డబ్బు కోసం ఇలియానా నీచమైన పని.. దానికి కూడా ఓప్పేసుకుందా..!

గోవా బ్యూటీ అందాల భామ ఇలియానా గురించి అందరికి తెలిసిందే. తెలుగులో దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైన ఇలియానా తక్కువ సమయంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్‌గా కొనసాగింది. తరవాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో కి వెళ్ళింది అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించింది. ఇక తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ ఫీడ్ అవుట్ అయిపోయి… పెళ్లి కూడా చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయారు.

Hot bikini pictures kick start Ileana D'Cruz's birthday bash - DKODING

అయితే ఇలియానా మాత్రం సినిమా అవకాశాల కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంది. ఇలియానా ఇప్పటికీ అరకోరా హిందీ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇప్పుడు వచ్చిన కుర్ర హీరోయిన్‌లు కూడా పెళ్లిళ్లు చేసుకొని పిల్లలు కంటున్నా ఇలియానా మాత్రం రెమ్యూనిరేషన్ లెక్కలు చూసుకుంటూ కాలం వెళ్ల‌దీస్తోంది. ఇలియానాకు సినిమా అవకాశాలు తగ్గాక కుడా త‌న అభిరుచిని మార్చుకుని ఎలాంటి పాత్రకైనా ఎలాంటి సినిమా అయినా చేయడానికి సై అంటుంది.

Ileana D'Cruz Talks About Her Relationship Status, Dealing With Breakup, Marriage, And First Love

ఇలియానాకి హారర్ సినిమాలు చేయటం ఇష్టం లేదని గతంలోనే చెప్పింది. ఇప్పుడు హారర్ సినిమాలు కూడా చేయ‌డానికి సిద్ధమవుతుంది. అవకాశాలు తగ్గిపోవడంతో ఎలాంటి సినిమాలు చేయడానికి అయినా.. ఎంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చినా రెడీ అంటోంది. పే డౌట్ దశలో ఉన్న హీరోయిన్ కి ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కదా.. అందుకే వచ్చిన అవకాశాలను క్యాష్ చేసుకోవాలని ఇలియానా ఆరాటపడుతుంది. ఇప్పుడు ఇలియానా చేతిలో పెద్ద సినిమాలు ఏమీ లేవు.. అందుకే ఇప్పుడు చిన్నాచితగా సినిమాలపై పడింది.

Ileana D'Cruz Hot Bikini Pictures Will Make You Think Dirty Thoughts

తాజాగా ఇలియానా హారర్ సినిమా ఒప్పు కుంది భార్గ‌వ్ రామ్‌ అనే కొత్త దర్శకుడితో ఇలియానా ఈ సినిమా చేస్తుంది. ఇందులో మ‌రీ హాట్‌గా క‌నిపించాల‌ట‌. అయితే హారర్ సినిమాలు మీకు ఇష్టం లేదు కదా? అంటే నటి అన్నాక‌ అన్ని రకాల పాత్రలు చేయాల్సిన అవసరం ఉందని మాట మారుస్తోంది. అదే క్రమంలో హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ కుర్ర‌కారును పిచ్చెక్కిస్తుంది. మరి ఇలియానా ఈ సినిమాతోనైనా మళ్ళీ ఫామ్ లోకి వస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతానికి ఇల్లూబేబీ కత్రినా కైఫ్ సోదరుడితో ప్రేమలో పడింద‌న్న పుకార్లు వ‌స్తున్నాయి

Ileana D'Cruz Is In A Relationship With Katrina Kaif's Brother, Sebastian Laurent Michel