లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చాననేది. ఓ సినిమా డైలాగ్! ఇప్పుడు ఇదే డైలాగ్‌ను నిజం చేయాలని చూస్తున్నాడు జనసేనాని పవన్ కల్యాణ్. ఈయన 2014లో పొలిటికల్‌గా సొంతం పార్టీ ఫామ్ చేసినా.. అప్పట్లో ఎన్నికలకు దూరంగా ఉండడమే కాకుండా.. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చాడు. ఇప్పుడు 2019 ఎన్నికలు రెడీ అవుతున్నాయి. దీనిలో పోటీ అనివార్యమని భావించిన పవన్.. తాజాగా ఎక్కడెక్కడ ఎలాంటి అభ్యర్థిని బరిలోకి దింపాలో పక్క ప్రణాళికతో ముందుకు పోతున్నాడు. ఈ క్రమంలోనే తన […]
Tag: Janasena
బాబుకు యాంటీగా మహాకూటమి
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ రోజుకు ఏ రంగు పులుముకుంటుందో ? ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ? ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహకే అందడం లేదు. చంద్రబాబు మరోసారి అధికారం నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటే విపక్ష వైసీపీ అధినేత జగన్ సైతం అధికారంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు లేదని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఓ సంచలన ప్రతిపాదన జగన్ […]
పవన్ మెయిన్ కాన్‌సంట్రేషన్ మొత్తం ఆ జిల్లాల పైనే!
2019 ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేసిన ప్రకటన రాజకీయంగా రెండు రాష్ట్రాల రాజకీయాలను కాస్త హీటెక్కించింది. ఈ హీట్ తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువుగా కనిపిస్తోంది. పవన్ ఏపీకి చెందిన వాడు కావడంతో పాటు పవన్ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉండడంతో జనసేన 2019 ఎన్నికల్లో ఎంత వరకు ఇక్కడ ప్రభావం చూపుతుందన్న అంచనాలు అందరిలోను నెలకొన్నాయి. పవన్ ప్రకటన వరకు బాగానే ఉంది. కానీ సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి […]
ఈ ప్రశ్నకు బాబు, పవన్, జగన్‌లు ఏమంటారో?
రాష్ట్ర విభజనతో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. రాజధానిని కోల్పోయింది. ఆదాయం కోల్పోయింది. పెద్ద ఎత్తున వనరులను కోల్పోయింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ విషయంలో కేంద్రం మెడలు వంచి విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా తెప్పించుకోవడం, లోటు బడ్జెట్ నిధులు విడుదలయ్యేలా చూడడం, అప్పలు, ఆస్తుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఏపీ అభివృద్ధి చెందేలా చూడడం వంటివి ఏపీలో అధికార, విపక్ష పార్టీలపై ఉన్నాయి. దీనికి తోడు ప్రశ్నిద్దాం […]
హోదాపై పవన్ కూడా ఢిల్లీకి దాసోహమా?!
రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోల్పోయి, అటు ఆర్థికంగా, ఇటు ఉద్యోగాల పరంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీ విషయంలో నిన్న మొన్నటి వరకు ఎంతో సపోర్టింగ్‌గా మాట్టాడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయాడు. అది కూడా రెండు రోజుల కిందట బీజేపీ రథ సారథి.. అమిత్ షా విజయవాడ గడ్డపై .. తాము హోదా కన్నా ఎక్కవే ఇచ్చామని, హోదా ఉన్న రాష్ట్రాలకు కూడా ఇంత కన్నా ఏమీ దక్కడం లేదని […]
ఏపీలో తాజా పరిణామాలు రాజకీయ వ్యూహాత్మకమా ..!
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో కూరలో ఓ కరివేపాకు చందంగా మారాడా ? అంటే తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. అసలు పవన్ రాజకీయ లక్ష్యం ఏంటి ? పవన్‌కు రాజకీయాల్లో రాణించాలన్న క్లారిటీ ఉందా ? లేదా ? పవన్‌కు సినిమాలు ముఖ్యమా ? రాజకీయాలు ముఖ్యమా ? అన్నదే ఇప్పుడు అందరి మదిలోను పెద్ద కన్‌ఫ్యూజన్‌గా మారుతోంది. పవన్ కాటమరాయుడు తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా […]
ఏపీలో ఎమ్మెల్యే సీట్ల పెంపుపై వైసీపీ యాంటీ ప్రచారం
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలనే పునర్ వ్యవస్థీకరించి సంఖ్యను పెంచడం ద్వారా సభలను బలోపేతం చేయాలి. దీనిపై ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్ మరీ ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్న బీజేపీ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇక్కడ ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. ఏపీలో ఏకైక బలమైన విపక్షంగా ఉన్న […]
బీజేపీ గుప్పెట్లో ఏపీ లీడర్లు
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదాన్ని ఒంటబట్టించుకున్న తెలుగు నేలపై ఉత్తర ఆధిపత్యం పెరుగుతోందా? మళ్లీ ఢిల్లీ నుంచే రిమోట్ కంట్రోల్ పాలన దిశగా ఏపీ అడుగులు వేస్తోందా? అంటే ఇప్పుడు ఔననే సమాధానం వస్తోంది!! నిజానికి రాష్ట్రంలో టీడీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టినా.. ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం అజమాయిషీనే చెల్లుబాటు అవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ఎగ్జాంపుల్‌గా నిన్నటికి నిన్న విజయవాడ నడిబొడ్డున బహిరంగ సభ నిర్వహించి కమల దళాధిపతి అమిత్ షా.. ఏపీకి తామే అంతా […]
ఆ మూడిట్లో పట్టుంటేనే 2019 ఎన్నికల్లో టిక్కెట్లు దక్కే ఛాన్సులు!
జనసేన పెట్టి మూడేళ్లవుతున్నా ఆ పార్టీకి ఇప్పటకీ సంస్థాగతంగా సరైన నిర్మాణం లేదు. పవన్ 2014 ఎన్నికల వేళ జనసేన పార్టీ స్థాపించాడు. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాడు. అక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో పవన్ ఈ రెండు పార్టీలను వ్యతిరేకించడంతో పాటు 2019 ఎన్నికల్లో జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని చెప్పడంతో పాటు తాను సైతం […]
