పవన్.. రజనీ.. ఇప్పుడు పొలిటికల్‌గా వీరి పేర్లు మార్మోగుతున్నాయి. తెలుగు నాట పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పార్టీని స్థాపించడంతోపాటు 2019లో ప్రజాక్షేత్రంలో అడుగు పెడతానని చెప్పాడు. అంతేకాదు, తాను, తన పార్టీ పుట్టింది ప్రశ్నించడానికేనని వెల్లడించాడు. ఇక, తమిళనాట.. సూపర్ స్టార్ రజనీ కూడా పొలిటికల్ ఫీల్డ్‌లోకి అడుగు పెడుతున్నారు. అయితే, వీరిద్దరి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు వస్తున్నాయి. అలాగే వేలల్లో కామెంట్లు కూడా కురుస్తున్నాయి. నిజానికి వీరిద్దరూ భాషల […]
Tag: Janasena
జనసేనలో సామాన్యులకు చోటు లేదా?!
ఏపీలో నూతన పార్టీ జనసేన చుట్టూ ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. గడిచిన వారం రోజులుగా ఈ పార్టీ కార్యకర్తలకు ఆహ్వానం పలుకుతోంది. అంతేకాదు, జనసేనలో కీలక పోస్టుల నియామకం కూడా చేస్తోంది. దీనికిగాను ఎంట్రీ టెస్ట్‌లు నిర్వహించడం బహుశ దేశంలో ఇదే తొలిసారి కావొచ్చు. ఏ పార్టీ కూడా ఇంత రేంజ్‌లో ఎంట్రీ టెస్ట్‌లు పెట్టి కార్యకర్తలను, నేతలను నియమించిన సందర్భాలు లేవు. నిజానికి ఐఏఎస్ చదివి.. ఉద్యోగానికి రిజైన్ చేసి లోక్‌సత్తా స్థాపించిన జేపీ […]
ఏపీలో జనసేనతో కొత్త ఫ్రంట్
2019 ఎన్నికలు తెలంగాణలో కంటే ఏపీలో రసకందాయంగా ఉండేలా కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎంత గ్యాప్ ఉన్నా మరోసారి అధికార కూటమి అయిన టీడీపీ+బీజేపీ కూటమి కలిసి పోటీ చేయడం కన్‌ఫార్మ్‌గా కనిపిస్తోంది. విపక్ష వైసీపీ అధినేత జగన్ మోడీని కలిసిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీ పొత్తు ఉండవచ్చని ఊహాగానాలు ఉన్నా అది మాటలో లేదా ప్రకటనలకో మాత్రమే పరిమితమవ్వడం ఖాయం. ఇక కొత్తగా ఎంట్రీ ఇస్తోన్న జనసేన సైతం కూటమికి తెరలేపే సూచనలు మెండుగా ఉన్నట్టు […]
సినిమాల్లో అన్నయ్య.. రాజకీయాల్లో తమ్ముడు
టాలీవుడ్ టాప్ హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. ఇటీవల సంక్రాంతి బరిలోనూ వీరు ఢీ అంటే ఢీ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో నందమూరి బాలకృష్ణకు పోటీగా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నాడు. అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్.. ఈ దిశగా ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ జిల్లాలోని హిందూపురం నుంచి బాలయ్య బరిలో ఉండటం, ఆయనపై ఇటీవల […]
రాధా.. జగన్‌ల బంధానికి బీటలు..
విజయవాడలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి వంశ వారసుడు వంగవీటి రాధాకృష్ణకి వైసీపీ అధినేత జగన్‌కి బెడిసి కొట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాజకీయంగా వైసీపీకి కొంతకాలంగా తటస్థంగా ఉంటూ వస్తున్న రాధాని యువ నాయకత్వం నుంచి జగన్ ఇటీవల తప్పించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రాధా.. జగన్ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వాస్తవానికి తండ్రి రంగా నుంచి వచ్చిన వారసత్వంతో కాంగ్రెస్‌లో తన కంటూ గుర్తింపు పొందిన […]
గ్రామస్థాయిలో బలోపేతానికి జనసేనాని దూకుడు
రెండేళ్లలో ఎన్నికలు వస్తున్న తరుణంలో.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు జనసేనాని అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాడు. పార్టీని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. పార్టీని బలోపేతం చేయడం లేదని, అసలు గ్రామస్థాయిలో పార్టీ ఎక్కడ ఉందో తెలియడం లేదంటూ వస్తున్న విమర్శలకు చెక్ చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవలే తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన పవన్.. ఇప్పుడు అంతేవేగంగా రంగంలోకి దిగిపోయారు. జనసేన సేవాదళ్‌ను ప్రారంభించి.. మరోసారి దూకుడును ప్రదర్శించాడు. ప్రజాసేవ చేసేందుకు […]
పవన్ అభిమానులకు తీపి, చేదు కబురు
అనుకున్నదంతా అయింది. రెండు పడవల మీద ప్రయాణం చేస్తాడనుకున్న తమ నాయకుడు పెద్ద బాంబు పేల్చాడు. అవసరమైతే సినిమాలు కూడా మానుకుంటానని తేల్చిచెప్పడంతో ఆయన అభిమానులంతా నిరాశ చెందారు. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు తీపి కబురుతో పాటు చేదు కబురు కూడా అందించాడు. ఇప్పుడు సంబరపడాలో లేక నిరుత్సాహపడాలో తెలియక సతమతమవుతున్నారు. రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు పవన్. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాడు. అంతేగాక తనను పార్ట్‌టైమ్ రాజకీయనాయకుడని విమర్శలు గుప్పిస్తున్న […]
`కంటెంట్` లేని ట్వీట్లతో పవన్‌కే నష్టమా?
రాజకీయ నాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి ట్వీట్లు లేదా బహిరంగ లేఖల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాన్! ప్రస్తుతం ఆయన రాసిన ఒక లేఖ, చేసిన ఒక ట్వీట్ పై తీవ్రమైన చర్చ జరుగుతోంది. అంతేగాక జనసేన రీసెర్చి డిపార్ట్‌మెంట్‌పై సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి! ఏదైనా అంశంపై మాట్లాడాలంటే అధ్యయనం తప్పనిసరి. అన్ని విషయాల్లోనూ కంటెంట్ తో మాట్లాడే పవన్.. రెండు విషయాల్లో మాత్రం కంటెంట్ లేకుండా మొక్కుబడిగా […]
చంద్రబాబుపై పవన్ ప్రశ్నల వర్షం
దక్షిణ భారతదేశంపై బీజేపీ ప్రభుత్వం చిన్నచూపుచూస్తోందని విరుచుకుపడుతుంటారు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్!! దక్షిణ భారతదేశాన్ని, నాయకులను నిర్లక్ష్యం వహిస్తోందని వీలు దొరికినప్పుడల్లా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆయన తెలుగుదేశంపై పెట్టారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఒక ఉత్తరాది వ్యక్తిని నియమించడంపై తెలుగుదేశం పార్టీ అధినేతకు ప్రశ్నల బాణాలు సంధించారు. ఘాటైన పదజాలంతో నిలదీశారు. టీడీపీపై మాట కూడా పడనీయకుండా చేస్తూ.. కష్టకాలంలో అండగా నిలుస్తున్న పవన్.. ఒక్కసారిగా ఇలా చంద్రబాబు ప్రభుత్వాన్ని […]
