అమ్మాయిలు ఇష్టపడాలంటే.. మగవారిలో ఈ లక్షణాలు ఉండాల్సిందే..!

సాధారణంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే అతనిలో ఎన్నో క్వాలిటీస్ ఆమెకు నచ్చాలి. అప్పుడే ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ఇష్టపడడం మొదలు పెడుతుంది. ఇక ఇదే విషయం అబ్బాయిలకు కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని ఇష్టపడాలి అంటే ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే విషయం కూడా ఇప్పుడు వైరల్ గా మారుతుంది. మరి అబ్బాయిలూ.. మీరు కూడా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీలో ఈ […]

ఇండస్ట్రీపై హీరోయిన్ తమన్నా షాకింగ్ కామెంట్స్.. పోస్ట్ వైరల్..!!

సినీ ఇండస్ట్రీలో గ్లామర్ డ్యూటీ గా, మిల్క్ బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ.. మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న తమన్నా తాజాగా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మహిళల పాత్రలు కేవలం గ్లామర్ కోసం మాత్రమే […]

బిగ్ బాస్-5 లోకి.. ఎంట్రీ ఇవ్వగానే అమ్మాయితో అలా చేస్తున్న కంటెస్టెంట్..?

బిగ్ బాస్ -5 మొదలై కొద్ది నిమిషాలే ఆవ్వొస్తోంది. మన బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత..వారు గేమ్ ఆడే దానికంటే..అందులో పులిహోర కలిపే వాళ్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది.తొలి సీజన్ నుంచే ఇది జరుగుతూ వస్తోంది.ఇక ఇందులో ముఖ్యంగా అఖిల్,మోనాల్.. పునర్నవి,రాహుల్ సిప్లిగంజ్ అలాంటి వాళ్ళు అయితే దీన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు.అందుకే బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు పులిహోర కలపడం కూడా బాగా రావాల్సిందే. అలా వచ్చి రాగానే మొదలు పెట్టేసాడు ఒక కంటెస్టెంట్. […]

మ‌హిళా సాధికార‌త‌లో బాబు వెనుక‌డుగే

మ‌హిళా సాధికార‌త‌, మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల‌కు ఎప్పుడూ క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. మొన్న‌టికి మొన్న ఉమెన్స్ పార్ల‌మెంట్ ఘ‌నంగా నిర్వహించి.. మ‌హిళ‌ల‌కు అత్యంత గౌర‌వం ఇస్తున్నామ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.ఇదంతా నాణేనికి ఒక‌వైపు! మ‌రోవైపు.. సొంత పార్టీ ఎమ్మెల్యే మ‌హిళా అధికారిపై చేయిచేసుకున్నా.. సొంత పార్టీ ఎమ్మెల్యేను వెన‌కేసుకొచ్చారు త‌ప్ప‌.. ఆమెకు క్ష‌మాప‌ణ‌లే చెప్పించ‌లేదు. కానీ ఇప్పుడు ఒక మ‌హిళా అధికారిణితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఎమ్మెల్యేతో.. ఆమెకు క్ష‌మాప‌ణ‌లు చెప్పించి.. తెలంగాణ సీఎం […]

లేడీస్ పై హర్భజన్ దూస్రా

స్టార్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆడాళ్లతో వేగడం కష్టమని చెప్పాడు. గతేడాది బాలీవుడ్ నటి గీత్రా బాస్రాను వివాహం చేసుకున్న హర్భజన్ ఇప్పటికీ తాను అడవాళ్లను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపాడు. మామూలుగా ఉన్నా.. గర్భంతో ఉన్న  లేడీస్ డీలింగ్ అంటే కష్టపడాల్సిందేనన్నాడీ టర్బొనేటర్. ఐతే భార్యభర్తల మధ్య మంచి అవహాగన ఉంటే సంసారం సరదాగా సాగిపోతుందని వ్యాఖ్యానించాడు. ఐతే భార్య గీతా బాస్రాతో వేగలేక అలా అన్నాడో లేక మరేదైనా కారణమోగానీ […]

మృగాడు:2 వేల మంది అమ్మాయిలు

ఢిల్లీలో 1500 మంది మహిళలకు అసభ్యకరమైన వీడియో సందేశాలు, ఫొటోలు పంపి వేధింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలతో పొందిన మూడు మొబైల్ సిమ్ కార్డులతో మహిళలను వేధిస్తున్న మహ్మద్ ఖాలీద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని ఈశాన్య ఢిల్లీ డీసీపీ విజయ్ సింగ్ తెలిపారు.నిందితుడిని పాత ఢిల్లీలోని సదర్ బజార్‌కు చెందిన వాడిగా గుర్తించినట్టు చెప్పారు. గత కొద్దికాలంగా నిందితుడు ఇష్టం వచ్చిన నంబర్లకు ఫోన్‌చేస్తున్నాడు. ఒకవేళ ఆ […]