టాలీవుడ్‌పై హీరోయిన్ సెటైర్లు… ఆమె ప్రశ్నకు షాక్‌ అయిన జర్నలిస్టులు!

తెలుగు బ్యూటీ ఐశ్వర్యా రాజేష్‌ తెలుగులో కాకుండా తమిళ తెరపైన ఓ వెలుగు వెలుగుతోంది. తెలుగులో ఆమె నాలుగైదు సినిమాలు చేసినప్పటికీ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఇక్కడ ఆమెకి అవకాశాలు లేకుండా పోయాయి. నటిగా ఆమె ఆకట్టుకున్నప్పటికీ ఒక్క హిట్‌ కూడా పడకపోవడంతో తమిళంకే పరిమితమైంది. ఆమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలోనే. దీంతో కోలీవుడ్‌తోనే ఆమెకి ఎక్కువగా అనుబంధం ఉంది. దాంతో అక్కడే తాను హీరోయిన్‌గా, నటిగా రాణించాను అని చెప్పుకొచ్చింది. […]

ఈ ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం ఉందా? జర్నలిస్ట్ కి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన‌ శ్రియా!

సుధీర్గ కాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో హీరోయిన్ గా స‌త్తా చాటుతున్న ముద్దుగుమ్మ‌ల్లో శ్రియా ఒక‌టి. వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్న స‌మ‌యంలోనే శ్రియా పెళ్లి చేసుకుంది. లాక్‌డౌన్ స‌మ‌యంలో ఓ బిడ్డ‌కు త‌ల్లి అయింది. కానీ, పెళ్లి జ‌రిగింది.. ఓ బిడ్డ‌కు శ్రియా త‌ల్లి అంటే అస్స‌లు న‌మ్మ‌రు. అంత‌లా ఈ ముద్దుగుమ్ము త‌న ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. నాలుగు ప‌దుల వయ‌సులోనూ హాట్ హాట్ ఫోటోషూట్ల‌తో కుర్ర‌కారు గుండెల్లో మంట‌లు రేపుతోంది. యంగ్ హీరోయిన్ల‌కు […]

జర్నలిస్ట్‌గా మార‌బోతున్న నాగ‌చైత‌న్య‌..కార‌ణం అదేన‌ట‌!?

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగ‌చైత‌న్య‌.. త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని భారీ ప్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్చుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న చైతు.. ఇప్పుడు జ‌ర్న‌లిస్ట్‌గా మార‌బోతున్నాడ‌ట‌. అయితే రియ‌ల్‌గా కాదులేండి.. రీల్‌గానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగ‌చైత‌న్య తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేయడనికి ప‌చ్చ జెండా ఊపిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న ఈ సిరీస్‌కు విక్ర‌మ్ కె. […]

జ‌ర్న‌లిస్టు పాత్రలో తాప్సీ..?

అందంతో, నటనతో తమిళ్, హిందీ ఇండస్ట్రీలలో వరుస ఆఫర్ లతో దూసుకుపోతున్న తాప్సీ దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది. “మిషన్ ఇంపాజిబుల్‌” అంటూ సరికొత్త స్టోరీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేం స్వ‌రూప్ ఆర్జే డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తిరుప‌తిలో బౌంటీ హంట‌ర్స్ (డ‌బ్బులు తీసుకుని చంపే రౌడీలు) కథ ఆధారంగా ఈ సినిమా […]

జర్నలిస్ట్ గా చైతు:పెళ్లి తర్వాతే!

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నాగ చైతన్య సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ విడుదలకు సిద్ధమైంది. మరో మూవీ మలయాళీ రీమేక్‌ ‘ప్రేమమ్‌’ కూడా దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలే కాక ఇప్పుడు చైతూ మరో రీమేక్‌పై కన్నేశాడు. ఆనంద్‌ కృష్ణన్‌ డైరెక్షన్‌లో వచ్చిన తమిళ్‌ రీమేక్‌ రైట్స్‌ను టాలీవుడ్‌లో ‘చుట్టాలబ్బాయ్‌’ ప్రొడ్యూసర్‌ దక్కించుకున్నారు. ఈ సినిమాను నాగచైతన్యతో నిర్మించాలని అనుకుంటున్నారట. సురేష్‌ కొండేటి సమర్పణలో ఈ సినిమా రూపొందబోతోందట. ఈ సినిమాలో […]