వచ్చే సాధారణ ఎన్నికలకు వాస్తవంగా మరో 20 నెలల గడువు ఉంది. అయితే 2018లోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ జమిలీ ఎన్నికలకు వెళతారని..ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలోను ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. అదే జరిగితే 2018లోనే ముందస్తు ఎన్నికలు జరగడం తథ్యం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయం కాస్తా రంజుగా మారుతోంది. అధికార టీడీపీ మరోసారి గెలుపుకోసం తన వంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. ఇక […]
Tag: Janasena
రాంగ్ రూట్‌లో వెళుతున్న పవన్
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నాడు.. అంతిమ లక్ష్యం విజయం కాదు అంటున్నాడు.. సినిమాలు, రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తానంటున్నాడు!! సరికొత్త ఒరవడికి నాంది పలికాడు జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్! అలా భావించిన వారంతా ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. తెగిన గాలిపటంటా.. లక్ష్యం లేకుండా వ్యవహరిస్తున్నాడనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడుప్రజల్లోకి వస్తాడో తెలియదు.. ఎప్పుడు ట్విటర్‌లో స్పందిస్తాడో తెలియదు.. అప్పటికప్పుడు ఆవేశంగా మాట్లాడి.. తర్వాత సైలెంట్ అయిపోతాడు! మరి ఇటువంటి వైఖరితో రాజకీయాల్లో రాణించగలడా? అనే సందేహాలు […]
జనసేనలో నాగబాబుకు రెండు ఆప్షన్లు..!
వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపీ, తెలంగాణలో పోటీ చేయడం కన్‌ఫార్మ్ కావడంతో జనసేన రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే జనసేనలో ఏ రోల్ అయినా పోషించేందుకు తాను రెడీగా ఉన్నానని జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు ఇప్పటికే రెండుమూడుసార్లు ఓపెన్‌గానే ప్రకటించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయవచ్చనే టాక్ ఏపీ పొలిటికల్ ఇన్నర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. పవన్ సామాజికవర్గం కాపు వర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి […]
ఆ జిల్లాలో జనసేన వైపు వైసీపీ క్యాడర్
ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉండటంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2014లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండగా.. ఇప్పుడు జనసే కూడా రంగంలోకి దిగడంతో.. త్రిముఖ పోటీగా మారిపోయింది. ప్రస్తుతం వైసీపీకి పోటీగా జనసేన సిద్ధమవుతుండటంతో వైసీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్‌పై ఉన్న కేసులు, ప్రజల్లో ఆయనకు తగ్గుతున్న ఆదరణతో వీరిలో కలవరం మొదలైందట. దీంతో వైసీపీ నాయకులు, క్యాడర్‌కు […]
జనసేనకు క్యూ కడుతున్న మహామహులు
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం కన్‌ఫార్మ్ అయ్యింది. జనసేన ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. ఇంకాస్త ముందుడగు వేసి ముందస్తు ఎన్నికలకు సైతం తాము సిద్ధమని పవన్ ప్రకటన చేశాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏపీలో ట్రయాంగిల్ ఫైట్‌కు అదిరిపోయే రంగం సిద్ధమైంది. జనసేన నుంచి పోటీ చేయాలనుకుంటున్న వాళ్లు, అధికార టీడీపీ, విపక్ష వైసీపీ నుంచి టిక్కెట్లు దొరకడం కష్టమని భావిస్తోన్న వాళ్లు జనసేన నుంచి ఎన్నికల […]
ప్రశ్నలతో సాధ్యమేనా పవన్..!
జనసైన్యం ఇంకా సిద్ధం కాలేదు కానీ యుద్ధానికి సిద్ధమని సంకేతాలు పంపుతున్నాడు! సంస్థాగతంగా ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు.. కానీ ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని స్పష్టంచేస్తున్నాడు జనసేనాని పవన్ కల్యాణ్! 2019 ఎన్నికలు గానీ.. ముందస్తు ఎన్నికలు గానీ దేనికైనా.. ఎప్పుడైనా రెడీ అంటూ ఆయన చేసిన ట్వీట్.. అభిమానులను ఫుల్ ఖుషీ చేసుండచ్చు. ఎన్నికలంటే ఎన్నో లెక్కలు.. రాజకీయ సమీకరణాలు తప్పనిసరి. వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తానని చెప్పడం వెనుక పవన్‌కు ఉన్నది కాన్ఫిడెన్సా లేక […]
చంద్రబాబు – పవన్ – టీవీ9 సీక్రెట్ ఎజెండా..?
ఏపీలో అధికార టీడీపీ, పవన్‌కళ్యాణ్ జనసేన మధ్య ఏదైనా సీక్రెట్ ఎజెండా ఉందా ? ఈ ఎజెండాకు సంబంధించి ఇంటర్నల్‌గా ఏదైనా వర్క్ జరుగుతోందా ? తాజాగా జరుగుతోన్న పరిణామాలు ఈ రెండు పార్టీల సీక్రెట్ ఎజెండాకు సంబంధించిన అనుమానాలను బలపరుస్తున్నాయా ? అంటే అవుననే ఆన్సర్ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల పవన్‌కళ్యాణ్ కాటమరాయుడు ప్రి రిలీజ్ ఈవెంట్‌కు టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌తో పాటు ఎన్టీవీ అధినేత తుమ్మల నరేంద్రచౌదరి హాజరయ్యారు. ఈ సభలో రవిప్రకాశ్ మాట్లాడుతూ […]
2019: టీడీపీ+బీజేపీ+జనసేన పొత్తు
సంచలన వ్యాఖ్యలకు మారుపేరైన మంత్రి అయ్యన్నపాత్రుడు.. మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుందా ? జనసేన ఈసారి టీడీపీ-బీజేపీతో కలుస్తుందా? అనే సందేహాలు ఇప్పటివరకూ అందరిలోనూ ఉన్నాయి. వీటన్నింటికీ సమాధానం ఇస్తూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరి జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? పవన్ అడిగినన్ని సీట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా? అనే ప్రశ్నలు […]
పవన్ విషయంలో జగన్ ముందు జాగ్రత్త
ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు? ఎలాంటి వ్యూహాలు అమలుచేస్తున్నారు. వాటి కంటే ముందుగా ఏం చేయాలి? అనే విషయాలు రాజకీయాల్లో నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదే పనిలో పడ్డారట ప్రతిపక్ష నేత జగన్! ఇంతకీ ఆయన ఆరా తీస్తున్నది ఎవరి గురించో తెలుసా.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి! సీఎం చంద్రబాబు గురించి ఆలోచించడం మాని.. పవన్ గురించి ఎందుకు అని అనుకుంటారేమో! దీనికి ఓ లెక్క ఉందట. 2014 ఎన్నికల్లో పవన్ […]
