రాజకీయాల్లో సెంటిమెంటుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎమ్మెల్యేగా నామినేషన్ నుంచి గెలి చిన తర్వాత.. ప్రమాణ స్వీకారం వరకు కూడా నాయకులు.. అనేక ముహూర్తాలు.. సెంటిమెంట్లు చూసు కునేవారు. అయితే.. వీటికి భిన్నంగా ఏపీలో మరో సెంటిమెంటు కూడా ఉంది. ఒకసారి స్పీకర్ పదవిని చేపట్టిన తర్వాత.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే.. గెలుపు గుర్రం ఎక్కరనే సెంటిమెంటు ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత విభజనతో ఏర్పడిన నవ్యాంధ్ర వరకు కూడా ఇదే […]
Tag: Latest news
ఇంట్రెస్టింగ్: ఆ అక్షరం పూరి జగన్నాధ్ పాలిట శాపంగా మారిందా..?
స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ మొదట్లో వచ్చిన సినిమాలు అని సూపర్ సక్సెస్ సాధించాయి. వరుస హిట్లతో దూసుకుపోయాడు. స్టార్ హీరోలు అందరూ పూరి డైరెక్షన్లో ఒక్క సినిమా చేయాలని కోరుకోవడంతో పూరీ రేంజ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలో పోకిరి- దేశముదురు సినిమాలు పూరిని మరో లెవెల్ కు తీసుకుపోయాయి. అంతమంది దర్శకులు ఉన్నా చిరంజీవి… రామ్ చరణ్ను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇది […]
నాని మాస్ ధమాకా ‘ దసరా ‘ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఈ సారైనా హిట్ కొట్టేనా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నేచురల్ స్టార్ నాని మీడియం రేంజ్ హీరోల్లో టాప్ హీరోగా కొనసాగుతూ వస్తున్నారు. ఆయన చేసే సినిమాలు మినిమం హిట్ అనే టాక్ ఉంది. గత కొంతకాలంగా నానికి సరైన హిట్ లేదు. ఎప్పుడో తీసిన ఎంసీఏ ఆయనకి చెప్పుకోతగ్గ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు నాని రేంజ్ను నిలబెట్టలేకపోయాయి. కరోనా తర్వాత వచ్చిన శ్యామ్ సింగ్ రాయ్ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. దీని తర్వాత వచ్చిన […]
అలాంటి చర్యలవలన నా జీవితం నాశనం అయ్యింది… తాగుడుకు బానిసయ్యా అంటున్న నటి!
సినిమా జీవితం అంటే సగటు ప్రేక్షకుడు ఊహించినంత అందంగా ఏమీ ఉండదు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య ఆర్టిస్టులు జీవితాన్ని గడుపుతూ వుంటారు. అందులోనూ యాక్ట్రెస్ గురించైతే చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. అయినా మంచి సినిమా ఛాన్సులు వారికి దొరికే అవకాశం ఉండదు. అన్నింటికీ తట్టుకున్నవారు ఏదోఒకలాగా నెట్టుకొచ్చేస్తారు కానీ, ఇలా ఉండాలి అనుకున్నవారు మాత్రం అనేక కష్టాలు ఇక్కడ చవిచూడాల్సి ఉంటుంది. గత కొన్నాళ్లుగా మీటు ఉద్యమం ద్వారా అనేకమంది మహిళా ఆర్టిస్టులు తన […]
‘మెంటల్ కృష్ణ’ మళ్ళీ వస్తాడా? ఓ సీరియల్ నటిని పట్టుకొని, నా భార్య అని అంటున్న పోసాని?
మెంటల్ కృష్ణ అనగానే తెలుగు వాళ్ళు అందరికీ గుర్తొచ్చే పేరు పోసాని కృష్ణ మురళి. అవును.. తెలుగు చిత్ర సీమలో మొదట రైటర్ గా, దర్శకుడిగా, నేడు ఆర్టిస్టుగా సోనసాగుతున్న పోసాని గురించి తెలియని వారు వుండరు. ముఖ్యంగా మెంటల్ కృష్ణ సినిమాతో పోసాని ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో తెలియంది కాదు. పోసాని ఏది మాట్లాడినా వైరల్ అవుతుంది. ఇక ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాల హవా ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసినదే. ప్రతి ఒక్కరు కూడా […]
ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో ఊహించని ట్విస్ట్… ఇంత కన్ఫ్యూజ్ ఏంటో…!
తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్ను పెంచుకున్నారు. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అభిమానులుకూ నిరాశగానే ఉంది. ఆ సినిమాపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా అసలు మొదలవుతుందా ? లేదా అన్న అయోమయంలో పడిపోయారు. ఎన్టీఆర్ తన తర్వాతే సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేస్తానని చెప్పాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా […]
ఆ హీరోయిన్ ని దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట… కానీ ఆఖరికి ఆమెతో జరిగింది!
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే ఎవరో తెలియనివారు వుండరు. రాజు ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఓ సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తాడు. అంత ముందుచూపు వున్న నిర్మాత కనకే ఇప్పటికీ అతనే బడా నిర్మాతగా కొనసాగుతున్నాడు. అలాగే ఏ సినిమా ఎప్పుడు విడుదల అవ్వాలో, విడుదలయ్యాక ఎన్ని రోజులకు ఓటీటి లో రావాలో ఇలా సినిమాల విషయంలో మొత్తం ఆయనే చూసుకుంటారు. అలాగే […]
మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. చియాన్ విక్రమ్ ‘ కోబ్రా ‘ ట్రైలర్ చంపేసింది..! (వీడియో)
తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. యాక్షన్ ఎంటర్టైన్ తెరకెక్కిన ఈ సినిమాను సెవెన్ స్టూడియోస్ – రెడ్ జెయింట్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.విక్రమ్కు జోడిగా కేజిఎఫ్ భామా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. కోబ్రా ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్లో విజువల్స్ అదిరిపోయాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్లో విక్రమ్ గణిత శాస్త్రవేతగా కనిపించనున్నాడు. ట్రైలర్లో విక్రమ్ […]
ఉదయ్ కిరణ్ తో చిరంజీవి కూతురు సుస్మిత పెళ్లి ఇందుకే జరగలేదట… పవన్ కారణమని అన్నారు?
తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవిలాగా ఓ స్టార్ హీరోగా ఎదిగిన ఆర్టిస్ట్ ఉదయ్ కిరణ్. అయితే అతగాడు ఎంత త్వరగా స్టార్ డంని సంపాదించాడో అంతే త్వరగా ఆ స్టార్డమ్ ను కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంగతి అందరికీ తెలిసినదే. నాడు తెలుగు పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరు అల్లుడు కావాల్సిన వాడు చివరికి సినిమాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు అనే […]









