ఒక్క హిట్ తో ‘ కల్కి 2898 ఏడీ ‘ లో నటించే ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో.. లక్‌ అంటే ఇదే..

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ నాగ అశ్విన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న మూవీ ‘ కల్కి 2898 ఏడి ‘. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్విని దత్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమితాబచ్చన్, కమలహాసన్, దిశా పఠాని లాంటి భారీ తారాగణం […]

బిగ్ బ్రేకింగ్: “కల్కి” సెట్స్ నుంచి ఎక్స్క్లూజివ్ వీడియో లీక్.. సగం సినిమా బయటకు వచ్చేసింది కదరా నాయనా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా కల్కి 2898 ఏఅడి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఈ సినిమా బాహుబలికి మించిన స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది అని ప్రభాస్ చరిత్రను తిరగరాయబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు […]

డార్లింగ్ ప్రభాస్ కోసం దీపిక ఏం చేసిందో తెలుసా..? సినీ ఇండస్ట్రీలోనే ఇది ఓ సంచలనం..!

ప్రజెంట్ కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద బిగ్ బడా సినిమా “కల్కి 2898 ఏడి” . ఈ సినిమా కోసం ఎంతమంది అభిమానులు ఈగర్ గా కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ తనదైన స్టైల్ లో డైరెక్టర్ చేశాడు. ఈ సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ ను […]

ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ చేసుకునే అప్డేట్.. ‘ కల్కి 2898 AD ‘ రిలీజ్ ఆ స్పెషల్ రోజునే..

స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సలార్‌ సినిమాతో బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగానే ప్రభాస్ అభిమానులకు […]

ఈ ఏడాది టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలు.. వాటి రిలీజ్ డేట్‌లు ఇవే..

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సినిమాలన్నీ కంటెంట్ ఉన్నా, లేకపోయినా పాన్ ఇండియా రేంజ్ అంటూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలన్నిటిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో పాన్ ఇండియా సినిమాలపై జనాలకు ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. స్టార్ హీరోలు మరియు స్టార్ డైరెక్టర్ల కాంబోలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలపై మాత్రమే ప్రేక్షకుల్లో హైప్ నెలకొంది. అలా ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ మూవీలుగా ఉన్న పాన్‌ ఇండియా సినిమాలు ఉన్నాయి. […]

ప్ర‌భాస్ కు అదిరిపోయే బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇవ్వ‌బోతున్న అభిమానులు.. ఏర్పాట్లు షురూ!

సౌత్ ఇండ‌స్ట్రీ నుంచి తొలి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది ప్ర‌భాసే. బాహుబ‌లి త‌ర్వాత‌ ప్ర‌భాస్ సినిమా అంటే రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డ్‌లు క్రియేట్ చేయ‌డం కామ‌న్‌గా మారిపోయింది. దీంతో బాలీవుడ్ స్టార్స్ సైతం ప్ర‌భాస్ తో పోటీకి భ‌య‌ప‌డుతున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ విష‌యానికి వ‌స్తే.. మ‌న దేశంలోనే కాదు విదేశాల్లోనూ డార్లింగ్ కు భారీగా అభిమానులు ఏర్ప‌డ్డారు. అయితే రేపు(అక్టోబ‌ర్ 23) ప్ర‌భాస్ బ‌ర్త్‌డే. పైగా ద‌స‌రా పండుగ కూడా […]

నేటి త‌రం హీరోల్లో ప్ర‌భాస్ కు మాత్ర‌మే సొంత‌మైన అరుదైన రికార్డు ఇదే!

ప్ర‌భాస్ అంటే తెలియ‌ని ఇండియ‌న్ సినీ ప్రియులు ఉండ‌రు. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉండ‌టం వ‌ల్ల ప్ర‌భాస్ కు అవ‌కాశాలు సుల‌భంగానే వ‌చ్చినా.. స్టార్డ‌మ్ మాత్రం త‌న సొంత టాలెంట్ తోనే సంపాదించుకున్నాడు. రెబ‌ల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. గొప్ప న‌టుడిగానే కాకుండా గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తిగా కోట్లాది ప్రేక్ష‌కుల గుండెల్లో గూడు క‌ట్టుకున్నాడు. అంద‌రికీ డార్లింగ్ అయ్యాడు. అలాగే నేటి త‌రం హీరోల్లో ఎవ‌రికీ సాధ్యం కాని అరుదైన రికార్డును […]

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. ఈసారైనా ప‌రువు నిల‌బెట్టండ్రా అబ్బాయిలు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ బ‌ర్త్‌డే రాబోతోంది. అక్టోబ‌ర్ 23వ తేదీన ప్ర‌భాస్ త‌న 44వ పుట్టిన‌రోజు సెల‌బ్రేట్ చేసుకోబోతున్నాడు. బ‌ర్త్‌డే కాబ‌ట్టి.. ఆయ‌న చేస్తున్న సినిమాల నుంచే ఏదో ఒక అప్డేట్ రావ‌డం కామ‌న్. అయితే వాటిలో పాటు మ‌రో స‌ర్‌ప్రైజ్ కూడా ఉంది. డార్లింగ్ బ‌ర్త్‌డేకు ఓ సినిమా విడుద‌ల కాబోతోంది. ఇంత‌కీ ఆ సినిమా మ‌రేదో కాదు `ఛత్రపతి`. గ‌త కొంత కాలం నుంచి తెలుగులో రీరిలీజ్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ఈ […]

ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడు ఓ స్టార్ హీరో.. ఎవ‌రో గెస్ చేస్తే మీరు నిజంగా తోపే!

పైన ఫోటోలో క‌నిపిస్తున్న బుడ్డోడు ఎవ‌రో గుర్తుప‌ట్టారా..? అత‌నో స్టార్ హీరో. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్ తో స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండ‌టం ఆ హీరో నైజాం. ఇక స‌ద‌రు హీరోకు మొహ‌మాటం బాగా ఎక్కువ‌. ఈపాటికే అత‌నెవ‌రో గెస్ చేసి ఉంటారు.. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చిన్న‌నాటి ఫోటో అది. చిన్నత‌నం నుంచి న‌ట‌న‌పై […]