త‌న‌కు ఎలాంటి మొగుడు కావాలో చెప్పి మ‌రీ షాక్ ఇచ్చిన స‌దా..!

సీనియర్ హీరోయిన్ సదా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. 2000వ దశకం మొదట్లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె నితిన్ తొలి సినిమా జ‌యంలో హీరోయిన్‌గా చేసింది. త‌న తొలి సినిమా జయంతోనే సదాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో వెళ్ల వెళ్ల‌వయ్యా వెళ్ళు అని చెప్పే డైలాగ్ ఇప్పుడు కూడా వింటుంటే కొత్త‌గా ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు మంచి ఛాన్సులే వ‌చ్చాయి. విక్ర‌మ్ హీరోగా వ‌చ్చిన […]

బిగ్‌బాస్ 6 కోసం నాగార్జునకు మైండ్ బ్లాకింగ్ రెమ్యున‌రేష‌న్‌… క‌ళ్లు జిగేలే…!

పాన్ ఇండియా లెవెల్ లో పాపులర్ అయిన‌ షో బిగ్ బాస్. ముందుగా హిందీలో మొదలుపెట్టిన ఈ షోను తర్వాత అన్ని భాషల్లోను మొదలుపెట్టారు. అన్నిచోట్ల ఈ షో బాగా ప్లాపుల‌ర్ అయ్యింది. తెలుగులో ఏకంగా ఐదు సీజన్లు కంప్లీట్ చేసి.. ఆరో సీజన్ రాబోతుంది. దీనికోసం తెలుగు బిగ్ బాస్ అభిమానులు చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో మొదటి ఐదు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. రీసెంట్గా బిగ్ బాస్ నాన్ స్టాప్ కూడా […]

ఇంట్రెస్టింగ్: లైగర్ కోసం ఇష్టమైన దాని వదిలేసిన విజయ్ దేవరకొండ..!!

లైగర్.. లైగర్.. లైగర్.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే పదం ట్రెండింగ్ లోకి వస్తుంది. అంతకుముందు లైగర్ అంటే పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు మాత్రం లైకర్ అంటే అందరూ విజయ్ దేవరకొండ ని చూస్తున్నారు. అంతలా ఆయన లైగర్ అనే పదం పై ఇంపాక్ట్ వేసుకున్నారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరో హీరోయిన్లుగా కలిసి నటిస్తున్న చిత్రమే ఈ లైగర్. టాలీవుడ్ స్టార్ డెరింగ్ అండ్ డాషింగ్ […]

వావ్: మళ్లీనా..కాజల్ అభిమానులకు గుడ్ న్యూస్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్..ముద్దుగా అభిమానులు టాలీవుడ్ చందమామ అని పిలుచుకుంటూ ఉంటారు. సినీ ఇండస్ట్రీని ఒకానొక టైం లో ఏలేసిన ఈ బ్యూటీ.. నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించినలక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. కాజల్ అగర్వాల్ ఆ తర్వాత మగధీర సినిమాతో తన కెరీర్లు ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకుంది. మగధీర సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా […]

ఓరి దేవుడో.. శృతి అంత పెంచేసింది ఏంట్రా బాబు..చూడలేక చస్తున్నాం..!?

శృతిహాసన్.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఒక్క హిట్ కొట్టడానికి నానాతంటాలు పడింది. స్టార్ సినిమాలో అవకాశాలు అందుకున్న ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయింది. వరుస ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న ఏమాత్రం దిగులు చెందకుండా తన నటనపై నమ్మకంతో మంచి మంచి సినిమా స్టోరీస్ ను చూస్ చేసుకుంటూ […]

సమంత తన కెరీర్ లో చేసిన బిగ్గెస్ట్ తప్పు ఇదే..లేకపోతే హ్యాపీగా ఉండేది..!?

సమంత తన కెరీర్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే అక్కినేని ఇంటి కోడలు పొజిషన్ నుంచి తప్పుకోవడమే. ఎందుకంటే ఈ స్థానం అందరికీ దొరకదు.. కొందరు ఆశపడిన దక్కని స్థానం అది. మరి అలాంటి స్థానాన్ని సమంత వదులుకోవడం కరెక్టే అంటారా..? కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అసలు నాగచైతన్య సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయానికి వస్తే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ..”ది ఫ్యామిలీ మ్యాన్ ” వెబ్ సిరీస్. యస్.. ఈ […]

ఇండస్ట్రీ అంటే అంతే, ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి.. తప్పదు: అనసూయ భరద్వాజ్

బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్‌ తెలుగు కుర్రకారుకి అవసరం లేదు. తన అందచందాలతో ఫ్యాన్స్‌ మనసులను దోచేసిన ఈ బ్యూటీకి స్టార్‌ హీరోయిన్‌కు ఉన్నంత క్రేజ్‌ ఉందంటే నమ్మశక్యం కాదు. కానీ ఇది నిజం. అందుకే ఆమె బుల్లితెర నుండి వెండితెరమీదకు వెళ్లి తన సత్తా చాటుతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే అనసూయ లైమ్‌లైట్‌లోకి వచ్చింది మాత్రం జబర్దస్త్‌ అనే కామెడీ షోతో అనే విషయం […]

లోదుస్తులు వేసుకోకుండా కీర్తి సురేష్ అందాల ఆరబోత… షాక్ లో ఫాన్స్!

కీర్తి సురేష్ గురించి తెలుగు యువతికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను శైల‌జ’ అనే సినిమాతో తెలుగు సినిమాకి పరిచయం అయిన ఈ బబ్లీ రాణి అనతికాలంలోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత కీర్తి తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ తరువాత వచ్చిన సావిత్రమ్మ బయోపిక్ ‘మహానటి’లో నటించి మహానటిగా పేరు సంపాదించింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకున్నది. ఇక ఈ భామ […]

హిట్ కోసం ఓ మెట్టు దిగిన నితిన్.. సంచలన నిర్ణయం..!?

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా నితిన్ స్థానమే వేరు. జయం సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయమైన నితిన్.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ,, తెలుగు చలనచిత్ర పరిశ్రమలు తనకంటూ ఓ సపరేట్ స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఒకప్పుడు వరుసగా హిట్లు తన ఖాతాలో వేసుకున్న నితిన్..ఇప్పుడు ఒక్క హిట్టు కోసం నానా తంటాలు పదుతున్నారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ ఇప్పుడు చాలా స్లోగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే తన […]