ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న సంజయ్ దత్ ఓ మూవీ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారా..? అంటే అవునని అంటుంది బాలీవుడ్ మీడియా వర్గాలు . అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్..ధృవ సర్జ హీరోగాతెరకెక్కుతున్న కేడి చిత్రంలో విలన్ రోల్ లో నటిస్తున్నారు . ఈ క్రమంలోనే భారీ […]
Tag: kannada film industry
కుర్ర హీరోయిన్ శ్రీలీలకు యశ్‌కు రిలేషన్ ఉందా… అసలు నిజం ఇదే…!
ప్రస్తుతం ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు వచ్చిన హీరోయిన్స్ లో యూత్ కి మాస్ ఆడియన్స్ కి ఎంతో విపరీతంగా నాచేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రీ లీల అనే చెప్పాలి.. పెళ్లి సందడి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయింది. ఆ సినిమాకి ప్లాఫ్ టాక్ వచ్చినప్పటికీ కూడా భారీ కలెక్షన్లు వచ్చాయంటే దానికి ముఖ్య కారణం శ్రీ […]
నాలుగు హిట్లు కొట్టగానే కన్నడ సినిమా వారికి కళ్లు నెత్తికెక్కాయా..?
కన్నడ ఇండస్ట్రీ అనగానే మొదటిగా గుర్తు వచ్చేది కేజీఎఫ్ సినిమా. అప్పటివరకు అట్టడుగున్న ఉన్న కన్నడ పరిశ్రమని ఒక లెవెల్‌కి తీసుకొచ్చిన సినిమా ఏది అంటే కేజీఎఫ్ అనే చెప్పాలి. ఆ తరువాత వచ్చిన సినిమాలు వరుసగా విజయాన్ని అందుకుంటున్నాయి. అంతే ఇక అప్పటినుండి కన్నడ ప్రేక్షకులు కాస్త లెవెల్ చూపిస్తున్నారు. నాలుగు సినిమాలు హిట్ అయ్యేసరికి కన్నడ అభిమానుల కళ్లు నెత్తికెక్కేసాయి . దాంతో కన్నడ మీద ఉన్న అభిమానం ఎదుటి ఇండస్ట్రీలపై ద్వేషంగా […]
ట్రోలర్లకు రష్మిక దిమ్మతిరిగే కౌంటర్.. `కాంతార` వివాదంపై క్లారిటీ!
నేషనల్ క్రష్ రష్మికను గత కొద్ది రోజుల నుంచి ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా `కాంతర` సినిమా విషయంలో రష్మికను ఎక్కేస్తున్నారు. కన్నడ బ్లాక్ బస్టర్ హిట్ కాంతార సినిమా గురించి మీ అభిప్రాయం చెప్పమని ప్రశ్నించగా.. రష్మిక తను సినిమా చూడలేదని స్పష్టం చేసింది. దాంతో రష్మికకు తలనొప్పి మొదలైంది. కన్నడ సంస్కృతిని తెలియ చెప్పిన సినిమాను ఇంకా చూడలేదా అంటూ రష్మిక పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. కన్నడ […]
ఆ ఒక్క మాట రష్మికకు.. ఇన్ని తిప్పలు తీసుకొచ్చిందా..!
ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా పరిచయమైన రష్మిక మందన్న పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె పుష్ప2 తో పాటు పలు టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ ముందుగా కన్నడలో వచ్చిన కిరాక్ పార్టీ సినిమా ద్వారా ప్రారంభించింది. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది కాంతారా హీరో రిషబ్ శెట్టి. ఇక ఈ […]
ఆ పాపమే రష్మిక పాలిట శాపంగా మారిందా.. ఆ ఒక్క తప్పు మాట అనకుండా ఉంటే ఎంత బాగుండో..!
కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తర్వాత సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న భామ రష్మిక మందన్నా. అతి తక్కువ సమయంలోనే మంచి అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఇక గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో రష్మిక ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో కూడా రష్మిక పలు సినిమాలలో నటించింది. ఆ సినిమాలు కూడా విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. […]
బిగ్ షాక్: కాంతారా హీరో కఠిన నిర్ణయం.. బాధపడుతున్న ఫ్యాన్స్..!!
రిషబ్ శెట్టి .. ఈ పేరు కొన్ని వారాల ముందు వరకు తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం లేదు. ఒకే ఒక్క సినిమాతో ఇతని పేరు పాన్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోతుంది. దానికి బిగ్..బిగ్గర్.. బిగ్గెస్ట్ రీజన్ కాంతారా సినిమా. ఈ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే . ఎస్ సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజ్ అయిన కాంతారా సినిమా ఎలాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు […]
సినీ ఇండ్రస్టీలో తీవ్ర విషాదం..సీనియర్ నటి కన్నుమూత!
సినీ ఇండ్రస్టీలో మరో విషాదం నెలకొంది. పలు దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచుకున్న సీనియర్ నటి జయంతి కన్నుమూశారు. ఈమె వయసు 76 సంవత్సరాలు. పలు అనారోగ్య సమస్యలతో ఇటీవల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయిన జయంతి.. అక్కడే వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నారు. అయినప్పటికీ, ఆరోగ్యం విషమిస్తూ ఉండటంతో ఆదివారం రాత్రి జయంతి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె తనయుడు కృష్ణకుమార్ అధికారికంగా ధృవీకరించారు. దాంతో పలువురు సినీ ప్రముఖులు […]
తగ్గేదే లే అంటున్న మెహ్రీన్..అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేస్తుందిగా!
కృష్ణ గాడి వీర ప్రేమా గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్ కౌర్.. తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో ఈ భామ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3, మారుతి దర్శకత్వంలో మంచి రోజులు వచ్చాయి చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నెంజిల్ తునివిరుందాయ్ మూవీ తో తమిళ పరిశ్రమకు, డి ఎస్ పి దేవ్ మూవీ తో పంజాబీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ త్వరలోనే కన్నడ ఇండస్ట్రీలోనూ […]