అన్‌స్టాపబుల్ చూసి బెట్టింగ్ యాప్ డౌన్ లోడ్.. రూ. 83 లక్షలు పోగొట్టుకున్నాడు..!

బెట్టింగ్ యాప్స్ విషయంలో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎలాంటి ప్రకంపనలు రేగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. యూట్యూబర్స్‌తో మొదలైన ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్.. సెలబ్రిటీస్ వరకు పాకుతూనే ఉంది. టాలీవుడ్ స్టార్స్ విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా, ప్రకాష్ రాజ్ ఇలా మొత్తం 25 మంది యూట్యూబర్లపై.. ఈ బెట్టింగ్ యాప్ విషయంలో కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ కూడా ఇదే లిస్టులో చేరుకుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. హీరో […]

త్రివిక్రమ్, పూరి సినిమాలతో స్టార్ లుగా.. తర్వాత వాళ్లకే హ్యాండ్ ఇచ్చిన హీరోలు వీళ్లే..!

సినీ ఇండస్ట్రీలో సార్ హీరో, హీరోయిన్లుగా.. డైరెక్టర్లుగా సక్సెస్ ఉన్న వాళ్ళకు మాత్రమే నెక్స్ట్ సినిమాల్లో మంచి అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అయితే కొంతమంది దర్శకులు మాత్రం.. సూపర్ సక్సెస్‌లు సాధిస్తూ మంచి ఫామ్ లో ఉన్న క్రమంలో కూడా.. ఫ్లాప్ హీరోలను ఎంచుకొని వాళ్లకు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందించి.. వీళ‌ను స్టార్ హీరోలుగా నిలబెడుతూ ఉంటారు. కానీ.. ఆ దర్శకులు డౌన్ పాలైన సమయంలో హీరోలు మాత్రం వాళ్లకి హ్యాండ్ ఇచ్చేసి తమ సినిమాలతో […]

” సంక్రాంతికి వస్తున్నాం ” సినిమాల్లో చేసినందుకు చాలా బాధపడ్డా.. నటుడు షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సెలబ్రెటీలుగా రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అతి తక్కువ సమయంలోనే కొంతమందికి వరుస అవకాశాలు క్యూ కడుతుంటాయి. మరి కొంతమంది ఏళ్ల తరబడి ప్రయత్నించినా ఎప్పటికీ అవకాశం దక్కుతుందో చెప్పలేరు. అలా.. లేటు వయసులో అవకాశాలు దక్కించుకొని తమ సత్తా చాటుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అదే కోవకు చెందుతాడు నటుడు మురళీధర్ గౌడ్. బలగం సినిమాతో లేటు వయసులో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ప్రస్తుతం వరుస సినిమాలతో […]

నాగచైతన్యకు ఫ్రెండ్ గా, హీరోయిన్ గా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే..?

నాగార్జున నటవారసుడుగా నాగచైతన్య ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన నటించింది అతితక్కువ సినిమాల్లోనే.. తనదైన నటనతో ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు చైతు. ఈ క్రమంలోనే నాగచైతన్య నటించిన సినిమాల్లో ఒకేఒక్క హీరోయిన్ ఆయనకు తల్లిగాను, భార్యగానూ , అలాగే ఫ్రెండ్ గానూ నటించి మెప్పించింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన సోగ్గాడే చిన్నినాయన మూవీ […]

నాగార్జున 100వ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా.. డైరెక్టర్ ఎవరంటే..?

టాలీవుడ్ కింగ్‌ నాగార్జున.. ఏఎన్ఆర్ న‌ట‌వార‌సుడిగా అడుగుపెట్టి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో బ్లాక్‌బ‌స్టర్ సక్సెస్‌లు అందుకుని.. టాలీవుడ్ టాప్ 3 హీరోలలో ఒకరిగా ఇముజ్ క్రియేట్ చేసుకున్నారు. కామెడీ, మాస్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, భక్తిరసం ఇలా అన్ని రకాల జాలర్లలో నటించి మెప్పించిన నాగార్జున.. హలో బ్రదర్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ సినిమాలు తోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ రోజుల్లోనే అన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాల్లో తన సత్తా […]

నాని కోర్ట్ మూవీ సక్సెస్.. దిల్ రాజు ఏం చేస్తున్నాడో తెలుసా..?

నాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన కోర్టు మూవీ అతి తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం రూ.11 కోట్ల బడ్జెట్ రూపొందిన ఈ మూవీ ఇప్పటికైనా రూ.40 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి దూసుకుపోతుంది. కేవలం రూ.5 కోట్ల షేర్ కలక్షన్‌ల టార్గెట్ తో రిలీజ్‌లో భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ మూవీలో […]

భారతరత్న రేస్ లో సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఆనందంలో ఫ్యాన్స్..!

భారతరత్న ఎంత ప్రతిష్టాత్మక పురస్కారం అందరికీ తెలిసిందే. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఈ అవార్డును.. సౌత్ లోని టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు అందుకోనున్నారంటూ బాలీవుడ్ లో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఏ రంగంలోనైనా సరే అసాధారణ సేవలతో అత్యుత్తమ పనితీరుతో అందరిని ఆశ్చర్యపరిచి ఆకట్టుకునే వారికి ఈ అవార్డును అందిస్తూ ఉంటారు. ఈ ఏడదిలో కేవ‌లం ముగ్గురికి మాత్రమే ఈ భారతరత్న పురస్కారం అందింది. అయితే.. 2025 ఏడాదికిగాను సౌత్ […]

మెగాస్టార్ ట్యాగ్ కోసం తలపడ్డ ఇద్దరు స్టార్ హీరోస్.. అదే వాళ్లకు మైనస్ అయ్యిందా..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి.. ఎన్నో కష్టాలు, అవమానాల తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకొని.. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ మెగాస్టార్గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఆయ‌న ఇదే ట్యాగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ ట్యాగ్ కోసం గట్టి పోటీనే నెలకొందట‌. అప్పట్లో చిరంజీవికి పోటీ ఇచ్చిన బాలకృష్ణ‌, వెంకటేష్, నాగార్జున కాకుండా మరో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు […]

బోల్డ్ హుక్ స్టెప్స్.. కొరియోగ్రాఫర్స్ పై మహిళా కమిషన్ సీరియస్..!

గత కొంతకాలంగా టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్.. బోల్ట్ హుక్ స్టెప్పులను కొరియోగ్రఫీ చేస్తూ ప్రజలలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియా వేదికగా ఎన్నో నెగటివ్ కామెంట్స్, ట్రోల్స్ ను ఫేస్ చేయాల్సి వస్తుంది. అసభ్యకర, అభ్యంతర డ్యాన్స్ స్టెప్పులు ఏంటి అంటూ.. మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచేల ఈ స్టెప్స్ ఉన్నాయంటున్స్ ర‌క‌ర‌కాల కామెంట్స్‌తో వారిపై మండిపడుతున్నారు. అలా.. తాజాగా నితిన్ రాబిన్‌హుడ్ సినిమాలోని ఓ హుక్ స్టెప్ మరింత అసభ్యకరంగా, బోల్డ్‌గా అనిపించడంతో.. విపరీతమైన ట్రోల్స్ ఎదురవుతున్నాయి. […]