Tag Archives: kuppam

సీఎం ఎన్టీఆర్.. బాబు ఇలాకాలో పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు ఉన్న ఫాలోయింగ్‌ను చూసి ఇతర స్టార్ హీరోలు సైతం అవాక్కవుతంటారు. అయితే ఇటీవల ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు దుర్భాషలాడటంతో ఈ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయాన్ని పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. అటు తమ ఇంటి ఆడపడుచును రాజకీయాల్లోకి లాగడంతో నందమూరి కుటుంబ సభ్యులు కూడా మీడియా

Read more

పాపం బాబు.. పోరాడుటయా? పారిపోవుటయా?

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన అవమానకరమైన ఓటమి ఎదురవుతుందని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. 25 వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే గెలుచుకుని పార్టీ కుదేలైపోయింది. పరువు గంగపాలు అయింది. కిం కర్తవ్యం? ఏం చేయాలి? చంద్రబాబునాయుడు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. బహుశా ఈ సమయానికి ఏం చేయగలడో

Read more

బాబు ప్రాభవానికి గండికొట్టే ఎన్నికలివి!

కుప్పం మునిసిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రాభవానికి గండి పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. 25 వార్డులు ఉన్న కుప్పం మునిసిపాలిటీలో- 15 వార్డుల వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని సమాచారం. అదే జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి గెలుపొందగలరా అనేది కూడా ప్రశ్నార్థకమే అవుతుంది! తన సొంత ఊరు ఉన్న చంద్రగిరి నియోజకవర్గం తనను తిరస్కరించిన తర్వాత.. చంద్రబాబు జిల్లాకు ఒక మూలగా

Read more