండస్ట్రీలో కూడా డబ్బులు లేక అవమాన పడ్డ హీరోలు చాలా మంది ఉన్నారు. వారిలో హీరో నవీన్ చంద్ర కూడా ఒకరు.. నవీన్ చంద్ర హీరోగానే […]
బాలీవుడ్ లో ఒణుకు పుట్టిస్తున్న టాలీవుడ్..
టాలీవుడ్ సినిమా లు విడుదలవుతున్నాయి అంటే బాలీవుడ్ హీరోలు,డైరెక్టర్ లు భయపడుతున్నారా?? ప్రతి సీజన్ లో టాలీవుడ్ చేతిలో బాలీవుడ్ ఓడిపోతోందా??ఇపుడున్న పరిస్థితిలో అవుననే సమాధానమే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విడుదలయిన బాహుబలి, RRR, పుష్ప దగ్గరనుండి ఇటీవల విడుదలయిన నిఖిల్ సిద్ధార్థ్ సినిమా కార్తికేయ 2 వరకు అన్ని బాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాయి . ఆగస్ట్ 13న విడుదలైన కార్తికేయ2 ,విధులయిన అన్ని భాషల్లో ధూసుకేళ్తోంది..ఈ […]
ఒక్క సినిమాతో పరువు పోయింది.. దర్శకేంద్రా మీకు అవసరమా అంటూ..!
బుల్లితెర నటులతో నిండిన సినిమా ‘వాంటెడ్ పండుగాడ్’. సుడిగాలి సుధీర్, సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మానందం ఇలా కమెడియన్స్ అందరూ ఈ సినిమా కనిపిస్తారు. ఆగస్టు 19న రిలీజ్ అయిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కథ, కథనం లేకుండా అత్యంత చెత్త సినిమాగా ప్రక్షకులు అభివర్ణిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా చూడకుండానే థియేటర్ నుంచి మధ్యలోనూ వస్తున్నారంటూ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలోని కామెడీ ట్రాక్ అసలు […]
జూ.ఎన్టీఆర్ బీజేపీ లో చేరనున్నారా??
జూ.ఎన్టీఆర్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా లో నటన కి గాను చాలా ప్రసంశలు అందుకున్నారు ..అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.. ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ని అమిత షాతో డిన్నర్ కి ఆహ్వానించారు..RRR లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అమిత్ షా జూ.ఎన్టీఆర్ […]









