అందాల భామ కృతి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉప్పున సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఏకంగా సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలతో దూసుకుపోయింది. తాజాగా ఆమె చేసిన సినిమాలన్నీ అనుకున్నంత స్థాయిలో ఆమెకు ఇమేజ్ తీసుకురాలేకపోయాయి. అయితే, ఈ భామ సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అందాల భామ హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారుల […]
Tag: Latest news
విరాట్ కోహ్లీ డిప్రెషన్కి కారణం భార్య అనుష్క శర్మనా?
విరాట్ కోహ్లీ.. అంటే ఎవరో తెలియని క్రికెట్ క్రీడాభిమానులు ఉండరనే చెప్పుకోవాలి. ఒకప్పుడు అతను క్రికెట్ మైదానంలో ఉంటే శత్రువుకి అలజడి రేగేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. రోజురోజుకి కోహ్లీ గ్రాఫ్ పడిపోతుంది. ఒకప్పుడు సెంచరీలు మీద సెంచరీలు చేసిన మొనగాడు ఇపుడు కనీసం 50 పరుగులు కూడా చేయడానికి తటపటాయిస్తున్నాడు. కోహ్లీ సెంచరీ కోసం అతడి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అవును… చాన్నాళ్లుగా సాధికారతతో ఆడలేక ఇబ్బందులు […]
హీరో ధనుష్ తాజా సమాచారమిదే… తమ్ముడిపాలిట విలన్ గా మారుతున్న అన్న?
తమిళ తంబీల అభిమాన నటుడు ధనుష్ గురించి అందరికీ తెలిసినదే. ఇక ధనుష్ కి తన అన్న అయినటువంటి దర్శకుడు సెల్వ రాఘవన్ కి మధ్య గల అనుబంధం గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇక పోతే అలాంటి వీరి బంధంలో చిచ్చు రేగింది. అవును…. తమ్ముడికి అన్నయ్యకి పడటం లేదట. ఆగండాగండి.. ఇక్కడే వుంది అసలు ట్విస్ట్… బయట కాదండి, ధనుష్ నటించిన ఓ సినిమాలో సెల్వ రాఘవన్ విలన్గా నటించబోతున్నాడట. అలాంటి చిత్రం […]
పుష్ప2 నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది..
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.. పాన్ ఇండియాగా రిలీజ్ అయిన ఈ సినిమా అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు పుష్ప 2 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో పుష్ప 2 నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ అప్ డేట్ తో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో […]
బాలయ్య అన్ స్టాపబుల్-2కి అదే పెద్ద అడ్డు..
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేసిన షో అన్ స్టాపబుల్.. ఈ షో ఎంత పెద్ద హిట్ అయ్యింది. బాలయ్యలోని డిఫరెంట్ యాంగిల్ ని పరిచయం చేసింది. ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ షోతో బాలయ్య విమర్శకుల నోళ్లు మూయించారు. బాలయ్య హోస్ట్ గా చేస్తే ఈ షో సక్సెస్ కాదని చాలా మంది భావించారు.. కానీ అంచనాలన్నీ తలకిందులు చేశారు బాలయ్య. ఫార్మాట్ కి భిన్నంగా వివాదాలు ప్రస్తావిస్తూ టాప్ సెలెబ్రిటీస్ లతో సాగిన […]
యాంకర్ అనసూయ అసహనం! మీ చెల్లినో.. భార్యనో అయితే ఇలాగే అడుగుతావా?
గత రెండు మూడు రోజులనుండి సోషల్ మీడియాలో బాగా వినబడుతున్న సెలిబ్రిటీ పేరు యాంకర్ అనసూయ. అవును… ఓ సందర్భంలో సోషల్ మీడియాలో లైవ్ లో పాల్గొన్న అనసూయకి కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దాంతో ఆమె గుండె చివుక్కుమంది. ఈ క్రమంలో అమ్మని అవమానిస్తే కర్మ వదిలిపెట్టదంటూ ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాని వెనకాల వుండే కహాని గురించి ఇపుడు చెప్పుకుంటే అసందర్భంగా ఉంటుంది కానీ, విషయంలోకి వెళ్ళిపోదాం. ఆంటీ అనేమాట నుండి […]
రాజమౌళి – మహేష్ బాబు సినిమా స్టోరీ ఇదే… వావ్ మతులు పోయేలా ఉందే…!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్కు తీసుకువెళ్లిపోయాడు. ఆ సినిమాతో తెలుగు సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. ఆయన తర్వాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్బస్టర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తోన్నాడు. రాజమౌళి – మహేష్ సినిమా 2023లో మొదలుకానుంది. ఆ సినిమాను బాహుబలి – ఆర్ఆర్ ను మించిన స్థాయిలో తీయాలని…. తెలుగు సినిమా స్థాయిని […]
మహేష్ వద్దు అనుకున్న దాని పై ఆశ పడ్డ బన్నీ.. ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారుగా..!?
ఇటీవల భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను హారర్ గర్ తిరంగా అనే పేరుతో దేశవ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహించారు. ఇదే క్రమంలో ఇతర దేశాలలో నివసిస్తున్న భారతీయులు కూడా 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తాజాగా అమెరికాలో జరిగిన భారత 75వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. బన్నీ పాల్గొన్న ఈ ఈవెంట్లో మనోడు బాగా హైలెట్ అయ్యాడు. ఇప్పుడు ఈవెంట్ గురించి ఒక […]
నటి సంచలన వ్యాఖ్యలు… హీరో అర్జున్ వలనే అవకాశాలు రావడం లేదని ఆరోపణ?
గత కొన్నాళ్లుగా పలు సినిమా పరిశ్రమలనుండి వినబడుతున్న వివాదాస్పద పదం క్యాస్టింగ్ కౌచ్. అవును… కొందరు నిర్మాతలు, దర్శకులు, నటుల పేర్లు ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇకపొతే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో యాక్షన్ కింగ్ గా పేరుపొందిన కన్నడ నటుడు హీరో అర్జున్. అతని గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. ఇకపోతే నటుడు అర్జున్ యాక్షన్ చిత్రాలలో మాత్రమే కాకుండా తెలుగులో హీరోగా నటించిన “పుట్టింటికి రా చెల్లి” చిత్రంతో సెంటిమెంటల్ సన్నివేశాలను […]









