సౌత్ సినిమాలు నార్త్ సినిమాలపై దండయాత్ర చేస్తున్నాయి. ప్రధానంగా తెలుగు సినిమాలు హిందీ సినిమా ఇండస్ట్రీకి చమటలు పట్టిస్తునాయి. తెలుగు నుండి వచ్చిన బాహుబలి సినిమా మొదలుకుని బాహుబలి సినిమా మొదలుకొని త్రిబుల్ ఆర్ సినిమా వరకు హిందీ సినిమాలపై తెలుగు సినిమాలపై చేయి సాధించాయి. వీటితో పాటు సౌత్ నుంచి కేజీఎఫ్ బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఇదే క్రమంలో తెలుగు నుంచి యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా […]
Tag: Latest news
మూడేళ్లుగా అలా చేస్తూనే ఉన్న..ఫస్ట్ టైం ఆ విషయాని ఓపెన్ గా చెప్పేసిన విక్రమ్ ..!!
తమిళ స్టార్ హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విక్రమ్. ఆయన మల్లన్న, అపరిచితుడు వంటి ఎన్నో వైవిధ్యమైన కథ అంశాలతో ఉన్న సినిమాలలో నటించాడు. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతో అలరించాయి. తాజాగా విక్రమ్ అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో కోబ్రా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విక్రమ్ కి జోడిగా కె.జి.ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ […]
కుర్రకారుని హీట్ ఎక్కిస్తోన్న ప్రణీత సుభాష్.. లేటెస్ట్ ఫోటో షూట్ అదరహో!
ప్రణీత అంటే ఎవరో తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. చేసినవి అరకొర సినిమాలైనా.. తన అందచందాలతో తెలుగునాట మంచి గుర్తింపే సంపాదించుకుంది అందాల ముద్దుగుమ్మ ప్రణీత. వివాహం తరువాత అమ్మగా ప్రమోషన్ కొట్టేసిన ప్రణీత గ్లామర్ షోలో మాత్రం జోరు తగ్గించడం లేదు. 2021 అక్టోబర్ లో సైలెంట్ గా వివాహం చేసుకున్న ప్రణీత సినిమాలు తగ్గించారు. వ్యాపారవేత్త నితిన్ రాజ్ ని పెళ్లాడిన ప్రణీత ఈ ఏడాది ఓ అందమైన అమ్మాయికి జన్మనిచ్చారు. పెళ్ళైన […]
నిన్నటివరకు ఆ హీరోయిన్ డిమాండ్ చేసేది.. కథ అడ్డం తిరగడంతో బతిమిలాడుకుంటుందా?
సినిమా ఇండస్ట్రీ అంటేనే దూరపు కొండలు నునుపు మాదిరి. చూడటానికి ఇది రంగుల ప్రపంచంలాగ కనిపిస్తున్నా లోలోపల ఎన్నో అగాధాలు ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్లకు చాలా ఛాలెంజింగ్స్ ఉంటాయి. ఇక అసలు విషయానికొస్తే, సినిమా పరిశ్రమలో క్రేజ్ అందుకున్న హీరోయిన్ల కంటే వాళ్ల తల్లిదండ్రులే క్రేజ్ దక్కించుకున్నంత ఎక్కువ ఫీల్ అవుతారు. ఇండస్ట్రీలో తమ కూతురు ఒక్కతే టాప్ పొజిషన్ లో ఉంది అన్నమాదిరి బిహేవ్ చేస్తూ వుంటారు. ఇక అదే హీరోయిన్ కు ఇండస్ట్రీలో వరుస […]
వరుస వివాదాలు అనసూయకి అడ్డంకిగా మారాయా? కొత్త ఆఫర్లు ఇక కష్టమేనా?
బుల్లితెర యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు యువత ఉండరనే చెప్పుకోవాలి. అయితే ఆమెని అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో ఆమెను ట్రోల్ చేసేవాళ్లు కూడా అదే స్థాయిలో వున్నారని ఇటీవల జరిగిన వివాదాలవలనే తెలుస్తోంది. ఇకపోతే తాజాగా లైగర్ పై నెగిటివ్ కామెంట్లు చేసిన అనసూయ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. గతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు పెట్టుకుని అనసూయ లైగర్ సినిమాను టార్గెట్ చేశారు. అయితే అదే సమయంలో అనసూయకు నెటిజన్ల నుంచి […]
లైగర్ సినిమాకి వారు భారీగా పారితోషకం తీసుకున్నారు… ఇపుడు కొంతైన తిరిగి ఇచ్చేస్తారా?
పాన్ ఇండియా తెలుగు సినిమా లైగర్ హడావుడి మొన్నటితో ముగిసిపోయింది. సినిమా హిట్టైయుంటే హడావుడి కాస్త కొనసాగేది. కానీ డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో ఆ ఒక్కరోజుతోనే కథ సుఖాంతం అయింది. డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ హీరోయిన్ ఛార్మి కౌర్, పూరి జగన్నాథ్, బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల […]
“నాకు ఏ గాడ్ ఫాదర్ లేడు”..నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..!!
యంగ్ హీరో నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై హీరోగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత కష్టంతో తనకంటు హీరోగా స్థిరపడ్డాడు. తాజాగా పాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ పెంచుకున్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి విజయాన్ని అందుకుని రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ 2 ఏకంగా రు. 100 కోట్ల క్లబ్లోకి చేరుకోవడం అంటే మామూలు […]
మీటూ ఉద్యమం కంటిన్యూ అవుతుందా? ఆఫర్ ఇస్తానని అక్కడ టచ్ చేశాడంటున్న హీరోయిన్?
సినిమా ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా ‘కాస్టింగ్ కౌచ్’ ‘మీటూ ఉద్యమం’ అనే పదాలు ఎక్కువగా ట్రెండ్ అయ్యాయి. అప్పట్లో ఈ కాస్టింగ్ కౌచ్ ఉన్నా కూడా అది కేవలం నాలుగు గోడలమధ్యే గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చాలా మంది నూతన నటీమణులు ధైర్యంగా తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందు నిర్భయంగా చెబుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ గా రాణించిన వారు కూడా తమ సినీ కెరియర్ […]
ఇంతకీ బొద్దుగుమ్మ ‘నిత్యా మీనన్’ను ఇబ్బంది పెడుతున్నది ఎవరు?
బేసిగ్గా మలయాళ బొద్దుగుమ్మ నిత్యా మీనన్ అంటే తెలుగునాట తెలియని ప్రజలు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగులో ‘అలా మొదలైంది’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నిత్యా అటుపై వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. సహజమైన నటనే ఆమెకి ప్లస్ అయింది. ముఖ్యంగా స్కిన్ షోకు దూరంగా ఉంటూ పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. అందుకనే ఇక్కడ ఆమెకి ప్రత్యేకమైన అభిమానులు వుంటారు. ఆమెలో వున్న ఇంకో ప్రత్యేకమైన లక్షణం ముక్కుసూటిదనం. అవును… […]









