సమంత తన కెరీర్ లో చేసిన బిగ్గెస్ట్ తప్పు ఇదే..లేకపోతే హ్యాపీగా ఉండేది..!?

సమంత తన కెరీర్ లో చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే అక్కినేని ఇంటి కోడలు పొజిషన్ నుంచి తప్పుకోవడమే. ఎందుకంటే ఈ స్థానం అందరికీ దొరకదు.. కొందరు ఆశపడిన దక్కని స్థానం అది. మరి అలాంటి స్థానాన్ని సమంత వదులుకోవడం కరెక్టే అంటారా..? కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. అసలు నాగచైతన్య సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే విషయానికి వస్తే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ..”ది ఫ్యామిలీ మ్యాన్ ” వెబ్ సిరీస్.

యస్.. ఈ వెబ్ సిరీస్ నే పచ్చడి సంసారంలో నిప్పులు పోసిందంటున్నారు సినీ విశ్లేషకులు. ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో సమంత కనిపించిన హాట్ నెస్.. ఆమె నటించిన రాజీ పాత్ర అక్కినేని ఫ్యామిలీకి నచ్చలేదు. స్టార్ హీరోయిన్ అయి ఉండి అందులోను టాలీవుడ్ బడా ఫ్యామిలీ ఇంటికి కోడలు అయ్యుండి అలాంటి పాత్ర చేసినందుకే సమంత కి నాగచైతన్యకి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయట.

ఆ గొడవలు చిలికి చిలికి గాలి వానగా మారి పెద్దదై విడాకులు తీసుకునే వరకు వచ్చిందట. ఒకవేళ సమంత ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఓ పాప తోనో, బాబు తోనో హ్యాపీగా ఉండేది. భర్త నాగచైతన్యతో మామ నాగర్జునతో కలిసి మెలిసి ఇంట్లోనే హ్యాపీగా సంతోషంగా ఇండస్ట్రీలో పరువు ప్రతిష్టలతో బ్రతికేది. అదే ఇప్పుడు పరిస్థితి చూస్తే… ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.. ప్రజెంట్ సమంత ఎలాంటి పొజిషన్లో ఉందో మన అందరికీ తెలిసిందే..!?

Is this the REAL reason behind Samantha Ruth Prabhu, Naga Chaitanya's divorce; READ NOW