బేబమ్మ అంటే ఎవరో చెప్పాల్సిన పనిలేదు. అవును… మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే వర్ధమాన తార కృతి శెట్టి.. తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అవ్వడం కూడా అమ్మడుకి బాగా కలిసొచ్చింది. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ‘వైష్ణవ్ తేజ్’ తొలి సినిమా కూడా ఇదే కావడం యాదృచ్చికం. మొత్తానికి ఏదైతేనేం… అమ్మడుకి మెగా ఫ్యామిలీ సపోర్టు కూడా తోడయ్యింది. అయితే వరుసగా మూడు హిట్స్తో హాట్రిక్ హిట్స్ నమోదు […]
Tag: Latest news
బిగ్ ఫెస్టివల్స్ పై కన్నేసిన మెగాస్టార్… ఈసారి గురి తప్పదు గురూ!
బహుశా తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని మనిషి వుండరు అంటే అతిశయోక్తిగా ఉంటుంది. నేడు ఆ మెగా వృక్షఛాయలో అనేకమంది హీరోలు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ‘పునాదిరాళ్ళు’ అనే సినిమాతో కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవిగా ఎదిగిన తీరు వర్ణనాతీతం. ఇక అతని సినిమా వస్తుందంటే సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి నెలకొంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మాస్ జనాలు అతని సినిమా అంటే పడి చస్తారు. క్లాస్ […]
పూరి గత పాపాలకు విజయ్ బలి… టైం చూసి కొట్టిన మెగా ఫ్యాన్స్..!?
రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్కు తీసుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాల పరంపరలో ఈ రోజు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వాతావరణం సరిగా లేదు. గతంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చిరంజీవి, మెగా ఫ్యాన్స్ను బాగా హర్ట్ చేశాయి. ఇక ఇప్పుడు వాళ్లంతా లైగర్ను టార్గెట్ […]
ఓ మ్యాగజైన్ కవర్ పేజీకోసం రెచ్చిపోయిన దిశా పటానీ.. వైరల్ అవుతున్న హాట్ పిక్స్!
దిశా పటానీ.. అంటే ఎవరో తెలియని కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. అమ్మడు ఇండియన్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే తన ప్రతాపమేంటో చూపించింది. దాంతో చిన్న హీరోలనుండి అగ్రహీరోల వరకు అందరితోనూ బి టౌన్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతోంది. అవసరమైనపుడు అందచందాలను ఆరబెట్టడంలో అమ్మడు ఏమాత్రం సిగ్గు పడదు. సోషల్ మీడియాలో కనీసం ఒక్కసారైనా హాట్ ఫోటోలను అప్లోడ్ చేయకపోతే ఈ భామకు నిద్ర పట్టదు. ఓ రకంగా చెప్పాలంటే అందాల ఆరబోతలో ఈ భామను మించిన […]
త్రిష పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ కావాలా? ఇదే నిదర్శనం!
హీరోయిన్ త్రిష గురించి తెలియని సినిమా ఆడియన్ ఉండడు. టాలీవుడ్లో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్న త్రిష తరువాతికాలంలో కోలీవుడ్లో మంచి హీరోయిన్ గా పాతుకుపోయింది. అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చి దశాబ్దకాలం దాటినప్పటికీ ఇప్పటికీ సినిమా ఆఫర్లు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి అంటే అర్ధం చేసుకోండి. ఇకపోతే, కొద్ది రోజులుగా త్రిష పాలిటిక్స్లో అడుగుపెట్టబోతుందంటూ జోరుగా ప్రచరాలు నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో రూమర్స్పై ఓ క్లారిటీ వచ్చింది. అవును… […]
చిరంజీవిపై యాంకర్ అనసూయ సంచలన కామెంట్స్… అలా జరిగిందట!
మెగాస్టార్ చిరంజీవి… పరిచయం అక్కర్లేని ఓ అద్భుతం. తెలుగు తెరపై క్లాస్, మాస్ అనే తేడాలేకుండా అశేషజనాభిమానాలను సొంతం చేసుకున్న అగ్రనటుడు. నేడు మెగాస్టార్ అనే వృక్షఛాయలో ఓ అరడజనకు పైగా హీరోలు తయారయ్యారు అంటే అర్ధం చేసుకోండి. రాబోయే తరాలకు ఓ రూట్ ని ఏర్పాటు చేసారు కొణిదెల శివ శంకర వరప్రసాద్. సినిమాల పరంగా ఎప్పుడో సెంచరీ కొట్టేసిన మెగాస్టార్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కుర్ర హీరోలకు ధీటుగా అడుగులేస్తున్నారు. ప్రస్తుతం […]
లేటు వయసులో ఘాటు అందాలతో కాకరేపుతున్న మీరా జాస్మిన్!
మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. తమిళంలో ఆమె చేసిన కొన్ని సినిమాలతోనే తెలుగువాళ్ళకు పరిచయం అయింది. ఆ తరువాత తెలుగులో నేరుగా చేసిన సినిమాలతో డైరెక్ట్ గా మనవాళ్లకు కనెక్ట్ అయ్యింది. అచ్చం తెలుగు అమ్మాయి మాదిరిగా కనిపించడం ఆమె ప్రత్యేకత. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘గుడుంబా శంకర్’ సినిమాలో చేసిన సంగతి తెలిసినదే. అయితే మీరా పెళ్లైన తరువాత సినిమాలకు […]
కృష్ణవంశీతో హీరో రవితేజకి చెడిందా? మాస్ మహరాజా గురించి మాట్లాడడానికి ససేమిరా అన్నాడు?
రవితేజ – కృష్ణవంశీ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రవితేజని సింధూరం అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశాడు దర్శకుడు కృష్ణ వంశీ. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక సింధూరం సినిమాలోని పాటలు కూడా అప్పటి ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. దానికంటే ముందే నాగార్జున హీరోగా నటించిన ‘నిన్నే పెళ్ళాడతా’ లో కూడా రవితేజకి ఓ ఛాన్స్ ఇచ్చాడు కృష్ణవంశీ. అటు తర్వాత వీళ్ళు ‘సముద్రం’ ‘ఖడ్గం’ అనే సినిమాలకు […]
అల్లరి నరేష్ ని ఆ హీరోయిన్ మోసం చేసిందా? తరువాత నరేష్ ఫ్రెండ్ తోనే అలా?
అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగునాట అతనికున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అల్లరి అనే సినిమాలో నటించాక నరేష్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన pపని లేకుండా పోయింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో నరేష్ పేరు కాస్త ‘అల్లరి నరేష్’గా మారిపోయింది. ముఖ్యంగా సినిమాల్లో ఆయన చేసే కామెడీకి జనాలు పడి చస్తారు. ఏడాదికి కనీసం ఓ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంటున్న అల్లరి నరేష్ ఈ మధ్య కాలంలో మాత్రం […]









